Shuru
Apke Nagar Ki App…
వరంగల్: మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నాయనే నమ్మకమైన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో శివనగర్, ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో నివాసం ఉంటున్న సిరిబొమ్మల మాధవి (38) అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 18 వేల రూపాయల విలువైన గోల్డ్ బండిల్స్, 3 వేల రూపాయల లూజ్ బండిల్స్, 1,200 రూపాయల విలువైన లూజ్ ప్యాకెట్లు సహా మొత్తం రూ.22,200 విలువైన అక్రమ చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన మాంజాతో పాటు నిందితురాలిని తదుపరి చర్యల నిమిత్తం మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.
M D Azizuddin

More news from తెలంగాణ and nearby areas
- యాదాద్రి జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుల పర్యటన.. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు..1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని సంజీవిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన నాలుగు సంవత్సరాల బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డాక్టర్ పై దాడి చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అసలు బాలుడు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు తెలిపారు. డాక్టర్లపై దాడి చేయడం సరి కాదని ఏదైనా అనుమానం ఉంటే టెక్నికల్గా ప్రూఫ్ చేయాలని సూచించారు.1
- కరీంనగర్ లో సినీ హీరోయిన్, డెమొక్రటిక్ సంఘ కోపౌండర్ రెజీనా కసాండ్రా* మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళల్లో అసాధారణ శక్తి ఉంటుందని.. సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మహిళల ఆలోచనలు విన్నట్లు వివరించారు1
- భారత్ మాత కి జై 🇮🇳2
- మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అభినందనలు అందుకుంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు కీలక విజయం సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ – CEIR పోర్టల్ సహాయంతో మొత్తం 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వీటి విలువ రూ. 2 కోట్ల 8 లక్షలుగా అధికారులు తెలిపారు.పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐపిఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఎల్బీ నగర్, మల్కాజిగిరి యూనిట్లు, ఐటి సెల్ కలిసి ప్రత్యేక బృందాలుగా పనిచేసి ఆరు నెలల వ్యవధిలో ఈ ఫోన్లను గుర్తించారు. ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. గురువారం రోజు జనవరి 8న రికవరీ చేసిన ఫోన్లను అసలైన యజమానులకు అందజేయగా, బాధితులు మల్కాజిగిరి పోలీసుల పనితీరును ప్రశంసించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, దొంగిలించిన ఫోన్ల కొనుగోలు నేరమని పోలీసులు హెచ్చరించారు.2
- Post by Ravi Poreddy1
- WGL:ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణ, ఖాళీల తక్షణ భర్తీ, ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కెనరా బ్యాంక్ ఉద్యోగి కామ్రేడ్ ఉమామహేష్ ఆధ్వర్యంలో ‘జనజాగృతి యాత్ర’గా 700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ప్రారంభించారు.తెలంగాణలోని 7 జిల్లాలను కలుపుతూ సాగనున్న ఈ యాత్ర గురువారం వర్ధన్నపేట మండలం ఇల్లందకు చేయడంతో బ్రాంచ్ సిబ్బంది సంఘీభావం తెలిపారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని సంజీవిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన నాలుగు సంవత్సరాల బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డాక్టర్ పై దాడి చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అసలు బాలుడు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు తెలిపారు. డాక్టర్లపై దాడి చేయడం సరి కాదని ఏదైనా అనుమానం ఉంటే టెక్నికల్గా ప్రూఫ్ చేయాలని సూచించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1