శ్రీ శ్రీ బసవన్న గొప్ప కవి, గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కర్త .... గ్రామ పెద్దలు అడివప్ప గౌడ్ బసవ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు..., బసవన్న జయంతి సందర్భంగా గ్రామంలో సంబరాలు, బసవన్న జయంతి సందర్భంగా అన్నదానం .... కౌతాళం : మండలంలోని వల్లూరు గ్రామంలో శ్రీశ్రీ బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు అడివప్ప గౌడ్ పాల్గొన్నారు. శ్రీశ్రీ బసవ జయంతి సందర్భంగా గ్రామ పెద్దలు అడివప్ప గౌడ్ అడివప్ప గౌడ్ మాట్లాడుతూ శ్రీశ్రీ బసవ 12 వ శతాబ్దం గొప్ప కవి, గొప్ప తత్వవేత, సంఘ సంస్కర్త మరియు లింగాయత్ సంప్రదాయ వ్యవస్థాపకులైన బసవేశ్వరుని (బసవన్న) అని తెలిపారు. బసవ జన్మదిన పురస్కరించుకొని జరుపుకునే పవిత్రమైన పండగ అని తెలిపారు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని లింగాయత్ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని గుర్తు చేశారు. ఆనాడు బసవన్న కుల వ్యవస్థలేని, లింగ బేధాలు లేని, సమాన అవకాశాలు, సమాజం కోసం బసవన్న పోరాడారని అడివప్ప గౌడ్ తెలిపారు. బసవన్న తన భావాలను వంచన రూపంలో సులభమైన కన్నడ భాషలో ప్రజలకు అందించారని తెలిపారు. కులం లేదా పుట్టుకతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దేవునితో నేరుగా అనుసంధానం కావడానికి ఇష్ట లింగ దారుణను బసవన్న ఆనాడు ప్రవేశపెట్టారని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బసవన్న ఎంతో చేశారని తెలిపారు. కాబట్టి మనమందరం బసవన్న చూపించడం మార్గంలో నడవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బసవన్న విగ్రహానికి పూలమాలు వేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లింగాయత్ పెద్దలు దేవప్ప గౌడ, ఈశప్ప గౌడ, మర్రి గౌడ, ఆదెప్ప గౌడ, దేవన గౌడ, మాజీ సర్పంచ్ పంపాపతి గౌడ, బసవరాజుగౌడ, ఆది బసవరాజు గౌడ, మేటి బసవరాజు గౌడ మరియు ఇతరులు పాల్గొన్నారు.

- ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది1
- Hi1
- రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కానీ ఈ వీడియో అంతకుముందు షూట్ చేశాం.1
- కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది2
- పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.1
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- అన్నా క్యాంటీన్‌కు లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే1