Shuru
Apke Nagar Ki App…
కోడేరు మండలంలో ఎండల తీవ్రత.. జాగ్రత్తలు తప్పనిసరి డాక్టర్ రాఘవేంద్ర మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.
MALLIKARJUN T
కోడేరు మండలంలో ఎండల తీవ్రత.. జాగ్రత్తలు తప్పనిసరి డాక్టర్ రాఘవేంద్ర మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.
More news from Telangana and nearby areas
- మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.1
- రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కానీ ఈ వీడియో అంతకుముందు షూట్ చేశాం.1
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- Post by Ali ammu1
- బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video1
- గద్వాల: తెలంగాణ గడ్డపై ప్రజల పక్షాన నిబద్దతతో పనిచేయడానికి ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కలకుంట్ల కవిత గారు నూతన పార్టీని ఆవిర్భవిస్తున్నారని పెద్ద ఎత్తున జరిగే ఇట్టి సభకు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని *NHPS జిల్లా చైర్మన్ మరియు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలోని మండల ముఖ్య నాయకులతో కలిసి అయన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... అమరుల ఆశయ సాధన కోసం, సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ కోసం కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అధ్వయ కన్వెన్షన్ నందు నూతన రాజకీయ శక్తిగా రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు జిల్లాలోని ప్రజలు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు మరియు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు వెంకట్రాములు, మల్దకల్, ధరూర్ మండలాల అధ్యక్షులు విష్ణు, నెట్టెంపాడు గోవిందు, పెంచికలపాడు, నాగర్ దొడ్డి గ్రామ సర్పంచులు ఆంజనేయులు,కృష్ణ,ఉప సర్పంచ్ గుండన్న,మండల నాయకులు ప్రేమ్ రాజ్,మీసాల కిష్టన్న,మునెప్ప, ఆంజనేయులు,సుభాష్,వీరేష్,చిన్న రాముడు, వెంకటేష్, రాము, సర్వేష్, భూపతి నాయుడు,శివన్న, వాసు,నేతన్న, అమ్రేష్,తిమ్మప్ప,సురేష్, తదితరులు పాల్గొన్నారు.1