logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగి *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది మత్సకారులు వేటకు బయలుదేరారు. అయితే గాలి వేగంగా వీయడంతో సదరు బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. మరొక బోటు సహాయంతో జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు.

1 day ago
user_RAVELLA NEWS
RAVELLA NEWS
ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
1 day ago

*మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగి *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది మత్సకారులు వేటకు బయలుదేరారు. అయితే గాలి వేగంగా వీయడంతో సదరు బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. మరొక బోటు సహాయంతో జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు.

More news from తెలంగాణ and nearby areas
  • స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను, కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు
    1
    స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం
స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు  నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను,  కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు
    user_RAVELLA NEWS
    RAVELLA NEWS
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • 🕉️ రాపత్రి నగర్‌లో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుడు.. ఘనంగా పూజలు, అన్నదానం! రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజలు ఖమ్మం నగరంలోని రాపత్రి నగర్ రోడ్ నెంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు మరియు స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు యశ్వంత్, దీపక్, సోయల్, యువరాజు, శ్యాము, విజ్జు, మాలతి, రేణుక, వెన్నెల, రేఖ, కవిత తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేయడంతో రాపత్రి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    2
    🕉️ రాపత్రి నగర్‌లో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుడు.. ఘనంగా పూజలు, అన్నదానం!
రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజలు
ఖమ్మం నగరంలోని రాపత్రి నగర్ రోడ్ నెంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు మరియు స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు యశ్వంత్, దీపక్, సోయల్, యువరాజు, శ్యాము, విజ్జు, మాలతి, రేణుక, వెన్నెల, రేఖ, కవిత తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేయడంతో రాపత్రి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,050, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.8,800, కొత్త పత్తి ధర రూ.8,850 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.50, కొత్త పత్తి ధర రూ.161 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు.
    1
    ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,050, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.8,800, కొత్త పత్తి ధర రూ.8,850 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.50, కొత్త పత్తి ధర రూ.161 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చచ్చినా.. బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఖమ్మం శ్రీనివాస్ నగర్ భూ నిర్వాసిత బాధితురాలు వాపోయింది 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చచ్చినా.. బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఖమ్మం శ్రీనివాస్ నగర్ భూ నిర్వాసిత బాధితురాలు వాపోయింది. ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం లాభమని, పేదలను ఏడిపిస్తున్నారని.. వాళ్లు బాగుపడరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడుంటున్న ఇళ్లను కూల్చివేస్తే తాము ఎక్కడికి పోవాలని చెప్పింది. తమకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని పేర్కొన్నారు.
    1
    50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చచ్చినా.. బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఖమ్మం శ్రీనివాస్ నగర్ భూ నిర్వాసిత బాధితురాలు వాపోయింది
50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చచ్చినా.. బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఖమ్మం శ్రీనివాస్ నగర్ భూ నిర్వాసిత బాధితురాలు వాపోయింది. ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం లాభమని, పేదలను ఏడిపిస్తున్నారని.. వాళ్లు బాగుపడరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడుంటున్న ఇళ్లను కూల్చివేస్తే తాము ఎక్కడికి పోవాలని చెప్పింది. తమకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని పేర్కొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • బూర్గంపహాడ్: దయ్యం పట్టిందని వృద్ధురాలికి చిత్రహింసలు.. బూర్గంపాడు మండలంలోని జింకలగూడెంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి దయ్యం పట్టిందని కొందరు ఆమెను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు స్థానికులు తెలిపారు. బాధితురాలిని చెట్టుకు ఎక్కించి కిందకి జారకుండా మేకులు కొట్టి, ఆపై ఆమెను తాడుతో కొట్టారని పేర్కొన్నారు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరగగా సోమవారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
    1
    బూర్గంపహాడ్: దయ్యం పట్టిందని వృద్ధురాలికి చిత్రహింసలు..
బూర్గంపాడు మండలంలోని జింకలగూడెంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి దయ్యం పట్టిందని కొందరు ఆమెను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు స్థానికులు తెలిపారు. బాధితురాలిని చెట్టుకు ఎక్కించి కిందకి జారకుండా మేకులు కొట్టి, ఆపై ఆమెను తాడుతో కొట్టారని పేర్కొన్నారు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరగగా సోమవారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • బ్రేకింగ్ న్యూస్... పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తంబూరు దయాకర్ రెడ్డి, రామ సహాయం నరేష్ రెడ్డి కార్లపై రాళ్ల దాడి తిరుమలాయపాలెం మండలం సిద్ధండ లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా ఘటన తిరుమలయపాలెం :21/09/2026 తిరుమలాయపాలెంలంలోని సుద్దవాగు తండాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తంబూరు దయాకర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి. తండలో పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమానికి హాజరైన తిరిగి వస్తున్నసమయంలో వారి కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు .అన్నదాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో తండాలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసి, అనంతరం కార్లపై రాళ్లతో దాడికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్న ప్రాంతాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.ఇదిలా ఉండగా, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటుండగా, దీనికి సంబంధించి ఎలాంటి ఎల్‌సీ ఇవ్వలేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎలా ఆపివేయబడింది, కార్లపై రాళ్ల దాడికి పాల్పడింది ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.
    1
    బ్రేకింగ్ న్యూస్... పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తంబూరు దయాకర్ రెడ్డి, రామ సహాయం నరేష్ రెడ్డి కార్లపై రాళ్ల దాడి 

 తిరుమలాయపాలెం మండలం సిద్ధండ లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా ఘటన 
తిరుమలయపాలెం :21/09/2026
తిరుమలాయపాలెంలంలోని సుద్దవాగు తండాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో  పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తంబూరు  దయాకర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి. తండలో పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమానికి హాజరైన తిరిగి వస్తున్నసమయంలో వారి కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు  .అన్నదాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో తండాలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసి, అనంతరం కార్లపై రాళ్లతో దాడికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్న ప్రాంతాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.ఇదిలా ఉండగా, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటుండగా, దీనికి సంబంధించి ఎలాంటి ఎల్‌సీ ఇవ్వలేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎలా ఆపివేయబడింది, కార్లపై రాళ్ల దాడికి పాల్పడింది ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.
    user_YELLIMALLI SRINIVASARAO
    YELLIMALLI SRINIVASARAO
    Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని విమోచనం చేసిన కృషిలో మన ప్రియతమ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అమోఘమని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనియాడారు: వంగవీటి
    1
    నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని విమోచనం  చేసిన కృషిలో మన ప్రియతమ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అమోఘమని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనియాడారు: వంగవీటి
    user_VANGAVEETI SRINIVASARAO
    VANGAVEETI SRINIVASARAO
    Electrician అనంతగిరి, సూర్యాపేట, తెలంగాణ•
    17 hrs ago
  • 🔥 రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక అన్నదానం.. భారీగా తరలివచ్చిన భక్తులు! 🙏 రాపత్రి నగర్‌లో శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. వినాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. భక్తి, సేవాభావంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
    1
    🔥 రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక అన్నదానం.. భారీగా తరలివచ్చిన భక్తులు! 🙏
రాపత్రి నగర్‌లో శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. వినాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
భక్తి, సేవాభావంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.