logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు సంబంధించిన 28 మంది ఇన్‌స్ట్రక్టర్లకు, 28 మంది ఆయాలకు జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని ఈ పాఠశాలల నియామక పత్రాలను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి గారికి, మంత్రివర్యులు శ్రీ తుమ్మల గారికి, శ్రీ పొంగులేటి గారికి అందరి తరపున ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఉద్యోగాలు సాధించిన టీచర్లు, ఆయాలకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు పలు కీలక సూచనలు చేశారు. పాఠశాలల్లోని చిన్నారులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆటలు, పాటలు ఆడిస్తూ వారికి చదువు చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు పాఠాలు నేర్పాలని, వారి ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఆహార విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బాధ్యతాయుతంగా పనిచేస్తూ సత్తుపల్లి నియోజకవర్గ గౌరవాన్ని కాపాడాలని దిశానిర్దేశం చేశారు.

1 hr ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
1 hr ago

సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు సంబంధించిన 28 మంది ఇన్‌స్ట్రక్టర్లకు, 28 మంది ఆయాలకు జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని ఈ పాఠశాలల నియామక పత్రాలను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి గారికి, మంత్రివర్యులు శ్రీ తుమ్మల గారికి, శ్రీ పొంగులేటి గారికి అందరి తరపున ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఉద్యోగాలు సాధించిన టీచర్లు, ఆయాలకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు పలు కీలక సూచనలు చేశారు. పాఠశాలల్లోని చిన్నారులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆటలు, పాటలు ఆడిస్తూ వారికి చదువు చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు పాఠాలు నేర్పాలని, వారి ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఆహార విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బాధ్యతాయుతంగా పనిచేస్తూ సత్తుపల్లి నియోజకవర్గ గౌరవాన్ని కాపాడాలని దిశానిర్దేశం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు సంబంధించిన 28 మంది ఇన్‌స్ట్రక్టర్లకు, 28 మంది ఆయాలకు జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని ఈ పాఠశాలల నియామక పత్రాలను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి గారికి, మంత్రివర్యులు శ్రీ తుమ్మల గారికి, శ్రీ పొంగులేటి గారికి అందరి తరపున ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఉద్యోగాలు సాధించిన టీచర్లు, ఆయాలకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు పలు కీలక సూచనలు చేశారు. పాఠశాలల్లోని చిన్నారులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆటలు, పాటలు ఆడిస్తూ వారికి చదువు చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు పాఠాలు నేర్పాలని, వారి ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఆహార విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బాధ్యతాయుతంగా పనిచేస్తూ సత్తుపల్లి నియోజకవర్గ గౌరవాన్ని కాపాడాలని దిశానిర్దేశం చేశారు.
    1
    సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు సంబంధించిన 28 మంది ఇన్‌స్ట్రక్టర్లకు, 28 మంది ఆయాలకు జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని ఈ పాఠశాలల నియామక పత్రాలను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి గారికి, మంత్రివర్యులు శ్రీ తుమ్మల గారికి, శ్రీ పొంగులేటి గారికి అందరి తరపున ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఉద్యోగాలు సాధించిన టీచర్లు, ఆయాలకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు పలు కీలక సూచనలు చేశారు. పాఠశాలల్లోని చిన్నారులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆటలు, పాటలు ఆడిస్తూ వారికి చదువు చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు పాఠాలు నేర్పాలని, వారి ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఆహార విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బాధ్యతాయుతంగా పనిచేస్తూ సత్తుపల్లి నియోజకవర్గ గౌరవాన్ని కాపాడాలని దిశానిర్దేశం చేశారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • అపర భగీరథుడు, రైతు బిడ్డ మరియు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అయిన తుమ్మల గారి సారథ్యంలో, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టారాగమై దయానంద్ గారి ఆశయాల సాధనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు పాత కారాయిగూడెంకు చేరాయి. గోదావరి అమ్మ పరవళ్లు తొక్కుతూ ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తుండటంతో కారాయిగూడెం రైతులు తుమ్మల గారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. తుమ్మల గారి కృషితో పాత కారాయిగూడెం గ్రామానికి చేరిన గోదావరి జలాలకు పెద్దలు వంకాయలపాటి తదితరులు హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
    3
    అపర భగీరథుడు, రైతు బిడ్డ మరియు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అయిన తుమ్మల గారి సారథ్యంలో, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టారాగమై దయానంద్ గారి ఆశయాల సాధనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు పాత కారాయిగూడెంకు చేరాయి. గోదావరి అమ్మ పరవళ్లు తొక్కుతూ ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తుండటంతో కారాయిగూడెం రైతులు తుమ్మల గారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

తుమ్మల గారి కృషితో పాత కారాయిగూడెం గ్రామానికి చేరిన గోదావరి జలాలకు పెద్దలు వంకాయలపాటి తదితరులు హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు 28 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 28 మంది ఆయాలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా నియమితులైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, చిన్నారుల పట్ల ప్రేమ, ఓర్పుతో వ్యవహరించాలని, ఆటలు, పాటల ద్వారా బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, పిల్లల ఆరోగ్యం, భద్రత, పోషకాహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, సత్తుపల్లి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
    2
    ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు 28 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 28 మంది ఆయాలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు.

కొత్తగా నియమితులైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, చిన్నారుల పట్ల ప్రేమ, ఓర్పుతో వ్యవహరించాలని, ఆటలు, పాటల ద్వారా బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, పిల్లల ఆరోగ్యం, భద్రత, పోషకాహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, సత్తుపల్లి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు మిగులుస్తూ, దక్షిణ భారత సినీ సంగీతంలో తన అపూర్వ గానంతో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ, 88 ఏళ్ల వయసులో మైసూరులో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో 20కు పైగా భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించి, కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ ప్రయాణంలో ఆమె నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను సొంతం చేసుకున్నారు. ఎస్. జానకి మృతితో భారతీయ సంగీత రంగం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. గానకోకిలగా చిరస్మరణీయమైన ఎస్. జానకి గారి గానం ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కొనియాడుతున్నారు.
    1
    భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు మిగులుస్తూ, దక్షిణ భారత సినీ సంగీతంలో తన అపూర్వ గానంతో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ, 88 ఏళ్ల వయసులో మైసూరులో ఆమె తుదిశ్వాస విడిచారు.

ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో 20కు పైగా భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించి, కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ ప్రయాణంలో ఆమె నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఎస్. జానకి మృతితో భారతీయ సంగీత రంగం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. గానకోకిలగా చిరస్మరణీయమైన ఎస్. జానకి గారి గానం ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కొనియాడుతున్నారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • బీసీ అంటే ప్రపంచాన్ని నడిపించే వారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీల ఆత్మగౌరవ నినాదమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.
    1
    బీసీ అంటే ప్రపంచాన్ని నడిపించే వారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీల ఆత్మగౌరవ నినాదమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహన్ రావు (గాంధి) వైఎస్సార్సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జగన్ మోహన్ రెడ్డి కుట్రలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఒక మంచి ఆలోచనతో దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, ఆ అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని రామ మోహన్ రావు పేర్కొన్నారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలను ప్రేరేపించి, గ్రామ స్థాయి వరకు అల్లర్లు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని, హద్దులు దాటి పరుష పదజాలంతో ఎదుటి వ్యక్తులను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే, ప్రతిపక్షాలు చేస్తున్న కుల, మత రాజకీయాలను ఎండగట్టాలని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహన్ రావు (గాంధి) వైఎస్సార్సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జగన్ మోహన్ రెడ్డి కుట్రలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఒక మంచి ఆలోచనతో దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, ఆ అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని రామ మోహన్ రావు పేర్కొన్నారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలను ప్రేరేపించి, గ్రామ స్థాయి వరకు అల్లర్లు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆయన విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని, హద్దులు దాటి పరుష పదజాలంతో ఎదుటి వ్యక్తులను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే, ప్రతిపక్షాలు చేస్తున్న కుల, మత రాజకీయాలను ఎండగట్టాలని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ)లో భూ పునఃసర్వే పనుల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, సర్వే అధికారులతో కలిసి సరిహద్దులు నిర్ధారించిన గ్రామాల పునఃసర్వే పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ పునఃసర్వే పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
    1
    ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ)లో భూ పునఃసర్వే పనుల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, సర్వే అధికారులతో కలిసి సరిహద్దులు నిర్ధారించిన గ్రామాల పునఃసర్వే పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ పునఃసర్వే పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలో గల లంక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. నియోజకవర్గంలోనే అత్యంత పెద్దదైన ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్లు రావడంతో ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వానలు పడకపోవడంతో ఖరీఫ్ సీజన్‌పై ఆందోళన చెందుతున్న రైతులకు ఈ గోదావరి జలాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంతవరకు వరి నాట్లు వేయలేకపోయిన ఈ ప్రాంత రైతులు, ఇప్పుడు లంక సాగర్ ప్రాజెక్టుకు నీరు చేరడంతో నాట్ల పనుల్లో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే వైరా ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి నాట్లు ప్రారంభించగా, ఇప్పుడు ఇక్కడి రైతులు కూడా పనులకు సిద్ధమవుతున్నారు. ఈ గోదావరి జలాలు తమ జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని రైతులు భావిస్తున్నారు. తమ పంట పొలాలను కాపాడుతున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ ప్రాంత రైతులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
    1
    ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలో గల లంక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. నియోజకవర్గంలోనే అత్యంత పెద్దదైన ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్లు రావడంతో ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.

వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వానలు పడకపోవడంతో ఖరీఫ్ సీజన్‌పై ఆందోళన చెందుతున్న రైతులకు ఈ గోదావరి జలాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంతవరకు వరి నాట్లు వేయలేకపోయిన ఈ ప్రాంత రైతులు, ఇప్పుడు లంక సాగర్ ప్రాజెక్టుకు నీరు చేరడంతో నాట్ల పనుల్లో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే వైరా ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి నాట్లు ప్రారంభించగా, ఇప్పుడు ఇక్కడి రైతులు కూడా పనులకు సిద్ధమవుతున్నారు. ఈ గోదావరి జలాలు తమ జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని రైతులు భావిస్తున్నారు.

తమ పంట పొలాలను కాపాడుతున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ ప్రాంత రైతులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.