కరీంనగర్ లో భారీ చోరీ కేసును చేధించిన పోలీసులు...అల్లుడు మనుమడు ప్రధాన నిందితులు....యూపికి చెందిన ముగ్గురు అరెస్ట్ సంచలనం సృష్టించిన కరీంనగర్ లో భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. అల్లుడు మనువడే ప్రధాన నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. చోరీకి పాల్పడ్డ ముఠాలో ముగ్గురిని యూపీలోని మీరట్ లో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ పై కరీంనగర్ కు తరలిస్తున్నారు. వారి నుంచి రెండు లక్షల 9వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు అల్లుడు, మనువడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తాలో ఈనెల 21న అర్ధరాత్రి డమ్మీ పిస్టల్, కత్తితో బెదిరించి చేతులు, కాళ్లు కట్టేసి అజ్మత్ అలీ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. అజ్మత్ అలీతోపాటు కుటుంబ సభ్యులపై దాడి చేసి 25 లక్షల నగదు, 53 తులాల బంగారం 30 తులాల వెండి ఆభరణాలు అపహరించారు. పారిపోతూ అజ్మత్ అలీ ఇంట్లో అద్దెకు ఉండే వారి రెండు బైకులను సైతం ఎత్తుకెళ్లారు. రెండు పైకులపై ఐదుగురు పారిపోతుంది డ్యామ్ వద్ద లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని వరంగల్ రూట్లో పారిపోయిన విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఐదుగురు నిందితులు రెండు బైకులపై వెళ్తూ హుజురాబాద్ సమీపంలోని కాకతీయ కెనాల్ వద్ద రెండు బైకులను వదిలేసి మరో వాహనంలో పారిపోయారు. అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దిన్ మనవడు అజీమ్ రజా పై అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రత్యేక పోలీస్ బృందాలు రజావుద్దిన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నిఘా పెట్టగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారని సిపి గౌస్ ఆలం ప్రకటించారు. పట్టుబడ్డ ముగ్గురు సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహమ్మద్ హాసిన్ లను మీరట్ కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటిపై కరీంనగర్ కు తరలిస్తున్నట్లు సిపి తెలిపారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు నేర చరిత్ర ఉంది. కుటుంబకలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్ లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి స్వస్థలానికి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల 5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. అత్తగారి ఇంట్లో నివసించిన సమయంలో నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి భారీ చోరీకి పథకం రచించాడు. ఈనెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21న అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ప్రధాన నిందితులు సూత్రధారులు పరారీలో ఉండగా చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురు పట్టుబడ్డారని చెప్పారు. పొరల్లో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారీ చోరీ కేసును వారం రోజుల్లో చేదించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. ఉత్తర భారత్ చెందిన వారే ఇటీవల కరీంనగర్లో జువెల్లరీ షాపులో తాజాగా బంధువుల ఇంట్లోనే చోరీకి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ లో భారీ చోరీ కేసును చేధించిన పోలీసులు...అల్లుడు మనుమడు ప్రధాన నిందితులు....యూపికి చెందిన ముగ్గురు అరెస్ట్ సంచలనం సృష్టించిన కరీంనగర్ లో భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. అల్లుడు మనువడే ప్రధాన నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. చోరీకి పాల్పడ్డ ముఠాలో ముగ్గురిని యూపీలోని మీరట్ లో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ పై కరీంనగర్ కు తరలిస్తున్నారు. వారి నుంచి రెండు లక్షల 9వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు అల్లుడు, మనువడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తాలో ఈనెల 21న అర్ధరాత్రి డమ్మీ పిస్టల్, కత్తితో బెదిరించి చేతులు, కాళ్లు కట్టేసి అజ్మత్ అలీ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. అజ్మత్ అలీతోపాటు కుటుంబ సభ్యులపై దాడి చేసి 25 లక్షల నగదు, 53 తులాల బంగారం 30 తులాల వెండి ఆభరణాలు అపహరించారు. పారిపోతూ అజ్మత్ అలీ ఇంట్లో అద్దెకు ఉండే వారి రెండు బైకులను సైతం ఎత్తుకెళ్లారు. రెండు పైకులపై ఐదుగురు పారిపోతుంది డ్యామ్ వద్ద లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని వరంగల్ రూట్లో పారిపోయిన విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఐదుగురు నిందితులు రెండు బైకులపై వెళ్తూ హుజురాబాద్ సమీపంలోని కాకతీయ కెనాల్ వద్ద రెండు బైకులను వదిలేసి మరో వాహనంలో పారిపోయారు. అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దిన్ మనవడు అజీమ్ రజా పై అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రత్యేక పోలీస్ బృందాలు రజావుద్దిన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నిఘా పెట్టగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారని సిపి గౌస్ ఆలం ప్రకటించారు. పట్టుబడ్డ ముగ్గురు సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్
అలియాస్ విమాన్, మహమ్మద్ హాసిన్ లను మీరట్ కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటిపై కరీంనగర్ కు తరలిస్తున్నట్లు సిపి తెలిపారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు నేర చరిత్ర ఉంది. కుటుంబకలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్ లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి స్వస్థలానికి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల 5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. అత్తగారి ఇంట్లో నివసించిన సమయంలో నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి భారీ చోరీకి పథకం రచించాడు. ఈనెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21న అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ప్రధాన నిందితులు సూత్రధారులు పరారీలో ఉండగా చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురు పట్టుబడ్డారని చెప్పారు. పొరల్లో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారీ చోరీ కేసును వారం రోజుల్లో చేదించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. ఉత్తర భారత్ చెందిన వారే ఇటీవల కరీంనగర్లో జువెల్లరీ షాపులో తాజాగా బంధువుల ఇంట్లోనే చోరీకి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
- ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఈరోజు బుధవారం రోజున:29/07/2026:కేంద్రంలోని దయనీయంగా మారిన రహదారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని. మామిడి హరీష్ దళిత మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల కారణంగా అనేక రహదారులు ధ్వంసమయ్యాయి. అనంతరం వాటి మరమ్మతులు సకాలంలో చేపట్టకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులపై ఏర్పడిన గుంతల్లో నీరు నిల్వ ఉండి ప్రమాదాలకు కారణమవుతోంది. వాహనదారులు గుంతలను గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, మురుగునీరు రోడ్లపైకి చేరడం, కాలువలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దెబ్బతిన్న రహదారులను పరిశీలించి, గుంతలను పూడ్చి, అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.1
- వర్షంలో సైతం కొనసాగుతున్న బెజ్జంకి బంద్ ఇథనాల్ ఫ్యాక్టరీలను మూసివేయాలని డిమాండ్ వర్షంలోనూ వెనక్కి తగ్గని అఖిలపక్షం.. బెజ్జంకి బంద్ కొనసాగింపు బెజ్జంకి మండలంలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం చేపట్టిన బంద్ మంగళవారం వర్షం కురుస్తున్నప్పటికీ ఉధృతంగా కొనసాగింది. తిమ్మాయపల్లి, నర్సింహులపల్లి పరిసర ప్రాంతాల్లో ఇథనాల్ పరిశ్రమలు ఏర్పాటైతే పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు, ప్రజలు ఫ్యాక్టరీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంద్‌కు ప్రజలు, రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో మండల వ్యాప్తంగా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు తిరుపతి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగగా, ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు.4
- భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు 1. సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్ - స్వాధీనం: రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం. 2. సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మీరట్ - స్వాధీనం: రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం. 3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్ - స్వాధీనం: రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం. మొత్తం స్వాధీనం - రూ.2,09,000 నగదు - 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు - 64.98 గ్రాముల వెండి ఆభరణాలు సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు **రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)**తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.1
- కరీంనగర్ భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు 1. సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్ - స్వాధీనం: రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం. 2. సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మీరట్ - స్వాధీనం: రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం. 3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్ - స్వాధీనం: రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం. మొత్తం స్వాధీనం - రూ.2,09,000 నగదు - 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు - 64.98 గ్రాముల వెండి ఆభరణాలు సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు **రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)**తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.1
- మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గురువారం సిరిసిల్ల, వేములవాడ పర్యటన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా & BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. *30.07.2026 గురువారం కార్యక్రమ వివరాలు:* *ఉదయం 6.30 గం:* హైదరాబాద్ నుండి బయలుదేరడం *ఉదయం 9.00 గం:* వేములవాడ చేరుకొని శ్రీ రాజ రాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం. అనంతరం గుడి చెరువు ట్యాంక్ బండ్ పార్క్ ను ప్రారంభించడం, తిప్పాపూర్ బస్ స్టాండ్ పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం *ఉదయం 10.30 గం:* సిరిసిల్ల చేరుకొని రాగుడు బైపాస్ జంక్షన్, రాగుడు జంక్షన్ వద్ద బస్ షెల్టర్ ను ప్రారంభించడం. IDOC లో El Nino యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశంలో పాల్గొనడం *మధ్యాహ్నం 12.30 గం:* సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం ఈ మేరకు వ్యవసాయ శాఖ OSD V. శ్రీధర్ టూర్ ప్రోగ్రాం నెం. 64/M/2026 ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.1
- కరీంనగర్ లో భారీ చోరీ కేసును చేధించిన పోలీసులు...అల్లుడు మనుమడు ప్రధాన నిందితులు....యూపికి చెందిన ముగ్గురు అరెస్ట్ సంచలనం సృష్టించిన కరీంనగర్ లో భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. అల్లుడు మనువడే ప్రధాన నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. చోరీకి పాల్పడ్డ ముఠాలో ముగ్గురిని యూపీలోని మీరట్ లో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ పై కరీంనగర్ కు తరలిస్తున్నారు. వారి నుంచి రెండు లక్షల 9వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు అల్లుడు, మనువడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తాలో ఈనెల 21న అర్ధరాత్రి డమ్మీ పిస్టల్, కత్తితో బెదిరించి చేతులు, కాళ్లు కట్టేసి అజ్మత్ అలీ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. అజ్మత్ అలీతోపాటు కుటుంబ సభ్యులపై దాడి చేసి 25 లక్షల నగదు, 53 తులాల బంగారం 30 తులాల వెండి ఆభరణాలు అపహరించారు. పారిపోతూ అజ్మత్ అలీ ఇంట్లో అద్దెకు ఉండే వారి రెండు బైకులను సైతం ఎత్తుకెళ్లారు. రెండు పైకులపై ఐదుగురు పారిపోతుంది డ్యామ్ వద్ద లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని వరంగల్ రూట్లో పారిపోయిన విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఐదుగురు నిందితులు రెండు బైకులపై వెళ్తూ హుజురాబాద్ సమీపంలోని కాకతీయ కెనాల్ వద్ద రెండు బైకులను వదిలేసి మరో వాహనంలో పారిపోయారు. అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దిన్ మనవడు అజీమ్ రజా పై అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రత్యేక పోలీస్ బృందాలు రజావుద్దిన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నిఘా పెట్టగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారని సిపి గౌస్ ఆలం ప్రకటించారు. పట్టుబడ్డ ముగ్గురు సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహమ్మద్ హాసిన్ లను మీరట్ కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటిపై కరీంనగర్ కు తరలిస్తున్నట్లు సిపి తెలిపారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు నేర చరిత్ర ఉంది. కుటుంబకలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్ లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి స్వస్థలానికి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల 5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. అత్తగారి ఇంట్లో నివసించిన సమయంలో నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి భారీ చోరీకి పథకం రచించాడు. ఈనెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21న అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ప్రధాన నిందితులు సూత్రధారులు పరారీలో ఉండగా చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురు పట్టుబడ్డారని చెప్పారు. పొరల్లో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారీ చోరీ కేసును వారం రోజుల్లో చేదించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. ఉత్తర భారత్ చెందిన వారే ఇటీవల కరీంనగర్లో జువెల్లరీ షాపులో తాజాగా బంధువుల ఇంట్లోనే చోరీకి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.2
- తీగలగుట్టపల్లి లో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంట్లో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు...మాజీ ప్రజా ప్రతినిధి భర్త అరెస్ట్ మరొకరు పరార్... పట్టుబడ్డ వ్యక్తి నుంచి 17 లక్షల 60 వేల నగదు కారు స్వాధీనం ఔను వాళ్ళిద్దరిది ఒకే గ్రామం, పైగా ఇద్దరు మిత్రులు. ఒకరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంటే, మరొకరు స్థానికంగా రాజకీయ నాయకుడిగా చలామణి అవుతారు. ఎక్కడ చెడిందో తెలియదు కానీ ఆ పారిస్త్ ఆఫీసర్ ఇంట్లో భారీ చోరీ జరిగి, రాజకీయ నాయకుడు నిందితుడుగా మారి కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంచలనం సృష్టించిన ఈ చోరీ కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి లో గత జూన్ లో జరిగింది. కరీంనగర్ రూరల్ పోలీసులు చోరీ కేసును ఛేదించి పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి మాజీ జడ్పీటిసి భర్త తగరం శంకర్ లాల్ ను అరెస్టు చేసి అతని నుంచి 17 లక్షల 60 వేల నగదు, స్విఫ్ట్ కారు, మోబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సిపి గౌస్ ఆలం సమక్షంలో చూపించి వివరాలు వెల్లడించారు. నుంచి అచూపించి వివరాలు వెల్లడించారు. మరొకరు అడెపు రేష్మ పరారీలో ఉన్నారని తెలిపారు. ఎక్లాస్ పూర్ కు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ అద్దెకు ఉండే ఇంట్లోకి స్నేహితుడుగా వెళ్ళిన శంకర్ లాల్ జూన్ లో 26 లక్షలు చోరీ చేశారని తెలిపారు. ఫారెస్ట్ ఆఫీసర్ అద్దెకు ఉండే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లు గతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక లాప్టాప్ ను చోరీకి పాల్పడ్డారు. చోరీల విషయం ఫారెస్ట్ ఆఫీసర్ పోలీసులకు పిర్యాదు చేయడంలో జాప్యం వెనుక అనారోగ్యంతో ఉన్న భార్యకు తెలియవద్దని చూశాడని తెలిపారు. చివరకు విధిలేని పరిస్థితిలో ఫారెస్ట్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం అందించడంతో సాంకేతికపరమైన ఆధారాలతో విచారణ జరపగా శంకర్ లాల్ పట్టుబడ్డాడని చెప్పారు. ల్యాండ్ అమ్మిన డబ్బులు ఇంట్లో పెట్టగా చోరీ జరిగినట్లు తెలుస్తోందని, అంత మొత్తంలో ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో డబ్బు ఉండడంపై విచారణ జరుపుతున్నామని సిపి గౌస్ ఆలం చెప్పారు. కేసును చేదించిన సిఐ నిరంజన్ రెడ్డి కానిస్టేబుళ్ళను అభినందిస్తూ సిపి క్యాష్ అవార్డులు అందజేశారు.4