కర్నూలు జిల్లా..... ఆలూరు నియోజకవర్గం... ఆదోని జిల్లా కోసం ఆదిమానవుడి వేషధారణలో సామాజిక కార్యకర్త కమలకర్ నాయుడు నిరసన ఆదోని జిల్లా చేయాలంటూ సామాజిక కార్యకర్త కమలాకర్ నాయుడు తో వినూత్న రీతి లో నిరసన తెలిపారు. ఆదిమానవుడి వేషధారణలో జిఎస్టి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ లో నిర్వహిస్తున్న 21వ రోజు రిలే దీక్షలో ఆయన కూర్చున్నారు. వీరికి మద్దతుగా ఆలూరు జె ఏ సి నాయకులు కత్తి రామాంజనేయులు, భూపేష్, ఎల్లప్ప, దాద భాష,పూల రామాంజనేయులు,బంగారు రామకృష్ణ యాదవ్,హనుమంతు కూర్చున్నారు. ఆలూరు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా గా ప్రకటించాలన్నారు.ఇందుకోసం 5 నియోజవర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల ఆకాంక్ష ను వినిపించాలన్నారు. దీక్షలకు ఆదోని జె ఏ సి నాయకులు వీరేష్,ఆలూరు సిపిఐ నాయకులు రామాంజినేయులు, బుడగ జంగాల సంఘం నాయకులు సిరివాటి మహేంద్ర, ఏపీయూడబ్ల్యూజే నాయకులు స్వరూప్ చంద్రబాబు డానియల్, అధ్యాపకులు బాలకృష్ణ సంఘీభావం ప్రకటించారు..
కర్నూలు జిల్లా..... ఆలూరు నియోజకవర్గం... ఆదోని జిల్లా కోసం ఆదిమానవుడి వేషధారణలో సామాజిక కార్యకర్త కమలకర్ నాయుడు నిరసన ఆదోని జిల్లా చేయాలంటూ సామాజిక కార్యకర్త కమలాకర్ నాయుడు తో వినూత్న రీతి లో నిరసన తెలిపారు. ఆదిమానవుడి వేషధారణలో జిఎస్టి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ లో నిర్వహిస్తున్న 21వ రోజు రిలే దీక్షలో ఆయన కూర్చున్నారు. వీరికి మద్దతుగా ఆలూరు జె ఏ సి నాయకులు కత్తి రామాంజనేయులు,
భూపేష్, ఎల్లప్ప, దాద భాష,పూల రామాంజనేయులు,బంగారు రామకృష్ణ యాదవ్,హనుమంతు కూర్చున్నారు. ఆలూరు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా గా ప్రకటించాలన్నారు.ఇందుకోసం 5 నియోజవర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల ఆకాంక్ష ను వినిపించాలన్నారు. దీక్షలకు ఆదోని జె ఏ సి నాయకులు వీరేష్,ఆలూరు సిపిఐ నాయకులు రామాంజినేయులు, బుడగ జంగాల సంఘం నాయకులు సిరివాటి మహేంద్ర, ఏపీయూడబ్ల్యూజే నాయకులు స్వరూప్ చంద్రబాబు డానియల్, అధ్యాపకులు బాలకృష్ణ సంఘీభావం ప్రకటించారు..
- ఎమ్మిగనూరు నుండి ముఖ్య వార్త… అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టంగా మారడంతో ఎమ్మిగనూరులో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రైతుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలు ఈ విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1
- ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..1
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవం పై కొలువు తీర్చి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మడుగుతేరు కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రథోత్సవ వేడుకల్లో పాల్గొని రథాన్నిలాగి మొక్కలు తీర్చుకున్నారు.1
- కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్లో బాణసంచా పేల్చి, సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మోరేపల్లి మల్లికార్జున, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.1
- దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- కదిరి మండల పరిధిలోని ముత్యాల చెరువు గ్రామంలో శుక్రవారం మన ఊరు మన నీరు మన అందరి బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సాగునీటి చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సీనియర్ టిడిపి నాయకుడు న్యాయవాది వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఓటమి నాయకులు పాల్గొన్నారు.1
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన ఆశ్రమ ప్రారంభోత్సవం, జయంతి ఉత్సవాల కరపత్రం ఘనంగా విడుదలైంది. జిల్లా అధ్యక్షులు ఎద్దుల చెన్నయ్య, ఉపాధ్యక్షులు బైరుపోగు జయరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్, డాక్టర్ కామాళే గణేష్‌తో పాటు పలువురు నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… విద్యా, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పుకు ఆశ్రమం కీలకమని తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే ఆశ్రమ ప్రారంభోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక వైఎస్ఆర్సిపి నాయకులు ఎం జక్కయ్య గారు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దాతలను ఘనంగా సన్మానించగా… కార్యక్రమంలో పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.1