*బ్రేకింగ్ న్యూస్:* *డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. బొలెరోపై పల్టీ కొట్టిన గడ్డి లారీ* ఓ డ్రైవర్ చేసిన క్షణిక అజాగ్రత్త అతని ప్రాణాలనే బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం ప్రకారం, బొలెరో వాహనం రహదారిపై వెనుక నుంచి వస్తున్న వాహనాలను గమనించకుండా అకస్మాత్తుగా టర్న్ తీసుకుంది. అదే సమయంలో గడ్డి లోడుతో వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి బొలెరోపై పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బొలెరో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, లారీ రహదారి పక్కకు ఒరిగింది. ప్రమాదానికి బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో డ్రైవర్ అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తుండటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదాల నివారణకు రహదారులపై వాహనదారులు మరింత జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. క్షణిక నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది
*బ్రేకింగ్ న్యూస్:* *డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. బొలెరోపై పల్టీ కొట్టిన గడ్డి లారీ* ఓ డ్రైవర్ చేసిన క్షణిక అజాగ్రత్త అతని ప్రాణాలనే బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం ప్రకారం, బొలెరో వాహనం రహదారిపై వెనుక నుంచి వస్తున్న వాహనాలను గమనించకుండా అకస్మాత్తుగా టర్న్ తీసుకుంది. అదే సమయంలో గడ్డి లోడుతో వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి బొలెరోపై పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బొలెరో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, లారీ రహదారి పక్కకు ఒరిగింది. ప్రమాదానికి బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో డ్రైవర్ అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తుండటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదాల నివారణకు రహదారులపై వాహనదారులు మరింత జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. క్షణిక నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది
- Post by Bondhu Suresh1
- ప్రజల ముందు ప్రగల్బాల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిల్ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంవత్సరం క్రితం శంకుస్థాపన చేయగా, నత్త నడక కంటే కూడా ఘోరంగా, హీనంగా చిట్యాల లోని ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం సాగుతోందని, దీని కారణంగా పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.* *ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.* *ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.* *ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు*1
- గోవిందా హరి గోవిందా..! పాలకొల్లులో.. వేకువ ఉదయాన... గోవింద స్వాముల ప్రయాణం #palakollu #tirumala #Tirupati #bhakti #devotional @highlight1
- *బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్, PM SHRI నిధుల దుర్వినియోగం ఆరోపణలు* రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో ఉన్న బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన PM SHRI పథకం నిధులు, కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం PM SHRI పథకం కింద పాఠశాల అభివృద్ధి కోసం మంజూరైన రూ.10 లక్షల నిధులతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే లక్షల రూపాయల బిల్లులు వేసి నిధులు స్వాహా చేశారన్న బడంగ్పేట్ బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణ తెలిపారు ఈ వ్యవహారంలో పాఠశాల ఉపాధ్యాయుడు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత జిహెచ్ఎంసి బడంగ్పేట్ సర్కిల్ బాలాపూర్ డివిజన్ కు బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాత్రూంల నిర్మాణం కోసం రూ.40 లక్షల నిధులు మంజూరైనప్పటికీ, వాటికి తగిన పనులు జరగలేదని,స్థానిక లీడర్ మరియు కాంట్రాక్టర్ దామోదర్ రెడ్డి తో కలిసి, శిథిలావస్థకు చేరుకున్న భవనానికి కేవలం నామమాత్రపు మరమ్మత్తులు చేసి నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. పాఠశాల ఆవరణలో సిగరెట్లు, మద్యం బాటిల్ దర్శనమిస్తున్నాయని,నిధుల వినియోగంపై ప్రశ్నించగా, పాఠశాల ఉపాధ్యాయుడు రామానుజన్ రెడ్డి స్పష్టత లేని, పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని, పాఠశాల అభివృద్ధి పేరుతో లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు, విజిలెన్స్ విభాగం తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.3
- సమాజ సేవలో తమ వంతుగా సేవలందించాలనే ఉద్దేశంతో శ్రీ వాసవి సేవా సమితి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. 10 సంవత్సరాలలో అంచలంచెలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా సమయంలో పేద ప్రజలకు ఆహార ధాన్యాలు అందించామన్నారు. నాచారం వాసవి సేవాసమితి 10 వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పదిమందితో మొదలైన నేడు వంద మంది చేరుకోవడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా ప్రతి అమావాస్యకు వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. త్వరలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా వాసవి సేవా సమితి నిర్వాహకుడు శ్రీరామ్ సత్యనారాయణ ను ఘనంగా సన్మానించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳3
- *బ్రేకింగ్ న్యూస్:* *డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. బొలెరోపై పల్టీ కొట్టిన గడ్డి లారీ* ఓ డ్రైవర్ చేసిన క్షణిక అజాగ్రత్త అతని ప్రాణాలనే బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం ప్రకారం, బొలెరో వాహనం రహదారిపై వెనుక నుంచి వస్తున్న వాహనాలను గమనించకుండా అకస్మాత్తుగా టర్న్ తీసుకుంది. అదే సమయంలో గడ్డి లోడుతో వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి బొలెరోపై పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బొలెరో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, లారీ రహదారి పక్కకు ఒరిగింది. ప్రమాదానికి బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో డ్రైవర్ అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తుండటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదాల నివారణకు రహదారులపై వాహనదారులు మరింత జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. క్షణిక నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది1
- Post by Bondhu Suresh1
- యాంకర్ : చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయిన చైనా మాంజ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని... వారికి తన నుండి 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు.1