Shuru
Apke Nagar Ki App…
పోక్సో కేసులో బండి భగీరథ్ పరారీ.. మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని విచారణాధికారి రితిరాజ్ తెలిపారు. మూడు రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని, కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తూ ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, అవసరమైతే మరోసారి వాంగ్మూలం తీసుకుంటామని వెల్లడించారు.
Ram Thotapally

More news from తెలంగాణ and nearby areas
- పోక్సో కేసులో బండి భగీరథ్ పరారీ.. మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని విచారణాధికారి రితిరాజ్ తెలిపారు. మూడు రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని, కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తూ ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, అవసరమైతే మరోసారి వాంగ్మూలం తీసుకుంటామని వెల్లడించారు.1
- వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం: సీఎం రేవంత్ రెడ్డి రాబోయే అకాడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోరుడును రద్దుచేసి పాఠశాల విద్యలో కలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో తెలిపారు.1
- అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం ఏంటంటే ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండటం, పోలీసులకు దొరకకపోవడం1
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది – బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్1
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది – బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్1
- ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి : వికారాబాద్ ఆర్డిఓ వాసు చంద్ర. వికారాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని వికారాబాద్ ఆర్టీవో వాసు చంద్ర ఒక ప్రకటనలో సోమవారం కోరారు. గతంలో ప్రజావాణి కేవలం కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే నిర్వహించే వారిని కానీ ఇకనుండి ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు మరింత చేరువగా వస్తుందని ఇక నుండి ప్రజావాణి కార్యక్రమం డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వికారాబాద్ కార్యాలయం తో పాటుగా తాండూర్ వికారాబాద్ ఆర్డీవో ఆఫీస్ లో పరిధిలో కూడా నిర్వహించినట్లు తెలిపారు.1
- ఇంటర్ బోర్డు రద్దు.. పాఠశాల విద్యలో విలీనం: సీఎం రేవంత్ RR: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీఎం Revanth Reddy మాట్లాడుతూ, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.1