*జనవాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన వేగుళ్ళ లీలాకృష్ణ....* *డ్రామాలు ఆడుతుంది మీరు...* *అమరావతి రాజధానిపై డొంకతిరుగుడు మాటలు వద్దు...* *అమరావతిని రాజధానిగా మీరు సమర్దిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా?...* *సూటిగా సమాధానం చెప్పండి...* మండపేట. అమరావతి రాజధానిపై జగన్ ఆడిన మూడు ముక్కలాట డ్రామాలు ప్రజలందరూ గమనించారని అందుకనే పక్కన పెట్టారని అయిన బుద్ది రాలేదని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండిపడ్డారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారి చాన్స్ ఇచ్చిన పాపానికి గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, రాజధాని లేకుండా చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మొత్తం దోచుకున్న మీరు దోచుకోవటం గురించి మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని ఎమ్మెల్యే వేగుళ్ళ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లు గా ముందుకు వెల్తుంటే అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగే ఏదో రకంగా బురదచల్లాలనే ఒక తప్పుడు ఆలోచనతో స్ధానిక వైసీపీ నాయకులకు స్క్రిప్ట్ పంపి కూటమి ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఇబ్బంది తనకు అర్ధమవుతుందని పై నుండి స్క్రిప్ట్ పంపిస్తే వారేం చేస్తారులే అంటూ చురకలు అంటించారు. డొంకతిరుగుడు మాటలొద్దని అమరావతిని రాజధానిగా మీరు సమర్దిస్తున్నారా? లేక వ్యతిరేకిస్తున్నారా? సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- మండపేట టౌన్ న్యూస్... అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- Post by SS NEWS1
- Post by V Ramarao2
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- Post by Shyam1
- Post by Adimlamrambabu Adimlamrambabu1