logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కదిరి ప్రాంతములోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ కదిరి పట్టణములోని పలు పెట్రోల్ బంకులలో ఎలాంటి కొరత లేదని తహసిల్దార్ రాజశేఖర్ చెప్పినప్పటికీ వాహనదారులు మాత్రం పెట్రోల్ బంకుల వద్ద హడావిడిగా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సోమవారం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో ద్విచక్ర వాహనదారులు ముందస్తు జాగ్రత్తగా ఎక్కువ స్థాయిలో పెట్రోల్ పట్టించుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతుందని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు.

9 hrs ago
user_Srivartha news
Srivartha news
Kadiri, Sri Sathya Sai•
9 hrs ago

కదిరి ప్రాంతములోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ కదిరి పట్టణములోని పలు పెట్రోల్ బంకులలో ఎలాంటి కొరత లేదని తహసిల్దార్ రాజశేఖర్ చెప్పినప్పటికీ వాహనదారులు మాత్రం పెట్రోల్ బంకుల వద్ద హడావిడిగా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సోమవారం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో ద్విచక్ర వాహనదారులు ముందస్తు జాగ్రత్తగా ఎక్కువ స్థాయిలో పెట్రోల్ పట్టించుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతుందని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు విస్తృతి… కాకులమాను అటవీ ప్రాంతం మంటల్లో చిక్కుకుంది
    1
    తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు విస్తృతి… కాకులమాను అటవీ ప్రాంతం మంటల్లో చిక్కుకుంది
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • టిటిడి పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టి, అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్.
    1
    టిటిడి పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టి, అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    11 hrs ago
  • aj
    1
    aj
    user_Mahesh
    Mahesh
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
    1
    వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పెట్రోల్,డీజిల్ కొరత అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆర్డిఓ అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరతలేదని అలాంటి పుకార్లను నమోదు అంటూ విజ్ఞప్తి చేశారు. 10 మండలాల్లో ప్రజల అవసరాలకు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    పెట్రోల్,డీజిల్ కొరత అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని  ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆర్డిఓ  అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరతలేదని అలాంటి పుకార్లను నమోదు అంటూ విజ్ఞప్తి చేశారు. 10 మండలాల్లో ప్రజల అవసరాలకు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • రాయదుర్గం పట్టణంలో వేసవి తాపం దృష్ట్యా మూగజీవాలకి నీటి సమస్యలు తలెత్తకుండా గో సంరక్షక్ దళ్ అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సొంతంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుల్లో మరిన్ని నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ఆవులకు,పశువులకు నీటి దాహం నుండి విముక్తి కల్పించేలా తాము కృషి చేస్తున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. ప్రజలందరూ ఇళ్ల వద్ద పశుపక్షాదులను దృష్టిలో పెట్టుకుని ఇంటిముందు వాటికి నీటిని ఏర్పాటు చేసి వాటి దాహం తీర్చాలని కోరారు.
    1
    రాయదుర్గం పట్టణంలో వేసవి తాపం దృష్ట్యా మూగజీవాలకి నీటి సమస్యలు తలెత్తకుండా గో సంరక్షక్ దళ్ అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సొంతంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుల్లో మరిన్ని నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ఆవులకు,పశువులకు నీటి దాహం నుండి విముక్తి కల్పించేలా తాము కృషి చేస్తున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. ప్రజలందరూ ఇళ్ల వద్ద పశుపక్షాదులను దృష్టిలో పెట్టుకుని ఇంటిముందు వాటికి నీటిని ఏర్పాటు చేసి వాటి దాహం తీర్చాలని కోరారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటార్ పల్లి పంచాయతీలో మాలపల్లి లో పశువుల నీటితొట్టిలో నిరుపయోగంగా దర్శనమిస్తుంది. వేసవి కాలంలో పశువులకు నీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీటి తొట్టెలు నిర్మాణం చేపట్టిన అధికారుల నిర్లక్ష్యం వల్ల లేక ప్రజల అవగాహన లోపము తెలియదు గానీ, నీటి తొట్టెలో నీరు లేకుండా నిర్వీర్యంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా పశువుల తొట్టెలో నీటిని నింపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటార్ పల్లి పంచాయతీలో మాలపల్లి లో పశువుల నీటితొట్టిలో  నిరుపయోగంగా దర్శనమిస్తుంది. వేసవి కాలంలో పశువులకు నీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీటి తొట్టెలు నిర్మాణం చేపట్టిన అధికారుల నిర్లక్ష్యం వల్ల లేక ప్రజల అవగాహన లోపము తెలియదు గానీ, నీటి  తొట్టెలో నీరు లేకుండా నిర్వీర్యంగా  కనిపిస్తుంది. ఇప్పటికైనా పశువుల తొట్టెలో నీటిని నింపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    12 hrs ago
  • మరి కొద్ది గంటల్లో కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళనున్న జగనన్న.. రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది..❤️
    1
    మరి కొద్ది గంటల్లో కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళనున్న జగనన్న..
రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది..❤️
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో నిర్మిస్తున్న "హరిహర పారడైజ్"లో ప్లాట్ బుక్ చేసుకుంటే 10 తులాల బంగారం ఉచితంగా ఇస్తామని న్యాయవాది ఇమ్మడి అనిల్ రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సదవకాశం మే 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 70 శాతం పైగా ఫ్లాట్లు బుక్ అయ్యాయని, ఈ సదవకాశం మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు.
    1
    నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో నిర్మిస్తున్న "హరిహర పారడైజ్"లో ప్లాట్ బుక్ చేసుకుంటే 10 తులాల బంగారం ఉచితంగా ఇస్తామని న్యాయవాది ఇమ్మడి అనిల్ రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సదవకాశం మే 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 70 శాతం పైగా ఫ్లాట్లు బుక్ అయ్యాయని, ఈ సదవకాశం మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు.
    user_Emmadi Anil Ramaiah
    Emmadi Anil Ramaiah
    Librarian జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.