Shuru
Apke Nagar Ki App…
వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం: నందికొట్కూరు ఎమ్మెల్యే వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
Dinesh Pedisela
వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం: నందికొట్కూరు ఎమ్మెల్యే వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ మరియు డీజిల్ కొరతపై ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకులను ఆయన వ్యక్తిగతంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎమ్మెల్యే విమర్శించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్న వాహనదారులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగొండపాలెం లాంటి ప్రాంతాల్లో రైతులు, రోజువారీ కూలీలు తమ వాహనాలకు ఇంధనం లేక పనులు ఆగిపోతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్రాగడానికి మందు ఫుల్.. పెట్రోల్ నిల్ అనే చందనంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అత్యవసర వస్తువులైన పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు డిమాండ్ చేశారు.2
- ఎమ్మిగనూరులో డిజిటల్ సేవలకు ఎమ్మెల్యే శ్రీకారం1
- కడప జిల్లా.. మైదుకూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ లో అవినీతి సొమ్ము కు అలవాటు పడ్డ అధికారి...!! లంచం కోసం వ్యాపారులను పట్టిపీడిస్తున్న మైదుకూరు ఏడి కృష్ణమూర్తి.. దువ్వూరు సునీత ట్రేడర్స్ వ్యాపారి దుకాణం రెన్యువల్ కోసం 50 వేల రూపాయల డిమాండ్ చేశాడని ఇవ్వనందుకు రెన్యువల్ చేయకుండా వ్యాపారం ఎలా చేస్తావో చూస్తా అంటున్నాడని సుబ్బారెడ్డి ఆవేదన.. లంచం అడుగుతున్నాడని అధికారి పై పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన దుకాణదారుడు.. మాట్లాడదామని పిలిపించి వెనక నుండి ఫోటోలు తీసి నా సంతకమే లేకుండా ఫోర్జరీ చేసి పరిష్కరించినట్లు క్లోజ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యాపారి.. మైదుకూరు ఏ డి ఏ కృష్ణమూర్తి పిజిఆర్ఎస్ ను సైతం బురిడీ కొట్టించాడని ఆవేదన..! నా పైన ఫిర్యాదు చేస్తావా నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తానని చాలెంజ్ చేశాడని తనను బూతులు తిడుతున్నాడు అంటున్న వ్యాపారి.. దువ్వూరు మండలంలో తన దుకాణమే కాక మరికొన్ని దుకాణాలను రెన్యువల్ చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణ.. మిగిలిన మండలాల్లో సైతం దుకాణాలకు అడిగినంత ఇస్తే రెన్యువల్ లేదంటే తిరస్కరణ చేస్తున్నాడు అంటున్నా వ్యాపారి సుబ్బారెడ్డి.. మండల వ్యవసాయ శాఖ అధికారి పరిశీలించి అనుమతి ఇచ్చిన.. ఏ డి ఏ 50 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో రెన్యువల్ చేయకుండా కొన్ని నెలల తరబడి తిప్పుకుంటున్నాడు అంటున్నా దుకాణదారుడు.. ఒకసారి రెన్యూవల్ కు సమయం అయిపోయింది అని జరిమానా కట్టాలని చెప్పడం తో ఫైన్ కూడా కట్టానని అంటున్న డీలర్ సుబ్బారెడ్డి.. ఏ డి ఏ కృష్ణమూర్తికి జేడీ అండదండలు ఉన్నాయని అందువల్లే ఎటువంటి చర్యలు లేవంటున్న వ్యాపారీ.. అదేవిధంగా పై స్థాయిలో పలుకు బడి ఉందని ఆయన చెప్పిందే వేదంగా చలామణి అవుతున్న వైనం.. 10 సంవత్సరాల నుంచి ఎరువులు పురుగుమందులు వ్యాపారం చేస్తు రైతులకు సేవలందిస్తున్న తనను ఇబ్బంది పెడుతున్నాడని యజమాని ఆవేదన.. లంచం అడిగిన వ్యవహారంపై విచారణ అధికారిగా పోరుమామిళ్ల ఏడిఎ నియమించిన అధికారులు.. విచారణ జరిపి నెల రోజులు కావస్తున్నా ఎటువంటి చర్యలు లేవంటున్న యజమాని.. విషయం తెలుసుకుందామని విచారణ అధికారికి ఫోన్ చేసిన ఎత్తడం లేదు అంటున్న వ్యాపారి సుబ్బారెడ్డి.. ఆరేళ్లు నుండి ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ రాష్ట్రమంతా బదిలీ అయినా కూడా వర్క్ సాకు తో ఆయన మాత్రం బదిలీ కాకపోవడం గమనార్హం.. ఏ ప్రభుత్వం వచ్చిన తానే ఉంటానని చెప్పింది వినాలని ఉద్యోగులను, డీలర్లను వేధిస్తున్నాడని ఆరోపణ.. డబ్బులు ఇస్తాడా వ్యాపారం మూసుకుంటాడా చెప్పాలనీ మధ్యవర్తి ని పంపి ఏ డి ఏ బెదిరిస్తున్నాడని వ్యాపారి సుబ్బారెడ్డి ఉన్నతాధికారులకు వేడుకోలు.. ఏ డి ఏ వ్యవహారంపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు చొరవ చూపి న్యాయం చేయాలని కోరుతున్న సునీత ట్రేడర్స్ యజమాని సుబ్బారెడ్డి.1
- Post by రెడ్డి హుస్సేన్ భాష1
- గొప్ప గానా గాయకుల పాటల కళాక్షేత్రం త్రివేణి సంగమం కల్చరల్ అకాడమీ హైదరాబాద్ కాచిగూడ చిక్కడపల్లి త్యాగరాజు త్రివేణి ఒక పొట్లం అధినేత ఆయన చేతుల మీదుగా ఎస్పీ బాలసుబ్రమణ్యం వారి చేతులు మీదుగా పాటకు పట్టాభిషేకం బుద్ధ పూర్ణిమ పురస్కారాలు అవార్డు కళాకారుడు కు అవార్డు ఇవ్వడం జరిగినది గుండ్ల సుబ్బరాయుడు కు అవార్డు పొంది యున్న చేనేత కార్మికుడు త్రివేణి సంగమం కల్చరల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమాన్యం వారి చేతులు మీదుగా కళాకారులకు అవార్డు మరియు బహుమతులు అందజేశారు ఇచ్చారు కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ ఆ పాటకు నాకు అవార్డు ఇచ్చిండు ఆ పాట కూడా నీకు గ్రూపులో కళాకారుడు గుండ్ల సుబ్బరాయుడు ఆ పాట విను హైదరాబాదు త్యాగరాజు గ్రామ సభ కళాక్షేత్రంలో త్యాగరాజు క్రేన్ వక్కపొడి గ్రూప్ ఆఫ్ అవార్డు భారతదేశ పౌరుడు గొప్ప కళాకారుడు వైయస్సార్ కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామపంచాయతీ నందు ఎస్ కే ఆర్ నగర్ గ్రామానికి చెందిన గొప్ప కళాకారుడు అవార్డు బహుమతి అందుకుని మన దేశానికి కళాకారుడుగా అవార్డు పొందిన గూండ్ల సుబ్బరాయుడు జరిగింది గొప్ప కళాకారులతో 75 మందిలో నేనొక్కడినే సెలెక్ట్ అయిన అందులో ఎస్పీ బాలసుబ్రమణ్యం అవార్డు నాకు ఇచ్చారు1
- కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో సిఐటియు ఆటో యూనియన్ నాయకులు సోమవారం బళ్లారి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు కలిసి బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేపీ నారాయణస్వామి, కృష్ణ, మాట్లాడుతూ, ఇంధన కొరత వల్ల తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టమవుతోందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, లేదంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.1
- రేపు శంకుస్థాపన చేసుకోబోతున్న గూగుల్ రాకుండా ఇన్ని కుట్రలు అవసరమా1
- అనంతగిరి మండలం, జీనభాడు పంచాయతీ సరియా సమీపంలో గల జలపాతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేసవికాలం మొదలవడంతో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో రద్దీగా ఉంటుందని స్థానికులు తెలిపారు.2023లో అప్పటి కలెక్టర్,ఐటీడీఏ,పిఓ సుమిత్ కుమార్,అభిషేక్ ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.కానీ నేటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని స్థానికులు తెలిపారు.ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్న గిరిజన యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.6
- Post by Bondhu Suresh1