కడప జిల్లా మైదుకూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లో అవినీతి సొమ్ముకు అలవాటు పడ్డ అధికారి కడప జిల్లా.. మైదుకూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ లో అవినీతి సొమ్ము కు అలవాటు పడ్డ అధికారి...!! లంచం కోసం వ్యాపారులను పట్టిపీడిస్తున్న మైదుకూరు ఏడి కృష్ణమూర్తి.. దువ్వూరు సునీత ట్రేడర్స్ వ్యాపారి దుకాణం రెన్యువల్ కోసం 50 వేల రూపాయల డిమాండ్ చేశాడని ఇవ్వనందుకు రెన్యువల్ చేయకుండా వ్యాపారం ఎలా చేస్తావో చూస్తా అంటున్నాడని సుబ్బారెడ్డి ఆవేదన.. లంచం అడుగుతున్నాడని అధికారి పై పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన దుకాణదారుడు.. మాట్లాడదామని పిలిపించి వెనక నుండి ఫోటోలు తీసి నా సంతకమే లేకుండా ఫోర్జరీ చేసి పరిష్కరించినట్లు క్లోజ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యాపారి.. మైదుకూరు ఏ డి ఏ కృష్ణమూర్తి పిజిఆర్ఎస్ ను సైతం బురిడీ కొట్టించాడని ఆవేదన..! నా పైన ఫిర్యాదు చేస్తావా నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తానని చాలెంజ్ చేశాడని తనను బూతులు తిడుతున్నాడు అంటున్న వ్యాపారి.. దువ్వూరు మండలంలో తన దుకాణమే కాక మరికొన్ని దుకాణాలను రెన్యువల్ చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణ.. మిగిలిన మండలాల్లో సైతం దుకాణాలకు అడిగినంత ఇస్తే రెన్యువల్ లేదంటే తిరస్కరణ చేస్తున్నాడు అంటున్నా వ్యాపారి సుబ్బారెడ్డి.. మండల వ్యవసాయ శాఖ అధికారి పరిశీలించి అనుమతి ఇచ్చిన.. ఏ డి ఏ 50 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో రెన్యువల్ చేయకుండా కొన్ని నెలల తరబడి తిప్పుకుంటున్నాడు అంటున్నా దుకాణదారుడు.. ఒకసారి రెన్యూవల్ కు సమయం అయిపోయింది అని జరిమానా కట్టాలని చెప్పడం తో ఫైన్ కూడా కట్టానని అంటున్న డీలర్ సుబ్బారెడ్డి.. ఏ డి ఏ కృష్ణమూర్తికి జేడీ అండదండలు ఉన్నాయని అందువల్లే ఎటువంటి చర్యలు లేవంటున్న వ్యాపారీ.. అదేవిధంగా పై స్థాయిలో పలుకు బడి ఉందని ఆయన చెప్పిందే వేదంగా చలామణి అవుతున్న వైనం.. 10 సంవత్సరాల నుంచి ఎరువులు పురుగుమందులు వ్యాపారం చేస్తు రైతులకు సేవలందిస్తున్న తనను ఇబ్బంది పెడుతున్నాడని యజమాని ఆవేదన.. లంచం అడిగిన వ్యవహారంపై విచారణ అధికారిగా పోరుమామిళ్ల ఏడిఎ నియమించిన అధికారులు.. విచారణ జరిపి నెల రోజులు కావస్తున్నా ఎటువంటి చర్యలు లేవంటున్న యజమాని.. విషయం తెలుసుకుందామని విచారణ అధికారికి ఫోన్ చేసిన ఎత్తడం లేదు అంటున్న వ్యాపారి సుబ్బారెడ్డి.. ఆరేళ్లు నుండి ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ రాష్ట్రమంతా బదిలీ అయినా కూడా వర్క్ సాకు తో ఆయన మాత్రం బదిలీ కాకపోవడం గమనార్హం.. ఏ ప్రభుత్వం వచ్చిన తానే ఉంటానని చెప్పింది వినాలని ఉద్యోగులను, డీలర్లను వేధిస్తున్నాడని ఆరోపణ.. డబ్బులు ఇస్తాడా వ్యాపారం మూసుకుంటాడా చెప్పాలనీ మధ్యవర్తి ని పంపి ఏ డి ఏ బెదిరిస్తున్నాడని వ్యాపారి సుబ్బారెడ్డి ఉన్నతాధికారులకు వేడుకోలు.. ఏ డి ఏ వ్యవహారంపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు చొరవ చూపి న్యాయం చేయాలని కోరుతున్న సునీత ట్రేడర్స్ యజమాని సుబ్బారెడ్డి.

- కడప జిల్లా.. మైదుకూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ లో అవినీతి సొమ్ము కు అలవాటు పడ్డ అధికారి...!! లంచం కోసం వ్యాపారులను పట్టిపీడిస్తున్న మైదుకూరు ఏడి కృష్ణమూర్తి.. దువ్వూరు సునీత ట్రేడర్స్ వ్యాపారి దుకాణం రెన్యువల్ కోసం 50 వేల రూపాయల డిమాండ్ చేశాడని ఇవ్వనందుకు రెన్యువల్ చేయకుండా వ్యాపారం ఎలా చేస్తావో చూస్తా అంటున్నాడని సుబ్బారెడ్డి ఆవేదన.. లంచం అడుగుతున్నాడని అధికారి పై పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన దుకాణదారుడు.. మాట్లాడదామని పిలిపించి వెనక నుండి ఫోటోలు తీసి నా సంతకమే లేకుండా ఫోర్జరీ చేసి పరిష్కరించినట్లు క్లోజ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యాపారి.. మైదుకూరు ఏ డి ఏ కృష్ణమూర్తి పిజిఆర్ఎస్ ను సైతం బురిడీ కొట్టించాడని ఆవేదన..! నా పైన ఫిర్యాదు చేస్తావా నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తానని చాలెంజ్ చేశాడని తనను బూతులు తిడుతున్నాడు అంటున్న వ్యాపారి.. దువ్వూరు మండలంలో తన దుకాణమే కాక మరికొన్ని దుకాణాలను రెన్యువల్ చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణ.. మిగిలిన మండలాల్లో సైతం దుకాణాలకు అడిగినంత ఇస్తే రెన్యువల్ లేదంటే తిరస్కరణ చేస్తున్నాడు అంటున్నా వ్యాపారి సుబ్బారెడ్డి.. మండల వ్యవసాయ శాఖ అధికారి పరిశీలించి అనుమతి ఇచ్చిన.. ఏ డి ఏ 50 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో రెన్యువల్ చేయకుండా కొన్ని నెలల తరబడి తిప్పుకుంటున్నాడు అంటున్నా దుకాణదారుడు.. ఒకసారి రెన్యూవల్ కు సమయం అయిపోయింది అని జరిమానా కట్టాలని చెప్పడం తో ఫైన్ కూడా కట్టానని అంటున్న డీలర్ సుబ్బారెడ్డి.. ఏ డి ఏ కృష్ణమూర్తికి జేడీ అండదండలు ఉన్నాయని అందువల్లే ఎటువంటి చర్యలు లేవంటున్న వ్యాపారీ.. అదేవిధంగా పై స్థాయిలో పలుకు బడి ఉందని ఆయన చెప్పిందే వేదంగా చలామణి అవుతున్న వైనం.. 10 సంవత్సరాల నుంచి ఎరువులు పురుగుమందులు వ్యాపారం చేస్తు రైతులకు సేవలందిస్తున్న తనను ఇబ్బంది పెడుతున్నాడని యజమాని ఆవేదన.. లంచం అడిగిన వ్యవహారంపై విచారణ అధికారిగా పోరుమామిళ్ల ఏడిఎ నియమించిన అధికారులు.. విచారణ జరిపి నెల రోజులు కావస్తున్నా ఎటువంటి చర్యలు లేవంటున్న యజమాని.. విషయం తెలుసుకుందామని విచారణ అధికారికి ఫోన్ చేసిన ఎత్తడం లేదు అంటున్న వ్యాపారి సుబ్బారెడ్డి.. ఆరేళ్లు నుండి ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ రాష్ట్రమంతా బదిలీ అయినా కూడా వర్క్ సాకు తో ఆయన మాత్రం బదిలీ కాకపోవడం గమనార్హం.. ఏ ప్రభుత్వం వచ్చిన తానే ఉంటానని చెప్పింది వినాలని ఉద్యోగులను, డీలర్లను వేధిస్తున్నాడని ఆరోపణ.. డబ్బులు ఇస్తాడా వ్యాపారం మూసుకుంటాడా చెప్పాలనీ మధ్యవర్తి ని పంపి ఏ డి ఏ బెదిరిస్తున్నాడని వ్యాపారి సుబ్బారెడ్డి ఉన్నతాధికారులకు వేడుకోలు.. ఏ డి ఏ వ్యవహారంపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు చొరవ చూపి న్యాయం చేయాలని కోరుతున్న సునీత ట్రేడర్స్ యజమాని సుబ్బారెడ్డి.1
- మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.1
- బద్వేలు : బద్వేలు మండలం నక్కలగండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పిబోల్తా పడింది అందులో వెళ్తున్న కూలీలలోఒకరు మృతి చెందారు.నలుగురు గాయాలు కాగా స్థానికులు108 ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- నందవరంలో స్థానిక కోట వీదికి వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు పక్కన అక్రమ కట్టడాలు ఆపాలని గ్రామ ప్రజలు, మల్లికార్జున గౌడ్,మీసాల సంపత్, తెలిపారు. ఆదివారం ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. సుమారు వందల మంది తిరిగే, సిసి రోడ్డు పక్కనే అక్రమ కట్టడాలు ఏర్పాటు చేస్తే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ కట్టడాన్ని ఆపాలని, లేకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.1
- శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రైతు చుక్కలూరు రాము అనే రైతు చిన్నూరు కొండ కింద తన పొలంలో దాదాపు 8 ఎకరాల పైగా దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. పూత కాయ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తోటకి నిప్పు పెట్టడంతో దాదాపు 3,200 దానిమ్మ చెట్లుతో పాటు డిప్ వైరు అగ్నికి ఆహుతి అయ్యాయని రైతు కన్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు రాము మీడియాతో మాట్లాడుతూ, దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాను.ఐతే రెండు పంటలు పూర్తిగా నష్టపోయానని ఈసారైనా పంట పూర్తిగా చేతికి వస్తుందని దానితో అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పక్క తోట వారు నాకు సమాచారం తెలియజేయగా నేను ఇంటి దగ్గర నుండి టూవీలర్లో పొలం దగ్గరికి వచ్చేపాటికి మంటలు పూర్తిగా వ్యాపించాయి నేను ఏం చేయాలో దిక్కుతోచక స్థితిలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశాను.వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చేపాటికి కొంచమైనా మంటలని అదుపు చేయాలని నా 2 వీలర్ ని పక్కన పెట్టి మంటలు ఆర్పుతున్న సమయంలో టూవీలర్ కూడా అగ్నికి హాహుతి అయిపోయిందని.మొత్తం 8 ఎకరాల పొలంలో ఆరున్నర ఎకరాలలో ఉన్నటువంటి దానిమ్మ చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 15 లక్షల వరకు నష్టం జరిగిందని కావున నాపై దయవుంచి మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి,లు స్పందించి నాకు ప్రభుత్వం ద్వారా సహాయం చేసి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాంఅని తెలిపారు.3
- aj1
- అగ్రవర్ణాల ఆధిపత్య అహంకారం బాపట్ల జిల్లా లో పెరిగిపోతుందా... నీకు మీరు గొప్ప అనుకుంటే ఎవడు తక్కువ కాదు.... సంపాదించిన సొమ్ము ఉంటే ఎంత పెద్ద విగ్రహాలైనా పెట్టుకోండి.... భారతదేశానికి రాజ్యాంగం రాసి తన జీవితాన్ని దేశం కోసం పోరాడిన వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న గో.. లక్ష్మీ క.. పై తగిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది... ఉదాహరణకి నువ్వు చెప్పాలనుకుంటే అంబేద్కర్ పేరు కాదు చాల విగ్రహాలు ఉన్నాయి వారి పేర్లు చెప్పుకో అంబేద్కర్ పై మీ కుల అహంకార స్వభావం చూపించడం సరైన పద్ధతి కాదు అంటున్న దళిత సంఘ నాయకులు... అంబేద్కర్ పేరును అవమానించే విధంగా చర్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి...1
- ◼️ *|| కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ... ఇది కరెక్టే నా ||* ◼️ *అన్నమయ్య జిల్లా,వాల్మీకిపురం మండలం,గండబోయినపల్లె టోల్ ప్లాజా:* *▪️ఎమ్మెల్యే ప్రైవేట్ సైన్యం హల్చల్ భయబ్రాంతులకు గురైన టోల్ సిబ్బంది, ఇప్పటివరకు కేసు నమోదు చేయకుండా బేరసారాలు...?* ▪️టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడి. ▪️హైవే టోల్ సిబ్బందిపై దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు. ▪️వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళ, మేనేజర్ రవి, సిబ్బందిపై దాడి. ▪️మహిళలు అని చూడకుండా మహిళలను కూడా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు. ▪️అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండిని ఆపుతారా అంటూ,అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడి. ▪️మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్ళిన ఎమ్మెల్యే అనుచరులు.1