logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం:మంటల్లో రైతు టూ-వీలర్ దగ్ధం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రైతు చుక్కలూరు రాము అనే రైతు చిన్నూరు కొండ కింద తన పొలంలో దాదాపు 8 ఎకరాల పైగా దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. పూత కాయ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తోటకి నిప్పు పెట్టడంతో దాదాపు 3,200 దానిమ్మ చెట్లుతో పాటు డిప్ వైరు అగ్నికి ఆహుతి అయ్యాయని రైతు కన్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు రాము మీడియాతో మాట్లాడుతూ, దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాను.ఐతే రెండు పంటలు పూర్తిగా నష్టపోయానని ఈసారైనా పంట పూర్తిగా చేతికి వస్తుందని దానితో అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పక్క తోట వారు నాకు సమాచారం తెలియజేయగా నేను ఇంటి దగ్గర నుండి టూవీలర్లో పొలం దగ్గరికి వచ్చేపాటికి మంటలు పూర్తిగా వ్యాపించాయి నేను ఏం చేయాలో దిక్కుతోచక స్థితిలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశాను.వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చేపాటికి కొంచమైనా మంటలని అదుపు చేయాలని నా 2 వీలర్ ని పక్కన పెట్టి మంటలు ఆర్పుతున్న సమయంలో టూవీలర్ కూడా అగ్నికి హాహుతి అయిపోయిందని.మొత్తం 8 ఎకరాల పొలంలో ఆరున్నర ఎకరాలలో ఉన్నటువంటి దానిమ్మ చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 15 లక్షల వరకు నష్టం జరిగిందని కావున నాపై దయవుంచి మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి,లు స్పందించి నాకు ప్రభుత్వం ద్వారా సహాయం చేసి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాంఅని తెలిపారు.

7 hrs ago
user_Syed Rafi
Syed Rafi
Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
6893e1c1-b59f-48f6-bc2e-e9e64464acfc

దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం:మంటల్లో రైతు టూ-వీలర్ దగ్ధం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రైతు చుక్కలూరు రాము అనే రైతు చిన్నూరు కొండ కింద తన పొలంలో దాదాపు 8 ఎకరాల పైగా దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. పూత కాయ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తోటకి నిప్పు పెట్టడంతో దాదాపు 3,200 దానిమ్మ చెట్లుతో పాటు డిప్ వైరు అగ్నికి ఆహుతి అయ్యాయని రైతు కన్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం

6f2ed444-104a-4a60-9073-a14155a0d662

చేశారు.ఈ సందర్భంగా రైతు రాము మీడియాతో మాట్లాడుతూ, దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాను.ఐతే రెండు పంటలు పూర్తిగా నష్టపోయానని ఈసారైనా పంట పూర్తిగా చేతికి వస్తుందని దానితో అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పక్క తోట వారు నాకు సమాచారం తెలియజేయగా నేను ఇంటి దగ్గర నుండి టూవీలర్లో పొలం దగ్గరికి వచ్చేపాటికి మంటలు పూర్తిగా వ్యాపించాయి నేను ఏం చేయాలో దిక్కుతోచక స్థితిలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశాను.వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చేపాటికి కొంచమైనా మంటలని

అదుపు చేయాలని నా 2 వీలర్ ని పక్కన పెట్టి మంటలు ఆర్పుతున్న సమయంలో టూవీలర్ కూడా అగ్నికి హాహుతి అయిపోయిందని.మొత్తం 8 ఎకరాల పొలంలో ఆరున్నర ఎకరాలలో ఉన్నటువంటి దానిమ్మ చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 15 లక్షల వరకు నష్టం జరిగిందని కావున నాపై దయవుంచి మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి,లు స్పందించి నాకు ప్రభుత్వం ద్వారా సహాయం చేసి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాంఅని తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు :భారత జనగణన – 2027 కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5K రన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం ప్రారంభమైన ఈ రన్, పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు లోగల జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి శ్రీ బిజివేముల వీరారెడ్డి కాలేజ్ వరకు సాగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి , బద్వేలు తహసీల్దార్ పీర్ మున్నీ , బద్వేలు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారామిరెడ్డి , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు , ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , జనగణన ఎన్యూమరేటర్ లు, సూపర్వైజర్లు మున్సిపల్, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
    2
    బద్వేలు :భారత జనగణన – 2027 కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5K రన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఉదయం  ప్రారంభమైన ఈ రన్, పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు లోగల జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి శ్రీ బిజివేముల వీరారెడ్డి కాలేజ్ వరకు సాగింది.
ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి , బద్వేలు తహసీల్దార్ పీర్ మున్నీ , బద్వేలు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారామిరెడ్డి , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు , ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , జనగణన ఎన్యూమరేటర్ లు, సూపర్వైజర్లు  మున్సిపల్, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.
    1
    మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన
మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    10 hrs ago
  • వేసవి సెలవులు లో విద్యార్థులు తమ సమయ పాలనలో తల్లిదండ్రులు తో గడపాలని కోరుకుంటున్నాము.
    1
    వేసవి సెలవులు లో విద్యార్థులు తమ సమయ పాలనలో తల్లిదండ్రులు తో గడపాలని కోరుకుంటున్నాము.
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దొరల అహంకార విషయాన్నీ చిమ్మి కిందిస్థాయి కులాలను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ అన్నారు జిల్లేడు చౌదరిగుడా మండలంలో జరిగిన హత్యయత్నంపై ఆయన స్పందిస్తూ కొత్తూరు మండలంలో పలువురు సర్పంచులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దొరల అహంకార విషయాన్నీ చిమ్మి కిందిస్థాయి కులాలను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ అన్నారు జిల్లేడు చౌదరిగుడా మండలంలో జరిగిన హత్యయత్నంపై ఆయన స్పందిస్తూ కొత్తూరు మండలంలో పలువురు సర్పంచులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_Anup
    Anup
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • NLG: నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో అంబేద్కర్ భవనం ఎదుట ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాల్ మూత లేకుండా ప్రమాదకరంగా ఉంది. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో, వేగంగా వచ్చే వాహనాలు పక్కకు వెళ్లాల్సి వస్తే గుంతలో పడి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి అంచున తెరుచుకొని ఉన్న గేట్ వాల్ గుంతపై మోత ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
    1
    NLG: నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో అంబేద్కర్ భవనం ఎదుట ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాల్ మూత లేకుండా ప్రమాదకరంగా ఉంది. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో, వేగంగా వచ్చే వాహనాలు పక్కకు వెళ్లాల్సి వస్తే గుంతలో పడి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి అంచున తెరుచుకొని ఉన్న గేట్ వాల్ గుంతపై మోత ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    5 hrs ago
  • అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అంజుమన్ అజ్మతుల్ ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఖత్నా (సున్తీ) కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో సుమారు 156 మంది బాలలకు సున్నతి నిర్వహించగా, వారికి నిత్యావసర సరుకులతో కూడిన కిట్‌లను కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బ్రెడ్ సర్మస్ మాట్లాడుతూ, ఈ ఉచిత సున్నతి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మస్జిద్ ఇమామ్‌లకు మరియు కార్యక్రమంలో సేవలు అందించిన యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సున్నతి నిర్వహించిన వైద్యులు అతావుర్ రహమాన్ మరియు మూసా కి శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు బ్రెడ్ సర్మాస్, కార్యదర్శి మొహమ్మద్ షఫీ, సహాయ కార్యదర్శి హుజేఫా, కోశాధికారి అహ్మద్ హుస్సేన్,కమిటీ సభ్యులు ఖాసిం, షాకీర్, ఉమర్ అలీ,షేక్ జాకీర్, రజాక్, భాష తదితరులు పాల్గొన్నారు.
    1
    అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అంజుమన్ అజ్మతుల్ ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఖత్నా (సున్తీ) కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో సుమారు 156 మంది బాలలకు సున్నతి నిర్వహించగా, వారికి నిత్యావసర సరుకులతో కూడిన కిట్‌లను కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బ్రెడ్ సర్మస్ మాట్లాడుతూ, ఈ ఉచిత సున్నతి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మస్జిద్ ఇమామ్‌లకు మరియు కార్యక్రమంలో సేవలు అందించిన యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సున్నతి నిర్వహించిన వైద్యులు అతావుర్ రహమాన్ మరియు మూసా కి శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు బ్రెడ్ సర్మాస్, కార్యదర్శి మొహమ్మద్ షఫీ, సహాయ కార్యదర్శి హుజేఫా, కోశాధికారి అహ్మద్ హుస్సేన్,కమిటీ సభ్యులు ఖాసిం, షాకీర్, ఉమర్ అలీ,షేక్ జాకీర్, రజాక్, భాష తదితరులు పాల్గొన్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ◼️ *|| కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ... ఇది కరెక్టే నా ||* ◼️ *అన్నమయ్య జిల్లా,వాల్మీకిపురం మండలం,గండబోయినపల్లె టోల్ ప్లాజా:* *▪️ఎమ్మెల్యే ప్రైవేట్ సైన్యం హల్చల్ భయబ్రాంతులకు గురైన టోల్ సిబ్బంది, ఇప్పటివరకు కేసు నమోదు చేయకుండా బేరసారాలు...?* ▪️టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడి. ▪️హైవే టోల్ సిబ్బందిపై దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు. ▪️వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళ, మేనేజర్ రవి, సిబ్బందిపై దాడి. ▪️మహిళలు అని చూడకుండా మహిళలను కూడా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు. ▪️అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండిని ఆపుతారా అంటూ,అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడి. ▪️మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్ళిన ఎమ్మెల్యే అనుచరులు.
    1
    ◼️ *|| కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ... ఇది కరెక్టే నా ||* ◼️
*అన్నమయ్య జిల్లా,వాల్మీకిపురం మండలం,గండబోయినపల్లె టోల్ ప్లాజా:*
*▪️ఎమ్మెల్యే ప్రైవేట్ సైన్యం హల్చల్ భయబ్రాంతులకు గురైన టోల్ సిబ్బంది, ఇప్పటివరకు కేసు నమోదు చేయకుండా బేరసారాలు...?*
▪️టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడి.
▪️హైవే టోల్ సిబ్బందిపై దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు.
▪️వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళ, మేనేజర్ రవి, సిబ్బందిపై దాడి.
▪️మహిళలు అని చూడకుండా మహిళలను కూడా జుట్టు పట్టుకొని  కొట్టుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు.
▪️అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండిని ఆపుతారా అంటూ,అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడి.
▪️మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్ళిన ఎమ్మెల్యే  అనుచరులు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    16 hrs ago
  • నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ గొప్ప ప్రారంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి మరియు రూప్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. అధునాతన నూతన ఎక్విప్మెంట్తో విశాలవంతమైన అగర్వాల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయటం శుభపరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ శివప్రసాద్ గారిని అభినందించారు. ప్రత్యేకంగా తమ హాస్పిటల్ నందు పేదలకు తమ సేవలను అందించాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాలను కూడా వర్తిస్తాయని నిరుపేద కూడా తమ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్లు సిబ్బంది బండి మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతగా కార్యక్రమాన్ని కొనసాగించారు.
    1
    నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ గొప్ప ప్రారంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి మరియు రూప్ కుమార్ యాదవ్  చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. అధునాతన నూతన ఎక్విప్మెంట్తో  విశాలవంతమైన అగర్వాల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయటం శుభపరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ శివప్రసాద్ గారిని అభినందించారు. ప్రత్యేకంగా తమ హాస్పిటల్ నందు పేదలకు తమ సేవలను అందించాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాలను కూడా వర్తిస్తాయని నిరుపేద కూడా తమ హాస్పిటల్ సేవలు  వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్లు సిబ్బంది బండి మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతగా కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    Nellore Urban, Spsr Nellore•
    12 hrs ago
  • నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ఏమిరెడ్డిగూడెం ఐకెపి సెంటర్ నిర్వాహకురాలు రజితపై చర్యలు తీసుకోవాలని రైతు సుంకిరెడ్డి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐకెపి సెంటర్లో తన రెండు డబ్బాల ధాన్యాన్ని పోయడం జరిగిందని, అందులో ఆరు బస్తాలు కాంటావేశారని, మిగతా ధాన్యాన్ని నిర్వాహకురాలు కాంటా వేయకుండా అడ్డుకుందనే ఆవేదన వ్యక్తం చేశారు. కాంట వేయకుండా అడ్డుకున్న నిర్వాహకురాలు రజిత పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ఏమిరెడ్డిగూడెం ఐకెపి సెంటర్ నిర్వాహకురాలు రజితపై చర్యలు తీసుకోవాలని రైతు సుంకిరెడ్డి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐకెపి సెంటర్లో తన రెండు డబ్బాల ధాన్యాన్ని పోయడం జరిగిందని, అందులో ఆరు బస్తాలు కాంటావేశారని, మిగతా ధాన్యాన్ని నిర్వాహకురాలు కాంటా వేయకుండా అడ్డుకుందనే ఆవేదన వ్యక్తం చేశారు. కాంట వేయకుండా అడ్డుకున్న నిర్వాహకురాలు రజిత పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.