logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దొరల అహంకారం. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొమ్ము కృష్ణ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దొరల అహంకార విషయాన్నీ చిమ్మి కిందిస్థాయి కులాలను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ అన్నారు జిల్లేడు చౌదరిగుడా మండలంలో జరిగిన హత్యయత్నంపై ఆయన స్పందిస్తూ కొత్తూరు మండలంలో పలువురు సర్పంచులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

4 hrs ago
user_Anup
Anup
కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
4 hrs ago

అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దొరల అహంకారం. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొమ్ము కృష్ణ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దొరల అహంకార విషయాన్నీ చిమ్మి కిందిస్థాయి కులాలను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ అన్నారు జిల్లేడు చౌదరిగుడా మండలంలో జరిగిన హత్యయత్నంపై ఆయన స్పందిస్తూ కొత్తూరు మండలంలో పలువురు సర్పంచులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దొరల అహంకార విషయాన్నీ చిమ్మి కిందిస్థాయి కులాలను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ అన్నారు జిల్లేడు చౌదరిగుడా మండలంలో జరిగిన హత్యయత్నంపై ఆయన స్పందిస్తూ కొత్తూరు మండలంలో పలువురు సర్పంచులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దొరల అహంకార విషయాన్నీ చిమ్మి కిందిస్థాయి కులాలను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ అన్నారు జిల్లేడు చౌదరిగుడా మండలంలో జరిగిన హత్యయత్నంపై ఆయన స్పందిస్తూ కొత్తూరు మండలంలో పలువురు సర్పంచులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_Anup
    Anup
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం వాషింగ్‌టన్ హిల్టన్ హోటల్లో జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు జరగగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ సహా కేబినెట్ సభ్యులందరినీ సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది
    1
    వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం 
వాషింగ్‌టన్ హిల్టన్ హోటల్లో జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు జరగగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ సహా కేబినెట్ సభ్యులందరినీ సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • బీరంగూడ లో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి చేసిన వీడియో వైరల్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని బీరంగూడ లో కర్రీ షాపులో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని క్యాషియర్ ఉదయ్ పై జీవన్ అనే వ్యక్తి దాడి చేశాడు. స్థానికులు గమనించి హుటాహుటిన షట్టర్ మూసివేసి ఆసుపత్రికి తరలించారు.
    1
    బీరంగూడ లో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి చేసిన వీడియో వైరల్ 
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని బీరంగూడ లో కర్రీ షాపులో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని క్యాషియర్ ఉదయ్ పై జీవన్ అనే వ్యక్తి దాడి చేశాడు. స్థానికులు గమనించి హుటాహుటిన షట్టర్ మూసివేసి ఆసుపత్రికి తరలించారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    5 hrs ago
  • Post by Nagare
    3
    Post by Nagare
    user_Nagare
    Nagare
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మాణ రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ఆదివారం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వాసవి మహా సంస్థ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఉన్నారు.
    3
    రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మాణ రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ఆదివారం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వాసవి మహా సంస్థ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఉన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    38 min ago
  • హైద‌రాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవ‌ర్లు నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌర‌స్తాలో ఆటో డ్రైవర్ల నిరసన డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి ప‌ర్మిష‌న్ ఇవ్వొద్దంటూ నిర‌స‌న‌ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
    1
    హైద‌రాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవ‌ర్లు
నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు 
ఎంజే మార్కెట్ చౌర‌స్తాలో ఆటో డ్రైవర్ల నిరసన 
డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్
ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి ప‌ర్మిష‌న్ ఇవ్వొద్దంటూ నిర‌స‌న‌
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    10 hrs ago
  • నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ఏమిరెడ్డిగూడెం ఐకెపి సెంటర్ నిర్వాహకురాలు రజితపై చర్యలు తీసుకోవాలని రైతు సుంకిరెడ్డి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐకెపి సెంటర్లో తన రెండు డబ్బాల ధాన్యాన్ని పోయడం జరిగిందని, అందులో ఆరు బస్తాలు కాంటావేశారని, మిగతా ధాన్యాన్ని నిర్వాహకురాలు కాంటా వేయకుండా అడ్డుకుందనే ఆవేదన వ్యక్తం చేశారు. కాంట వేయకుండా అడ్డుకున్న నిర్వాహకురాలు రజిత పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ఏమిరెడ్డిగూడెం ఐకెపి సెంటర్ నిర్వాహకురాలు రజితపై చర్యలు తీసుకోవాలని రైతు సుంకిరెడ్డి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐకెపి సెంటర్లో తన రెండు డబ్బాల ధాన్యాన్ని పోయడం జరిగిందని, అందులో ఆరు బస్తాలు కాంటావేశారని, మిగతా ధాన్యాన్ని నిర్వాహకురాలు కాంటా వేయకుండా అడ్డుకుందనే ఆవేదన వ్యక్తం చేశారు. కాంట వేయకుండా అడ్డుకున్న నిర్వాహకురాలు రజిత పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    7 hrs ago
  • సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
    2
    సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.