Shuru
Apke Nagar Ki App…
అధికారికంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి: నిర్మల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మాణ రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ఆదివారం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వాసవి మహా సంస్థ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఉన్నారు.
Praveen
అధికారికంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి: నిర్మల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మాణ రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ఆదివారం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వాసవి మహా సంస్థ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మాణ రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ఆదివారం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వాసవి మహా సంస్థ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఉన్నారు.3
- వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం వాషింగ్‌టన్ హిల్టన్ హోటల్లో జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు జరగగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ సహా కేబినెట్ సభ్యులందరినీ సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది1
- Mahankali Police Ka Mega Operation: Inter-State Thag Gang Ka Bhandaphod, Lakhon Ki Thagi Ka Bada Khulasa #HyderabadPolice #MahankaliPolice #InterStateGang #FraudGang #PoliceAction #CrimeNews #BreakingNews #HyderabadNews #TelanganaPolice #PoliceSuccess #PublicSafety #IndiaNews #Hyderabadcitypolice #Telanganapolice1
- Post by Nagare3
- మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, జెస్సి నగేష్ డివైఎస్ఓ రమేష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వాసవి మాత చిత్రపటానికి పుష్పమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాసవి మాత గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ కార్యదర్శి బుక్ అశోక్ పట్టణ పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్ ఉత్సవా కమిటీ చైర్మన్ రాయి కంటి నాగరాజ్ మున్సిపల్ కౌన్సిలర్ తోడుపునూరి శివరామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ మాజీ కౌన్సిలర్ రాగి వనజ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడం బాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొండ శ్రీనివాస్ బిక్షపతి శ్రీనివాస్ కొత్త పద్మ తూర్పుగోదావరి సుష్మ జర్నలిస్టు రామకృష్ణ సీనియర్ జర్నలిస్టు మురళి ధర్ తదితరులు పాల్గొన్నారు.1
- బీరంగూడ లో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి చేసిన వీడియో వైరల్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని బీరంగూడ లో కర్రీ షాపులో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని క్యాషియర్ ఉదయ్ పై జీవన్ అనే వ్యక్తి దాడి చేశాడు. స్థానికులు గమనించి హుటాహుటిన షట్టర్ మూసివేసి ఆసుపత్రికి తరలించారు.1
- అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దొరల అహంకార విషయాన్నీ చిమ్మి కిందిస్థాయి కులాలను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ అన్నారు జిల్లేడు చౌదరిగుడా మండలంలో జరిగిన హత్యయత్నంపై ఆయన స్పందిస్తూ కొత్తూరు మండలంలో పలువురు సర్పంచులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.2