నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ గొప్ప ప్రారంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి మరియు రూప్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. అధునాతన నూతన ఎక్విప్మెంట్తో విశాలవంతమైన అగర్వాల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయటం శుభపరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ శివప్రసాద్ గారిని అభినందించారు. ప్రత్యేకంగా తమ హాస్పిటల్ నందు పేదలకు తమ సేవలను అందించాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాలను కూడా వర్తిస్తాయని నిరుపేద కూడా తమ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్లు సిబ్బంది బండి మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతగా కార్యక్రమాన్ని కొనసాగించారు.
నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ గొప్ప ప్రారంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి మరియు రూప్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. అధునాతన నూతన ఎక్విప్మెంట్తో విశాలవంతమైన అగర్వాల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయటం శుభపరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ శివప్రసాద్ గారిని అభినందించారు. ప్రత్యేకంగా తమ హాస్పిటల్ నందు పేదలకు తమ సేవలను అందించాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాలను కూడా వర్తిస్తాయని నిరుపేద కూడా తమ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్లు సిబ్బంది బండి మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతగా కార్యక్రమాన్ని కొనసాగించారు.
- నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ గొప్ప ప్రారంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి మరియు రూప్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. అధునాతన నూతన ఎక్విప్మెంట్తో విశాలవంతమైన అగర్వాల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయటం శుభపరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ శివప్రసాద్ గారిని అభినందించారు. ప్రత్యేకంగా తమ హాస్పిటల్ నందు పేదలకు తమ సేవలను అందించాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాలను కూడా వర్తిస్తాయని నిరుపేద కూడా తమ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్లు సిబ్బంది బండి మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతగా కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- బద్వేలు : బద్వేలు మండలం నక్కలగండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పిబోల్తా పడింది అందులో వెళ్తున్న కూలీలలోఒకరు మృతి చెందారు.నలుగురు గాయాలు కాగా స్థానికులు108 ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.1
- తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు విస్తృతి… కాకులమాను అటవీ ప్రాంతం మంటల్లో చిక్కుకుంది1
- బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి డిమాండ్ల వెల్లువ – తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం. తిరుపతి, ఏప్రిల్ 26 బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు లోపాలు, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితా రామ్, జాతీయ ఉపాధ్యక్షులు జి. దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు భాస్కర్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. సమావేశం చివరగా బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.1
- కడప జిల్లా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్.. వివరాలను వెల్లడించిన మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్.. ఈనెల 10వ తేదీన కాజీపేట అగ్రహారంలో రామ కీర్తనల వెంకటేష్ గొంతు కోసి హత్య చేశాడు.. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పారిపోగా అటవీ ప్రాంతం లో పోలీసులకు కనపడటం జరిగింది.. పట్టుకునే ప్రయత్నం లో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో అతనిపై కాల్పులు జరపడం జరిగింది.. చికిత్స నిమిత్తం మైదుకూరు ఆసుపత్రి కి తరలించడం జరిగింది.. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించాం చికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ కావడం జరిగింది.. పోలీసులపై దాడి ,హత్య కేసులో పీటి వారంటీ ద్వారా కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.1
- ఈ వీడియో మీలోని పవర్‌ని బయటకు తీసే ఒక చిన్న స్టార్ట్ మాత్రమే 💪 ఎప్పుడూ గెలవాలంటే మొదట నమ్మకం ఉండాలి. మీరు చేయగలరు. ఇప్పుడే ప్రారంభించండి!1
- బద్వేలు :భారత జనగణన – 2027 కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5K రన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం ప్రారంభమైన ఈ రన్, పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు లోగల జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి శ్రీ బిజివేముల వీరారెడ్డి కాలేజ్ వరకు సాగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి , బద్వేలు తహసీల్దార్ పీర్ మున్నీ , బద్వేలు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారామిరెడ్డి , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు , ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , జనగణన ఎన్యూమరేటర్ లు, సూపర్వైజర్లు మున్సిపల్, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.2