Shuru
Apke Nagar Ki App…
అల్లూరి జిల్లా:అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న సరియా జలపాతం అనంతగిరి మండలం, జీనభాడు పంచాయతీ సరియా సమీపంలో గల జలపాతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేసవికాలం మొదలవడంతో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో రద్దీగా ఉంటుందని స్థానికులు తెలిపారు.2023లో అప్పటి కలెక్టర్,ఐటీడీఏ,పిఓ సుమిత్ కుమార్,అభిషేక్ ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.కానీ నేటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని స్థానికులు తెలిపారు.ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్న గిరిజన యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.
Laxman Regam
అల్లూరి జిల్లా:అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న సరియా జలపాతం అనంతగిరి మండలం, జీనభాడు పంచాయతీ సరియా సమీపంలో గల జలపాతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేసవికాలం మొదలవడంతో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో రద్దీగా ఉంటుందని స్థానికులు తెలిపారు.2023లో అప్పటి కలెక్టర్,ఐటీడీఏ,పిఓ సుమిత్ కుమార్,అభిషేక్ ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.కానీ నేటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని స్థానికులు తెలిపారు.ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్న గిరిజన యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతగిరి మండలం, జీనభాడు పంచాయతీ సరియా సమీపంలో గల జలపాతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేసవికాలం మొదలవడంతో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో రద్దీగా ఉంటుందని స్థానికులు తెలిపారు.2023లో అప్పటి కలెక్టర్,ఐటీడీఏ,పిఓ సుమిత్ కుమార్,అభిషేక్ ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.కానీ నేటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని స్థానికులు తెలిపారు.ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్న గిరిజన యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.6
- వేసవి సెలవులు లో విద్యార్థులు తమ సమయ పాలనలో తల్లిదండ్రులు తో గడపాలని కోరుకుంటున్నాము.1
- డీజిల్ కొరత లేదు... గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రకటన Shot News:జిల్లాలో నెలకొన్న డీజిల్ కొరతపై జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ వివరణ ఇచ్చారు. ఆదివారం సెలవు రోజు అయిన కారణంగా కొండపల్లి డిపో నుంచి డీజిల్ సరఫరా జరగలేదని చెప్పారు. సోమవారం ఉదయం కల్లా అన్ని బంకుల్లో డీజిల్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా డీజిల్ కొరత ఏర్పడిందని అన్నారు. అదేవిధంగా బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.1
- అమరావతి: ధరణికోట మండల పరిసర ప్రాంతాలలో సోమవారం మధ్యాహ్నం కి ఎండ బంగారపు వన్నెలో భగభగమంటూ కాస్తుంది. 12 గంటల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. మధ్యాహ్నం రెండు గంటల లోపు 41 డిగ్రీలు నమోదు అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సుమారు 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న విధంగా ఎండ తీవ్రత కనిపిస్తుంది. రోజురోజుకు విపరీతంగా ఎండ పెరిగిపోవడంతో ప్రజలు బయటికి వచ్చేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు.1
- నంద్యాల జిల్లా కేంద్రంలోని పెట్రోల్, డీజిల్ బంకులను కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 223 పెట్రోల్ బంకులు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కొన్నిచోట్ల లేనిచోట నంద్యాల జిల్లాలో సాయంత్రం ఐదు గంటలలోపు అన్ని పెట్రోల్, డీజల్ బంకులలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో కి వస్తుందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే డీజిల్, పెట్రోల్ తీసుకోవాలన్నారు.1
- *బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మరియు శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు జలాల్ పురం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది*1
- చిన్న కూతురు, తల్లి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం బుర్హాన్‌పురం ప్రాంతంలో భార్య రమ్య, కూతుళ్లు దివ్య నైనీ(5), దీక్షలతో నివాసం ఉంటూ, ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్న అనంతనగర్ ప్రాంతానికి చెందిన కొణతల రాము(29) అనే వ్యక్తి నాలుగు రోజులుగా భర్తకు ఎవరు ఫోన్ చేసినా అనారోగ్యంతో ఉన్నాడని అందుకే తాను మాట్లాడుతున్నానని చెబుతున్న రమ్య ఆదివారం ఉదయం పక్కింటి మహిళ వచ్చి పిలవగా దుప్పటి కప్పుకుని వచ్చి తలుపు తీసిన రమ్య, దుర్వాసన ఏంటని అడగగా ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని అందుకే శుభ్రం చేయలేదని సమాధానం ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా ఎంతకూ స్పందించకపోవడం, ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన రమ్య సోదరుడు తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, దివ్యనైనీ మృతదేహాలు, పక్కనే రమ్య, దీక్ష అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు పరిస్థితి విషమంగా ఉండడంతో రమ్య, దీక్షలను ఆసుపత్రికి తరలింపు రమ్య తన భర్త, కూతురిని హతమార్చి మూడురోజులుగా మృతదేహాలతో ఉంటూ, చిన్నకూతురిని సైతం హత్య చేసేందుకు ప్రయత్నించిందని, విషయం బయట పడుతుందని భయంతో తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల అనుమానం కారణాలు చెప్పడానికి రమ్య నిరాకరించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు1
- గుంటూరులో డీజిల్ కొరత గుంటూరులో కొన్నిచోట్ల డీజిల్ లేక ఆటోలు లైనులో నిల్చున్నాయి.వాహనదారులు కూడా లైన్లో బండ్లు పెట్టి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు.మరోవైపు పెట్రోల్ డీజిల్ కొడతా తీర్చడానికి కలెక్టర్ నడుంబించారు.1