logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

4 hrs ago
user_Bondhu Suresh
Bondhu Suresh
Atmakur, Spsr Nellore•
4 hrs ago

More news from Spsr Nellore and nearby areas
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    4 hrs ago
  • గొప్ప గానా గాయకుల పాటల కళాక్షేత్రం త్రివేణి సంగమం కల్చరల్ అకాడమీ హైదరాబాద్ కాచిగూడ చిక్కడపల్లి త్యాగరాజు త్రివేణి ఒక పొట్లం అధినేత ఆయన చేతుల మీదుగా ఎస్పీ బాలసుబ్రమణ్యం వారి చేతులు మీదుగా పాటకు పట్టాభిషేకం బుద్ధ పూర్ణిమ పురస్కారాలు అవార్డు కళాకారుడు కు అవార్డు ఇవ్వడం జరిగినది గుండ్ల సుబ్బరాయుడు కు అవార్డు పొంది యున్న చేనేత కార్మికుడు త్రివేణి సంగమం కల్చరల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమాన్యం వారి చేతులు మీదుగా కళాకారులకు అవార్డు మరియు బహుమతులు అందజేశారు ఇచ్చారు కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ ఆ పాటకు నాకు అవార్డు ఇచ్చిండు ఆ పాట కూడా నీకు గ్రూపులో కళాకారుడు గుండ్ల సుబ్బరాయుడు ఆ పాట విను హైదరాబాదు త్యాగరాజు గ్రామ సభ కళాక్షేత్రంలో త్యాగరాజు క్రేన్ వక్కపొడి గ్రూప్ ఆఫ్ అవార్డు భారతదేశ పౌరుడు గొప్ప కళాకారుడు వైయస్సార్ కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామపంచాయతీ నందు ఎస్ కే ఆర్ నగర్ గ్రామానికి చెందిన గొప్ప కళాకారుడు అవార్డు బహుమతి అందుకుని మన దేశానికి కళాకారుడుగా అవార్డు పొందిన గూండ్ల సుబ్బరాయుడు జరిగింది గొప్ప కళాకారులతో 75 మందిలో నేనొక్కడినే సెలెక్ట్ అయిన అందులో ఎస్పీ బాలసుబ్రమణ్యం అవార్డు నాకు ఇచ్చారు
    1
    గొప్ప గానా గాయకుల పాటల కళాక్షేత్రం త్రివేణి సంగమం కల్చరల్ అకాడమీ     హైదరాబాద్ కాచిగూడ చిక్కడపల్లి త్యాగరాజు 
త్రివేణి ఒక పొట్లం అధినేత ఆయన చేతుల మీదుగా ఎస్పీ బాలసుబ్రమణ్యం వారి చేతులు మీదుగా పాటకు పట్టాభిషేకం బుద్ధ పూర్ణిమ పురస్కారాలు అవార్డు కళాకారుడు కు అవార్డు ఇవ్వడం జరిగినది 
గుండ్ల సుబ్బరాయుడు కు అవార్డు పొంది యున్న చేనేత కార్మికుడు త్రివేణి సంగమం కల్చరల్  గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమాన్యం వారి చేతులు మీదుగా కళాకారులకు అవార్డు మరియు బహుమతులు అందజేశారు  ఇచ్చారు కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ ఆ పాటకు నాకు అవార్డు ఇచ్చిండు ఆ పాట కూడా నీకు గ్రూపులో కళాకారుడు గుండ్ల సుబ్బరాయుడు  ఆ పాట విను  హైదరాబాదు త్యాగరాజు గ్రామ సభ కళాక్షేత్రంలో త్యాగరాజు క్రేన్ వక్కపొడి గ్రూప్ ఆఫ్  అవార్డు   భారతదేశ  పౌరుడు గొప్ప కళాకారుడు వైయస్సార్ కడప జిల్లా సిద్ధవటం  మండలం మాధవరం 1 గ్రామపంచాయతీ నందు ఎస్ కే ఆర్ నగర్ గ్రామానికి చెందిన గొప్ప కళాకారుడు అవార్డు బహుమతి అందుకుని మన  దేశానికి కళాకారుడుగా అవార్డు పొందిన గూండ్ల సుబ్బరాయుడు  జరిగింది గొప్ప కళాకారులతో 75 మందిలో నేనొక్కడినే సెలెక్ట్ అయిన అందులో ఎస్పీ బాలసుబ్రమణ్యం అవార్డు నాకు ఇచ్చారు
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    3 hrs ago
  • కడప జిల్లా.. మైదుకూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ లో అవినీతి సొమ్ము కు అలవాటు పడ్డ అధికారి...!! లంచం కోసం వ్యాపారులను పట్టిపీడిస్తున్న మైదుకూరు ఏడి కృష్ణమూర్తి.. దువ్వూరు సునీత ట్రేడర్స్ వ్యాపారి దుకాణం రెన్యువల్ కోసం 50 వేల రూపాయల డిమాండ్ చేశాడని ఇవ్వనందుకు రెన్యువల్ చేయకుండా వ్యాపారం ఎలా చేస్తావో చూస్తా అంటున్నాడని సుబ్బారెడ్డి ఆవేదన.. లంచం అడుగుతున్నాడని అధికారి పై పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన దుకాణదారుడు.. మాట్లాడదామని పిలిపించి వెనక నుండి ఫోటోలు తీసి నా సంతకమే లేకుండా ఫోర్జరీ చేసి పరిష్కరించినట్లు క్లోజ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యాపారి.. మైదుకూరు ఏ డి ఏ కృష్ణమూర్తి పిజిఆర్ఎస్ ను సైతం బురిడీ కొట్టించాడని ఆవేదన..! నా పైన ఫిర్యాదు చేస్తావా నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తానని చాలెంజ్ చేశాడని తనను బూతులు తిడుతున్నాడు అంటున్న వ్యాపారి.. దువ్వూరు మండలంలో తన దుకాణమే కాక మరికొన్ని దుకాణాలను రెన్యువల్ చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణ.. మిగిలిన మండలాల్లో సైతం దుకాణాలకు అడిగినంత ఇస్తే రెన్యువల్ లేదంటే తిరస్కరణ చేస్తున్నాడు అంటున్నా వ్యాపారి సుబ్బారెడ్డి.. మండల వ్యవసాయ శాఖ అధికారి పరిశీలించి అనుమతి ఇచ్చిన.. ఏ డి ఏ 50 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో రెన్యువల్ చేయకుండా కొన్ని నెలల తరబడి తిప్పుకుంటున్నాడు అంటున్నా దుకాణదారుడు.. ఒకసారి రెన్యూవల్ కు సమయం అయిపోయింది అని జరిమానా కట్టాలని చెప్పడం తో ఫైన్ కూడా కట్టానని అంటున్న డీలర్ సుబ్బారెడ్డి.. ఏ డి ఏ కృష్ణమూర్తికి జేడీ అండదండలు ఉన్నాయని అందువల్లే ఎటువంటి చర్యలు లేవంటున్న వ్యాపారీ.. అదేవిధంగా పై స్థాయిలో పలుకు బడి ఉందని ఆయన చెప్పిందే వేదంగా చలామణి అవుతున్న వైనం.. 10 సంవత్సరాల నుంచి ఎరువులు పురుగుమందులు వ్యాపారం చేస్తు రైతులకు సేవలందిస్తున్న తనను ఇబ్బంది పెడుతున్నాడని యజమాని ఆవేదన.. లంచం అడిగిన వ్యవహారంపై విచారణ అధికారిగా పోరుమామిళ్ల ఏడిఎ నియమించిన అధికారులు.. విచారణ జరిపి నెల రోజులు కావస్తున్నా ఎటువంటి చర్యలు లేవంటున్న యజమాని.. విషయం తెలుసుకుందామని విచారణ అధికారికి ఫోన్ చేసిన ఎత్తడం లేదు అంటున్న వ్యాపారి సుబ్బారెడ్డి.. ఆరేళ్లు నుండి ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ రాష్ట్రమంతా బదిలీ అయినా కూడా వర్క్ సాకు తో ఆయన మాత్రం బదిలీ కాకపోవడం గమనార్హం.. ఏ ప్రభుత్వం వచ్చిన తానే ఉంటానని చెప్పింది వినాలని ఉద్యోగులను, డీలర్లను వేధిస్తున్నాడని ఆరోపణ.. డబ్బులు ఇస్తాడా వ్యాపారం మూసుకుంటాడా చెప్పాలనీ మధ్యవర్తి ని పంపి ఏ డి ఏ బెదిరిస్తున్నాడని వ్యాపారి సుబ్బారెడ్డి ఉన్నతాధికారులకు వేడుకోలు.. ఏ డి ఏ వ్యవహారంపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు చొరవ చూపి న్యాయం చేయాలని కోరుతున్న సునీత ట్రేడర్స్ యజమాని సుబ్బారెడ్డి.
    1
    కడప జిల్లా..
మైదుకూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ లో అవినీతి సొమ్ము కు అలవాటు పడ్డ అధికారి...!!
లంచం కోసం వ్యాపారులను పట్టిపీడిస్తున్న మైదుకూరు ఏడి కృష్ణమూర్తి..
దువ్వూరు సునీత ట్రేడర్స్ వ్యాపారి దుకాణం రెన్యువల్ కోసం 50 వేల రూపాయల డిమాండ్ చేశాడని ఇవ్వనందుకు రెన్యువల్ చేయకుండా వ్యాపారం ఎలా చేస్తావో చూస్తా  అంటున్నాడని సుబ్బారెడ్డి ఆవేదన..
లంచం అడుగుతున్నాడని అధికారి పై పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన దుకాణదారుడు..
మాట్లాడదామని పిలిపించి వెనక నుండి ఫోటోలు తీసి నా సంతకమే లేకుండా ఫోర్జరీ చేసి పరిష్కరించినట్లు క్లోజ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యాపారి..
మైదుకూరు ఏ డి ఏ కృష్ణమూర్తి పిజిఆర్ఎస్ ను సైతం బురిడీ కొట్టించాడని ఆవేదన..!
నా పైన ఫిర్యాదు చేస్తావా నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తానని చాలెంజ్ చేశాడని తనను బూతులు  తిడుతున్నాడు అంటున్న వ్యాపారి..
దువ్వూరు మండలంలో తన దుకాణమే కాక మరికొన్ని దుకాణాలను రెన్యువల్ చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణ..
మిగిలిన మండలాల్లో సైతం దుకాణాలకు అడిగినంత ఇస్తే రెన్యువల్ లేదంటే తిరస్కరణ చేస్తున్నాడు అంటున్నా వ్యాపారి సుబ్బారెడ్డి..
మండల వ్యవసాయ శాఖ అధికారి పరిశీలించి అనుమతి ఇచ్చిన.. ఏ డి ఏ 50 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో రెన్యువల్ చేయకుండా కొన్ని నెలల తరబడి తిప్పుకుంటున్నాడు అంటున్నా దుకాణదారుడు..
ఒకసారి రెన్యూవల్ కు సమయం అయిపోయింది అని జరిమానా కట్టాలని చెప్పడం తో ఫైన్ కూడా కట్టానని అంటున్న డీలర్ సుబ్బారెడ్డి.. 
ఏ డి ఏ కృష్ణమూర్తికి జేడీ అండదండలు ఉన్నాయని అందువల్లే ఎటువంటి చర్యలు లేవంటున్న వ్యాపారీ..
అదేవిధంగా పై స్థాయిలో పలుకు బడి ఉందని ఆయన చెప్పిందే వేదంగా చలామణి అవుతున్న వైనం..
10 సంవత్సరాల నుంచి ఎరువులు పురుగుమందులు వ్యాపారం చేస్తు రైతులకు సేవలందిస్తున్న తనను ఇబ్బంది పెడుతున్నాడని యజమాని ఆవేదన..
లంచం అడిగిన వ్యవహారంపై విచారణ అధికారిగా పోరుమామిళ్ల ఏడిఎ నియమించిన అధికారులు..
విచారణ జరిపి నెల రోజులు కావస్తున్నా ఎటువంటి చర్యలు లేవంటున్న యజమాని..
విషయం తెలుసుకుందామని విచారణ అధికారికి ఫోన్ చేసిన ఎత్తడం లేదు అంటున్న వ్యాపారి సుబ్బారెడ్డి..
ఆరేళ్లు నుండి ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ రాష్ట్రమంతా బదిలీ అయినా కూడా వర్క్ సాకు తో ఆయన మాత్రం బదిలీ కాకపోవడం గమనార్హం..
ఏ ప్రభుత్వం వచ్చిన తానే ఉంటానని చెప్పింది వినాలని ఉద్యోగులను, డీలర్లను వేధిస్తున్నాడని ఆరోపణ..
డబ్బులు ఇస్తాడా వ్యాపారం మూసుకుంటాడా చెప్పాలనీ మధ్యవర్తి ని పంపి ఏ డి ఏ బెదిరిస్తున్నాడని వ్యాపారి సుబ్బారెడ్డి ఉన్నతాధికారులకు వేడుకోలు..
ఏ డి ఏ వ్యవహారంపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు చొరవ చూపి న్యాయం చేయాలని కోరుతున్న సునీత ట్రేడర్స్ యజమాని సుబ్బారెడ్డి.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం. ఈ సాయంత్రానికి అన్ని పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. అవసరానికి మించి ఇంధనం తీసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతున్నట్లు గుర్తింపు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులపై స్పందించారు. ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.ప్రస్తుతం తిరుపతి పరిధిలో ఉన్న 189 పెట్రోల్ బంకుల్లో కేవలం 26 బంకులు మాత్రమే తాత్కాలికంగా డ్రై అవుట్ అయ్యాయని, వాటికి కూడా ఈరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఇంధనం సరఫరా చేయబడుతుందని తెలిపారు. ఈ సాయంత్రానికి అన్ని పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయని వెల్లడించారు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ డిమాండ్ ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో క్యూలైన్లు కనిపిస్తున్నాయని, ప్రజలు తమ అవసరానికి సరిపడా మాత్రమే ఇంధనం వినియోగించాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు హెచ్చరిస్తూ, సోషల్ మీడియాలో ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.
    1
    పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి.
జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం.
ఈ సాయంత్రానికి అన్ని పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి.
అవసరానికి మించి ఇంధనం తీసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతున్నట్లు గుర్తింపు.
సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులపై స్పందించారు. ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.ప్రస్తుతం తిరుపతి పరిధిలో ఉన్న 189 పెట్రోల్ బంకుల్లో కేవలం 26 బంకులు మాత్రమే తాత్కాలికంగా డ్రై అవుట్ అయ్యాయని, వాటికి కూడా ఈరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఇంధనం సరఫరా చేయబడుతుందని తెలిపారు. ఈ సాయంత్రానికి అన్ని పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయని వెల్లడించారు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ డిమాండ్ ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో క్యూలైన్లు కనిపిస్తున్నాయని, ప్రజలు తమ అవసరానికి సరిపడా మాత్రమే ఇంధనం వినియోగించాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు హెచ్చరిస్తూ, సోషల్ మీడియాలో ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    5 hrs ago
  • Post by Mahesh
    2
    Post by Mahesh
    user_Mahesh
    Mahesh
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అగ్రవర్ణాల ఆధిపత్య అహంకారం బాపట్ల జిల్లా లో పెరిగిపోతుందా... నీకు మీరు గొప్ప అనుకుంటే ఎవడు తక్కువ కాదు.... సంపాదించిన సొమ్ము ఉంటే ఎంత పెద్ద విగ్రహాలైనా పెట్టుకోండి.... భారతదేశానికి రాజ్యాంగం రాసి తన జీవితాన్ని దేశం కోసం పోరాడిన వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న గో.. లక్ష్మీ క.. పై తగిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది... ఉదాహరణకి నువ్వు చెప్పాలనుకుంటే అంబేద్కర్ పేరు కాదు చాల విగ్రహాలు ఉన్నాయి వారి పేర్లు చెప్పుకో అంబేద్కర్ పై మీ కుల అహంకార స్వభావం చూపించడం సరైన పద్ధతి కాదు అంటున్న దళిత సంఘ నాయకులు... అంబేద్కర్ పేరును అవమానించే విధంగా చర్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి...
    1
    అగ్రవర్ణాల ఆధిపత్య అహంకారం బాపట్ల జిల్లా లో పెరిగిపోతుందా... నీకు మీరు గొప్ప అనుకుంటే ఎవడు తక్కువ కాదు.... సంపాదించిన సొమ్ము ఉంటే ఎంత పెద్ద విగ్రహాలైనా పెట్టుకోండి.... భారతదేశానికి రాజ్యాంగం రాసి తన జీవితాన్ని దేశం కోసం పోరాడిన వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న గో.. లక్ష్మీ క.. పై తగిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది... ఉదాహరణకి నువ్వు చెప్పాలనుకుంటే అంబేద్కర్ పేరు కాదు చాల విగ్రహాలు ఉన్నాయి వారి పేర్లు చెప్పుకో అంబేద్కర్ పై మీ కుల అహంకార స్వభావం చూపించడం సరైన పద్ధతి కాదు అంటున్న దళిత సంఘ నాయకులు... అంబేద్కర్ పేరును అవమానించే విధంగా చర్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి...
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • అనంతగిరి మండలం, జీనభాడు పంచాయతీ సరియా సమీపంలో గల జలపాతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేసవికాలం మొదలవడంతో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో రద్దీగా ఉంటుందని స్థానికులు తెలిపారు.2023లో అప్పటి కలెక్టర్,ఐటీడీఏ,పిఓ సుమిత్ కుమార్,అభిషేక్ ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.కానీ నేటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని స్థానికులు తెలిపారు.ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్న గిరిజన యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.
    6
    అనంతగిరి మండలం, జీనభాడు పంచాయతీ సరియా సమీపంలో గల జలపాతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేసవికాలం మొదలవడంతో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో రద్దీగా ఉంటుందని స్థానికులు తెలిపారు.2023లో అప్పటి కలెక్టర్,ఐటీడీఏ,పిఓ సుమిత్ కుమార్,అభిషేక్ ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.కానీ నేటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని స్థానికులు తెలిపారు.ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్న గిరిజన యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.
    user_Laxman Regam
    Laxman Regam
    Local News Reporter అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • టిటిడి పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టి, అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్.
    1
    టిటిడి పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టి, అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.