logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

త్రాగడానికి మందు ఫుల్.. పెట్రోల్ నిల్.. ! ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ మరియు డీజిల్ కొరతపై ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకులను ఆయన వ్యక్తిగతంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎమ్మెల్యే విమర్శించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్న వాహనదారులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగొండపాలెం లాంటి ప్రాంతాల్లో రైతులు, రోజువారీ కూలీలు తమ వాహనాలకు ఇంధనం లేక పనులు ఆగిపోతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్రాగడానికి మందు ఫుల్.. పెట్రోల్ నిల్ అనే చందనంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అత్యవసర వస్తువులైన పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు డిమాండ్ చేశారు.

6 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago

త్రాగడానికి మందు ఫుల్.. పెట్రోల్ నిల్.. ! ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ మరియు డీజిల్ కొరతపై ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకులను ఆయన వ్యక్తిగతంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎమ్మెల్యే విమర్శించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి

ఉన్న వాహనదారులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగొండపాలెం లాంటి ప్రాంతాల్లో రైతులు, రోజువారీ కూలీలు తమ వాహనాలకు ఇంధనం లేక పనులు ఆగిపోతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్రాగడానికి మందు ఫుల్.. పెట్రోల్ నిల్ అనే చందనంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అత్యవసర వస్తువులైన పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు డిమాండ్ చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నంద్యాల జిల్లా కేంద్రంలోని పెట్రోల్, డీజిల్ బంకులను కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 223 పెట్రోల్ బంకులు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కొన్నిచోట్ల లేనిచోట నంద్యాల జిల్లాలో సాయంత్రం ఐదు గంటలలోపు అన్ని పెట్రోల్, డీజల్ బంకులలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో కి వస్తుందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే డీజిల్, పెట్రోల్ తీసుకోవాలన్నారు.
    1
    నంద్యాల జిల్లా కేంద్రంలోని  పెట్రోల్, డీజిల్ బంకులను కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 223 పెట్రోల్ బంకులు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కొన్నిచోట్ల లేనిచోట నంద్యాల జిల్లాలో సాయంత్రం ఐదు గంటలలోపు అన్ని పెట్రోల్, డీజల్ బంకులలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో కి వస్తుందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే డీజిల్, పెట్రోల్ తీసుకోవాలన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
    1
    వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పెట్రోల్,డీజిల్ కొరత అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆర్డిఓ అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరతలేదని అలాంటి పుకార్లను నమోదు అంటూ విజ్ఞప్తి చేశారు. 10 మండలాల్లో ప్రజల అవసరాలకు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    పెట్రోల్,డీజిల్ కొరత అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని  ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆర్డిఓ  అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరతలేదని అలాంటి పుకార్లను నమోదు అంటూ విజ్ఞప్తి చేశారు. 10 మండలాల్లో ప్రజల అవసరాలకు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో నిర్మిస్తున్న "హరిహర పారడైజ్"లో ప్లాట్ బుక్ చేసుకుంటే 10 తులాల బంగారం ఉచితంగా ఇస్తామని న్యాయవాది ఇమ్మడి అనిల్ రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సదవకాశం మే 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 70 శాతం పైగా ఫ్లాట్లు బుక్ అయ్యాయని, ఈ సదవకాశం మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు.
    1
    నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో నిర్మిస్తున్న "హరిహర పారడైజ్"లో ప్లాట్ బుక్ చేసుకుంటే 10 తులాల బంగారం ఉచితంగా ఇస్తామని న్యాయవాది ఇమ్మడి అనిల్ రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సదవకాశం మే 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 70 శాతం పైగా ఫ్లాట్లు బుక్ అయ్యాయని, ఈ సదవకాశం మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు.
    user_Emmadi Anil Ramaiah
    Emmadi Anil Ramaiah
    Librarian జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము తహసీల్దార్ కార్యాలయం లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గో సమ్మాన్ వినతి పత్రంను తహాషీల్ దారుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భముగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ దేశమంతటా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందువులు నిత్యం పూజించే దైవంగా కొలిచే తల్లిగా గోమాత ను దేశమంతా కొలిచే విధంగా జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ బంధువులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి శ్రీకాంత్ భజరంగ్ దళ్ సంయోజక్ తిరుపతి మనీ విశ్వం కంప్యూటర్ సెంటర్ అధినేత పత్తి శ్రీహరి గద్వాల్ ప్రఖండ అధ్యక్షులు ముత్యాల నాగరాజు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సహకార దర్శి జనార్ధన సత్సంగ్ ప్రముఖు బ్రహ్మేశ్వర్ రెడ్డి, గంజిపేట శేఖర్, వెంకటేష్,బజరంగ్ భాస్కర్, వాసు తదితర హిందూ బంధువులు పాల్గొని వినతి పత్రము అందజేయడం జరిగింది.
    2
    జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము తహసీల్దార్ కార్యాలయం లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 
గో సమ్మాన్ వినతి పత్రంను తహాషీల్ దారుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భముగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ దేశమంతటా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందువులు నిత్యం పూజించే దైవంగా కొలిచే తల్లిగా గోమాత ను దేశమంతా కొలిచే విధంగా జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ బంధువులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి శ్రీకాంత్ భజరంగ్ దళ్ సంయోజక్ తిరుపతి మనీ విశ్వం కంప్యూటర్ సెంటర్ అధినేత పత్తి శ్రీహరి గద్వాల్ ప్రఖండ అధ్యక్షులు ముత్యాల నాగరాజు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సహకార దర్శి జనార్ధన సత్సంగ్ ప్రముఖు బ్రహ్మేశ్వర్ రెడ్డి, గంజిపేట శేఖర్, వెంకటేష్,బజరంగ్ భాస్కర్, వాసు తదితర హిందూ బంధువులు పాల్గొని వినతి పత్రము అందజేయడం జరిగింది.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూర్ గ్రామంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వంక వెంకటయ్య, డిప్యూటీ సర్పంచ్బోట్క చంద్రశేఖర్, జగదీశ్వర్ రెడ్డి, తిరుపతయ్య, గడ్డపార శివ, వేముల సత్యం, తిమ్మ గళ్ళ బాలస్వామి, సాంబశివ, గ్రామ సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    1
    బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూర్ గ్రామంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వంక వెంకటయ్య, డిప్యూటీ సర్పంచ్బోట్క చంద్రశేఖర్, జగదీశ్వర్ రెడ్డి, తిరుపతయ్య, గడ్డపార శివ, వేముల సత్యం, తిమ్మ గళ్ళ బాలస్వామి, సాంబశివ, గ్రామ సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent Nagarkurnool, Telangana•
    13 hrs ago
  • జిల్లా అభివృద్ధికి యువత పోరాటమే మార్గం..!
    1
    జిల్లా అభివృద్ధికి యువత పోరాటమే మార్గం..!
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ మరియు డీజిల్ కొరతపై ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకులను ఆయన వ్యక్తిగతంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎమ్మెల్యే విమర్శించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్న వాహనదారులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగొండపాలెం లాంటి ప్రాంతాల్లో రైతులు, రోజువారీ కూలీలు తమ వాహనాలకు ఇంధనం లేక పనులు ఆగిపోతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్రాగడానికి మందు ఫుల్.. పెట్రోల్ నిల్ అనే చందనంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అత్యవసర వస్తువులైన పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు డిమాండ్ చేశారు.
    2
    రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ మరియు డీజిల్ కొరతపై ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకులను ఆయన వ్యక్తిగతంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎమ్మెల్యే విమర్శించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్న వాహనదారులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగొండపాలెం లాంటి ప్రాంతాల్లో రైతులు, రోజువారీ కూలీలు తమ వాహనాలకు ఇంధనం లేక పనులు ఆగిపోతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్రాగడానికి మందు ఫుల్..  పెట్రోల్ నిల్ అనే చందనంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అత్యవసర వస్తువులైన పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు డిమాండ్ చేశారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.