గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి . జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము తహసీల్దార్ కార్యాలయం లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గో సమ్మాన్ వినతి పత్రంను తహాషీల్ దారుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భముగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ దేశమంతటా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందువులు నిత్యం పూజించే దైవంగా కొలిచే తల్లిగా గోమాత ను దేశమంతా కొలిచే విధంగా జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ బంధువులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి శ్రీకాంత్ భజరంగ్ దళ్ సంయోజక్ తిరుపతి మనీ విశ్వం కంప్యూటర్ సెంటర్ అధినేత పత్తి శ్రీహరి గద్వాల్ ప్రఖండ అధ్యక్షులు ముత్యాల నాగరాజు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సహకార దర్శి జనార్ధన సత్సంగ్ ప్రముఖు బ్రహ్మేశ్వర్ రెడ్డి, గంజిపేట శేఖర్, వెంకటేష్,బజరంగ్ భాస్కర్, వాసు తదితర హిందూ బంధువులు పాల్గొని వినతి పత్రము అందజేయడం జరిగింది.
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి . జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము తహసీల్దార్ కార్యాలయం లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గో సమ్మాన్ వినతి పత్రంను తహాషీల్ దారుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భముగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ దేశమంతటా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందువులు నిత్యం పూజించే దైవంగా కొలిచే
తల్లిగా గోమాత ను దేశమంతా కొలిచే విధంగా జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ బంధువులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి శ్రీకాంత్ భజరంగ్ దళ్ సంయోజక్ తిరుపతి మనీ విశ్వం కంప్యూటర్ సెంటర్ అధినేత పత్తి శ్రీహరి గద్వాల్ ప్రఖండ అధ్యక్షులు ముత్యాల నాగరాజు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సహకార దర్శి జనార్ధన సత్సంగ్ ప్రముఖు బ్రహ్మేశ్వర్ రెడ్డి, గంజిపేట శేఖర్, వెంకటేష్,బజరంగ్ భాస్కర్, వాసు తదితర హిందూ బంధువులు పాల్గొని వినతి పత్రము అందజేయడం జరిగింది.
- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము తహసీల్దార్ కార్యాలయం లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గో సమ్మాన్ వినతి పత్రంను తహాషీల్ దారుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భముగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ దేశమంతటా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందువులు నిత్యం పూజించే దైవంగా కొలిచే తల్లిగా గోమాత ను దేశమంతా కొలిచే విధంగా జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ బంధువులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి శ్రీకాంత్ భజరంగ్ దళ్ సంయోజక్ తిరుపతి మనీ విశ్వం కంప్యూటర్ సెంటర్ అధినేత పత్తి శ్రీహరి గద్వాల్ ప్రఖండ అధ్యక్షులు ముత్యాల నాగరాజు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సహకార దర్శి జనార్ధన సత్సంగ్ ప్రముఖు బ్రహ్మేశ్వర్ రెడ్డి, గంజిపేట శేఖర్, వెంకటేష్,బజరంగ్ భాస్కర్, వాసు తదితర హిందూ బంధువులు పాల్గొని వినతి పత్రము అందజేయడం జరిగింది.2
- Post by రెడ్డి హుస్సేన్ భాష1
- జిల్లా అభివృద్ధికి యువత పోరాటమే మార్గం..!1
- బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూర్ గ్రామంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వంక వెంకటయ్య, డిప్యూటీ సర్పంచ్బోట్క చంద్రశేఖర్, జగదీశ్వర్ రెడ్డి, తిరుపతయ్య, గడ్డపార శివ, వేముల సత్యం, తిమ్మ గళ్ళ బాలస్వామి, సాంబశివ, గ్రామ సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- నంద్యాల జిల్లా కేంద్రంలోని పెట్రోల్, డీజిల్ బంకులను కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 223 పెట్రోల్ బంకులు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కొన్నిచోట్ల లేనిచోట నంద్యాల జిల్లాలో సాయంత్రం ఐదు గంటలలోపు అన్ని పెట్రోల్, డీజల్ బంకులలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో కి వస్తుందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే డీజిల్, పెట్రోల్ తీసుకోవాలన్నారు.1
- వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.1
- పెట్రోల్,డీజిల్ కొరత అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆర్డిఓ అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరతలేదని అలాంటి పుకార్లను నమోదు అంటూ విజ్ఞప్తి చేశారు. 10 మండలాల్లో ప్రజల అవసరాలకు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- ఎమ్మిగనూరులో డిజిటల్ సేవలకు ఎమ్మెల్యే శ్రీకారం1