logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏప్రిల్ 30న ఏఐవైఎఫ్ జిల్లా జనరల్ బాడీ సమావేశం.. యువతకు శ్రీనివాసులు పిలుపు జిల్లా అభివృద్ధికి యువత పోరాటమే మార్గం..!

1 hr ago
user_K AMPAIAH ACHARI
K AMPAIAH ACHARI
Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

ఏప్రిల్ 30న ఏఐవైఎఫ్ జిల్లా జనరల్ బాడీ సమావేశం.. యువతకు శ్రీనివాసులు పిలుపు జిల్లా అభివృద్ధికి యువత పోరాటమే మార్గం..!

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • జిల్లా అభివృద్ధికి యువత పోరాటమే మార్గం..!
    1
    జిల్లా అభివృద్ధికి యువత పోరాటమే మార్గం..!
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో సిఐటియు ఆటో యూనియన్ నాయకులు సోమవారం బళ్లారి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు కలిసి బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేపీ నారాయణస్వామి, కృష్ణ, మాట్లాడుతూ, ఇంధన కొరత వల్ల తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టమవుతోందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, లేదంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
    1
    కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో సిఐటియు ఆటో యూనియన్ నాయకులు సోమవారం బళ్లారి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు కలిసి బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేపీ నారాయణస్వామి, కృష్ణ, మాట్లాడుతూ, ఇంధన కొరత వల్ల తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టమవుతోందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, లేదంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము తహసీల్దార్ కార్యాలయం లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గో సమ్మాన్ వినతి పత్రంను తహాషీల్ దారుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భముగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ దేశమంతటా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందువులు నిత్యం పూజించే దైవంగా కొలిచే తల్లిగా గోమాత ను దేశమంతా కొలిచే విధంగా జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ బంధువులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి శ్రీకాంత్ భజరంగ్ దళ్ సంయోజక్ తిరుపతి మనీ విశ్వం కంప్యూటర్ సెంటర్ అధినేత పత్తి శ్రీహరి గద్వాల్ ప్రఖండ అధ్యక్షులు ముత్యాల నాగరాజు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సహకార దర్శి జనార్ధన సత్సంగ్ ప్రముఖు బ్రహ్మేశ్వర్ రెడ్డి, గంజిపేట శేఖర్, వెంకటేష్,బజరంగ్ భాస్కర్, వాసు తదితర హిందూ బంధువులు పాల్గొని వినతి పత్రము అందజేయడం జరిగింది.
    2
    జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము తహసీల్దార్ కార్యాలయం లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 
గో సమ్మాన్ వినతి పత్రంను తహాషీల్ దారుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భముగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ దేశమంతటా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందువులు నిత్యం పూజించే దైవంగా కొలిచే తల్లిగా గోమాత ను దేశమంతా కొలిచే విధంగా జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ బంధువులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి శ్రీకాంత్ భజరంగ్ దళ్ సంయోజక్ తిరుపతి మనీ విశ్వం కంప్యూటర్ సెంటర్ అధినేత పత్తి శ్రీహరి గద్వాల్ ప్రఖండ అధ్యక్షులు ముత్యాల నాగరాజు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సహకార దర్శి జనార్ధన సత్సంగ్ ప్రముఖు బ్రహ్మేశ్వర్ రెడ్డి, గంజిపేట శేఖర్, వెంకటేష్,బజరంగ్ భాస్కర్, వాసు తదితర హిందూ బంధువులు పాల్గొని వినతి పత్రము అందజేయడం జరిగింది.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    4 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణలో సామాజిక న్యాయం ప్రజల సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ స్థాపించినట్టు ఆమె తెలిపారు.
    1
    తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణలో సామాజిక న్యాయం ప్రజల సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ స్థాపించినట్టు ఆమె తెలిపారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    23 hrs ago
  • నంద్యాల జిల్లా కేంద్రంలోని పెట్రోల్, డీజిల్ బంకులను కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 223 పెట్రోల్ బంకులు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కొన్నిచోట్ల లేనిచోట నంద్యాల జిల్లాలో సాయంత్రం ఐదు గంటలలోపు అన్ని పెట్రోల్, డీజల్ బంకులలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో కి వస్తుందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే డీజిల్, పెట్రోల్ తీసుకోవాలన్నారు.
    1
    నంద్యాల జిల్లా కేంద్రంలోని  పెట్రోల్, డీజిల్ బంకులను కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 223 పెట్రోల్ బంకులు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కొన్నిచోట్ల లేనిచోట నంద్యాల జిల్లాలో సాయంత్రం ఐదు గంటలలోపు అన్ని పెట్రోల్, డీజల్ బంకులలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో కి వస్తుందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే డీజిల్, పెట్రోల్ తీసుకోవాలన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
    1
    వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పెట్రోల్,డీజిల్ కొరత అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆర్డిఓ అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరతలేదని అలాంటి పుకార్లను నమోదు అంటూ విజ్ఞప్తి చేశారు. 10 మండలాల్లో ప్రజల అవసరాలకు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    పెట్రోల్,డీజిల్ కొరత అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని  ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆర్డిఓ  అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరతలేదని అలాంటి పుకార్లను నమోదు అంటూ విజ్ఞప్తి చేశారు. 10 మండలాల్లో ప్రజల అవసరాలకు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఎమ్మిగనూరులో డిజిటల్ సేవలకు ఎమ్మెల్యే శ్రీకారం
    1
    ఎమ్మిగనూరులో డిజిటల్ సేవలకు ఎమ్మెల్యే శ్రీకారం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.