Shuru
Apke Nagar Ki App…
బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఘనంగా గులాబీ జెండా పండుగ బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూర్ గ్రామంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వంక వెంకటయ్య, డిప్యూటీ సర్పంచ్బోట్క చంద్రశేఖర్, జగదీశ్వర్ రెడ్డి, తిరుపతయ్య, గడ్డపార శివ, వేముల సత్యం, తిమ్మ గళ్ళ బాలస్వామి, సాంబశివ, గ్రామ సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
MALLIKARJUN T
బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఘనంగా గులాబీ జెండా పండుగ బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూర్ గ్రామంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వంక వెంకటయ్య, డిప్యూటీ సర్పంచ్బోట్క చంద్రశేఖర్, జగదీశ్వర్ రెడ్డి, తిరుపతయ్య, గడ్డపార శివ, వేముల సత్యం, తిమ్మ గళ్ళ బాలస్వామి, సాంబశివ, గ్రామ సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Chilkalguda Police Ka Bada Action: 48 Ghante Mein Murder Mystery Suljhi, 2 Aaropi Giraftar — Chaukane Wala Khulasa #Bakrid2026 #EidAlAdha #SecunderabadDCP #RakshithaKrishnaMurthyIPS #HyderabadPolice #HyderabadCityPolice #HyderabadPoliceCommissioner #CPHyderabad #TelanganaPolice #Hyderabad #PublicSafety #CleanHyderabad #WaterManagement #FestivalArrangements #LawAndOrder #PeaceAndSafety #TaskForce #SpecialBranch #SouthZonePolice #NorthZonePolice #WestZonePolice #EastZonePolice #CyberabadPolice #RachakondaPolice #TrafficPoliceHyderabad #SheTeams #BharosaCenter #Dial100 #StaySafe #FestivalVibes1
- వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.1
- పెట్రోల్,డీజిల్ కొరత అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆర్డిఓ అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరతలేదని అలాంటి పుకార్లను నమోదు అంటూ విజ్ఞప్తి చేశారు. 10 మండలాల్లో ప్రజల అవసరాలకు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- *బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మరియు శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు జలాల్ పురం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది*1
- నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో నిర్మిస్తున్న "హరిహర పారడైజ్"లో ప్లాట్ బుక్ చేసుకుంటే 10 తులాల బంగారం ఉచితంగా ఇస్తామని న్యాయవాది ఇమ్మడి అనిల్ రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సదవకాశం మే 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 70 శాతం పైగా ఫ్లాట్లు బుక్ అయ్యాయని, ఈ సదవకాశం మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు.1
- జిల్లా అభివృద్ధికి యువత పోరాటమే మార్గం..!1
- నల్లగొండ బ్రేకింగ్: _నాగార్జునసాగర్‌లో మైక్రో ఫైనాన్స్ మృత్యుఘంటికలు బాలాజీ నాయక్, మధు నాయక్ మైక్రో ఫైనాన్స్ కు మరో బాధితుడు బలి.. విజయపురి పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన, కన్నీటి పర్యంతం.. “అప్పు ఇచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు..?” అంటూ బాధితుల ఆగ్రహావేశం.. బాలాజీ, మధు పేర్లు వినగానే వణికిపోతున్న కుటుంబాలు అని స్థానికుల ఆరోపణ.. తెలంగాణ సర్కార్ వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్..2
- నంద్యాల- గిద్దలూరు రహదారి నల్లమల ఘాట్ రోడ్ లో బొలెరో వాహనం బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. సోమవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కూలీలు గిద్దలూరు పనులను నిమిత్తం వెళ్తున్నారు. చింతమాను సమీపంలోని ఎస్ క్రాస్ టర్నింగ్ వద్ద ప్రమాదవశాత్తు బొలెరో వాహనం బోల్తా పడి కూలీలకి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.1
- ఎమ్మిగనూరులో డిజిటల్ సేవలకు ఎమ్మెల్యే శ్రీకారం1