Shuru
Apke Nagar Ki App…
నాగార్జునసాగర్‌లో మైక్రో ఫైనాన్స్ మృత్యుఘంటికలు.. పోలీస్ స్టేషన్ ఎదుట శవంతో నిరసన నల్లగొండ బ్రేకింగ్: _నాగార్జునసాగర్‌లో మైక్రో ఫైనాన్స్ మృత్యుఘంటికలు బాలాజీ నాయక్, మధు నాయక్ మైక్రో ఫైనాన్స్ కు మరో బాధితుడు బలి.. విజయపురి పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన, కన్నీటి పర్యంతం.. “అప్పు ఇచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు..?” అంటూ బాధితుల ఆగ్రహావేశం.. బాలాజీ, మధు పేర్లు వినగానే వణికిపోతున్న కుటుంబాలు అని స్థానికుల ఆరోపణ.. తెలంగాణ సర్కార్ వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్..
Journalist pk
నాగార్జునసాగర్‌లో మైక్రో ఫైనాన్స్ మృత్యుఘంటికలు.. పోలీస్ స్టేషన్ ఎదుట శవంతో నిరసన నల్లగొండ బ్రేకింగ్: _నాగార్జునసాగర్‌లో మైక్రో ఫైనాన్స్ మృత్యుఘంటికలు బాలాజీ నాయక్, మధు నాయక్ మైక్రో ఫైనాన్స్ కు మరో బాధితుడు బలి.. విజయపురి పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన, కన్నీటి పర్యంతం.. “అప్పు ఇచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు..?” అంటూ బాధితుల ఆగ్రహావేశం.. బాలాజీ, మధు పేర్లు వినగానే వణికిపోతున్న కుటుంబాలు అని స్థానికుల ఆరోపణ.. తెలంగాణ సర్కార్ వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్..
More news from తెలంగాణ and nearby areas
- *బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మరియు శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు జలాల్ పురం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది*1
- NLG: నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో అంబేద్కర్ భవనం ఎదుట ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాల్ మూత లేకుండా ప్రమాదకరంగా ఉంది. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో, వేగంగా వచ్చే వాహనాలు పక్కకు వెళ్లాల్సి వస్తే గుంతలో పడి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి అంచున తెరుచుకొని ఉన్న గేట్ వాల్ గుంతపై మోత ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలో నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అభినందించారు. ఈ సందర్భంగా వారు దేశ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని, క్రీడల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.1
- Post by Tagore1
- హైదరాబాద్ - అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం అంబర్‌పేటలోని చే నంబర్ చౌరస్తాలో మహేంద్ర సర్వీస్ సెంటర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, దట్టంగా అలుముకున్న పొగలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం జంగవానిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ ఇర్ఫ వారి గుంపులో గ్రామ దేవత (బొడ్రాయి) ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ గొంది సోనీ రాజు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు మంగళహారతులు అందించి, గంగాజలంతో పసుపు, కుంకుమలు కలిపి టెంకాయలు కొట్టి గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. శివసత్తులు అమ్మవారి పూనకాలతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.1
- చిన్న కూతురు, తల్లి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం బుర్హాన్‌పురం ప్రాంతంలో భార్య రమ్య, కూతుళ్లు దివ్య నైనీ(5), దీక్షలతో నివాసం ఉంటూ, ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్న అనంతనగర్ ప్రాంతానికి చెందిన కొణతల రాము(29) అనే వ్యక్తి నాలుగు రోజులుగా భర్తకు ఎవరు ఫోన్ చేసినా అనారోగ్యంతో ఉన్నాడని అందుకే తాను మాట్లాడుతున్నానని చెబుతున్న రమ్య ఆదివారం ఉదయం పక్కింటి మహిళ వచ్చి పిలవగా దుప్పటి కప్పుకుని వచ్చి తలుపు తీసిన రమ్య, దుర్వాసన ఏంటని అడగగా ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని అందుకే శుభ్రం చేయలేదని సమాధానం ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా ఎంతకూ స్పందించకపోవడం, ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన రమ్య సోదరుడు తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, దివ్యనైనీ మృతదేహాలు, పక్కనే రమ్య, దీక్ష అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు పరిస్థితి విషమంగా ఉండడంతో రమ్య, దీక్షలను ఆసుపత్రికి తరలింపు రమ్య తన భర్త, కూతురిని హతమార్చి మూడురోజులుగా మృతదేహాలతో ఉంటూ, చిన్నకూతురిని సైతం హత్య చేసేందుకు ప్రయత్నించిందని, విషయం బయట పడుతుందని భయంతో తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల అనుమానం కారణాలు చెప్పడానికి రమ్య నిరాకరించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు1
- నల్లగొండ బ్రేకింగ్: _నాగార్జునసాగర్‌లో మైక్రో ఫైనాన్స్ మృత్యుఘంటికలు బాలాజీ నాయక్, మధు నాయక్ మైక్రో ఫైనాన్స్ కు మరో బాధితుడు బలి.. విజయపురి పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన, కన్నీటి పర్యంతం.. “అప్పు ఇచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు..?” అంటూ బాధితుల ఆగ్రహావేశం.. బాలాజీ, మధు పేర్లు వినగానే వణికిపోతున్న కుటుంబాలు అని స్థానికుల ఆరోపణ.. తెలంగాణ సర్కార్ వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్..2