logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్ - అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం అంబర్‌పేటలోని చే నంబర్ చౌరస్తాలో మహేంద్ర సర్వీస్ సెంటర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, దట్టంగా అలుముకున్న పొగలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

2 hrs ago
user_Sangareddy News
Sangareddy News
జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
2 hrs ago

హైదరాబాద్ - అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం అంబర్‌పేటలోని చే నంబర్ చౌరస్తాలో మహేంద్ర సర్వీస్ సెంటర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, దట్టంగా అలుముకున్న పొగలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

More news from తెలంగాణ and nearby areas
  • గోవును సంరక్షించాలని కోరుతూ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి తహసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. గోవును రక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు కసినివాసు, మందుల నాగరాజు,ద్వారకా రవి పాల్గొన్నారు.
    3
    గోవును సంరక్షించాలని కోరుతూ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి తహసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. గోవును రక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు కసినివాసు, మందుల నాగరాజు,ద్వారకా రవి పాల్గొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు! ✊ అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవేసిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
    1
    తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు! ✊
అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవేసిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
    user_Errolla Babu
    Errolla Babu
    Farmer గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని కొత్తపల్లి ఫైరింగ్ రేంజ్ నందు ఆదివారం జిల్లా పోలీస్ అధికారులకు ఫైరింగ్ ప్రాక్టీస్, వార్షిక మొబిలైజేషన్ శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని అధికారుల ఫైరింగ్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. వివిధ రకాల తుపాకులతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి ఆయుధాల వినియోగంలో నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితిలో వేగంగా సమర్థవంతంగా స్పందించే సామర్థ్యం పోలీస్ సిబ్బంది లో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని కొత్తపల్లి ఫైరింగ్ రేంజ్ నందు ఆదివారం జిల్లా పోలీస్ అధికారులకు ఫైరింగ్ ప్రాక్టీస్, వార్షిక మొబిలైజేషన్ శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని అధికారుల ఫైరింగ్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. వివిధ రకాల తుపాకులతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి ఆయుధాల వినియోగంలో నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితిలో వేగంగా సమర్థవంతంగా స్పందించే సామర్థ్యం పోలీస్ సిబ్బంది లో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    4 hrs ago
  • మెదక్ జిల్లా మాసాయిపేట మండలం వ్యాప్తంగా ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పూర్తి వివరాలు కెళ్తే మండల కేంద్రంలో గ్రామ అధ్యక్షుడు దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామచావిడి వద్ద బిఆర్ఎస్ జెండా దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ జరగా ప్రధాన కూడలి వద్ద బిఆర్ఎస్ మాసాయిపేట మండల అధ్యక్షుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ చేసిన సేవలను కొనియాడుతూ మన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు సూచించారు. అలాగే చిట్టిమిల్ల నాగరాజు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధిని చూసి ఇప్పుడు కూడా ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారని ఈ ప్రభుత్వం వచ్చినంక చేసింది ఏం లేదని ఏదో చేశారు.
    1
    మెదక్ జిల్లా మాసాయిపేట మండలం వ్యాప్తంగా ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పూర్తి వివరాలు కెళ్తే  మండల కేంద్రంలో గ్రామ అధ్యక్షుడు దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామచావిడి వద్ద బిఆర్ఎస్ జెండా దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ జరగా ప్రధాన కూడలి వద్ద బిఆర్ఎస్ మాసాయిపేట మండల అధ్యక్షుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్  చేసిన సేవలను కొనియాడుతూ మన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు సూచించారు. అలాగే చిట్టిమిల్ల నాగరాజు మాట్లాడుతూ గత  బిఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధిని చూసి ఇప్పుడు కూడా ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారని ఈ ప్రభుత్వం వచ్చినంక చేసింది ఏం లేదని ఏదో చేశారు.
    user_Sk report PRESS
    Sk report PRESS
    Local Politician Masaipet, Medak•
    5 hrs ago
  • Post by Congress social media work
    1
    Post by Congress social media work
    user_Congress social media work
    Congress social media work
    మునిపల్లి, సంగారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సుదూర ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో దరఖాస్తులు చేస్తున్నారని, పరిష్కారంలో జాప్యం వహించొద్దని తెలిపారు. ప్రతి అధికారి బాధ్యతగా దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ రోజు జరిగిన ప్రజావాణిలో ప్రజల నుండి 80 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రజావాణి దరఖాస్తులు  పరిష్కారానికి అధికారులు  చర్యలు తీసుకోవాలని   అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో  ప్రజావాణి నిర్వహించి  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.  సుదూర ప్రాంతాల నుండి వచ్చి  ప్రజలు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని  ప్రజావాణిలో దరఖాస్తులు చేస్తున్నారని,  పరిష్కారంలో జాప్యం వహించొద్దని తెలిపారు. ప్రతి అధికారి బాధ్యతగా  దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ రోజు జరిగిన ప్రజావాణిలో ప్రజల నుండి 80 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు  జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    59 min ago
  • Mahankali Police Ka Mega Operation: Inter-State Thag Gang Ka Bhandaphod, Lakhon Ki Thagi Ka Bada Khulasa #HyderabadPolice #MahankaliPolice #InterStateGang #FraudGang #PoliceAction #CrimeNews #BreakingNews #HyderabadNews #TelanganaPolice #PoliceSuccess #PublicSafety #IndiaNews #Hyderabadcitypolice #Telanganapolice
    1
    Mahankali Police Ka Mega Operation: Inter-State Thag Gang Ka Bhandaphod, Lakhon Ki Thagi Ka Bada Khulasa
#HyderabadPolice #MahankaliPolice #InterStateGang #FraudGang #PoliceAction #CrimeNews #BreakingNews #HyderabadNews #TelanganaPolice #PoliceSuccess #PublicSafety #IndiaNews #Hyderabadcitypolice #Telanganapolice
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమం - చేపట్టబడిందని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నార సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణి హాల్ నందు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పోస్టర్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం అనేది దేశవ్యాప్తంగా యువతకు క్రమబద్ధమైన వేతనంతో కూడిన ఇంటర్ షిప్ అవకాశాలను భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమంగా వెల్లడించారు.  . ఈ పథకంలో భాగంగా: ఇంటర్న్‌లకు నెలకు కనీసం ₹9,000 ఆర్థిక సహాయం తో పాటు మరొక 6000 పాకెట్ మనీ కింద ఇస్తారన్నారు .భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో అన్ని రంగాలలో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. వివిధ పాత్రలు మరియు రంగాలలో అవకాశాలను అందించడానికి పీఎంఐఎస్ పైలట్ దశలో 300 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయని.. ప్రస్తుతం, పైలట్ దశ యొక్క మూడవ రౌండ్ కొనసాగుతుందని తెలిపారు., దీనిలో కంపెనీలు నిరంతరం ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటిస్తున్నాయన్నారు.. 18-25 సంవత్సరాల వయస్సు గల పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివిన అర్హులైన యువత అధికారిక పిఎంఐఎస్ పోర్టల్ డబ్ల్యూ డబ్ల్యూ ప్రైమ్ మినిస్టర్ షిప్. ఎంసీఏ. గవర్నమెంట్ డాట్ ఇన్ ఎంసీఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు., కెరీర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు
    1
    నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమం - చేపట్టబడిందని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నార
సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణి హాల్ నందు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పోస్టర్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం అనేది దేశవ్యాప్తంగా యువతకు క్రమబద్ధమైన వేతనంతో కూడిన ఇంటర్ షిప్ అవకాశాలను భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమంగా వెల్లడించారు.  . ఈ పథకంలో భాగంగా: ఇంటర్న్‌లకు నెలకు కనీసం ₹9,000 ఆర్థిక సహాయం తో పాటు మరొక 6000 పాకెట్ మనీ కింద ఇస్తారన్నారు .భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో అన్ని రంగాలలో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు.
వివిధ పాత్రలు మరియు రంగాలలో 
అవకాశాలను అందించడానికి పీఎంఐఎస్ పైలట్ దశలో 300 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయని.. ప్రస్తుతం, పైలట్ దశ యొక్క మూడవ రౌండ్ కొనసాగుతుందని తెలిపారు., దీనిలో కంపెనీలు నిరంతరం ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటిస్తున్నాయన్నారు.. 18-25 సంవత్సరాల వయస్సు గల పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివిన అర్హులైన యువత అధికారిక పిఎంఐఎస్ పోర్టల్ డబ్ల్యూ డబ్ల్యూ ప్రైమ్ మినిస్టర్ షిప్. ఎంసీఏ. గవర్నమెంట్ డాట్ ఇన్ ఎంసీఏ  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు., కెరీర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
  • *బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మరియు శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు జలాల్ పురం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది*
    1
    *బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మరియు శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు జలాల్ పురం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది*
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.