Shuru
Apke Nagar Ki App…
జిల్లాలోని పోలీస్ అధికారులకు కొత్తపల్లి ఫైరింగ్ రేంజ్ నందువార్షిక మొబలైజేషన్ శిక్షణ, పాల్గొన్న ఎస్పీ స్నేహమేహ్ర. వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని కొత్తపల్లి ఫైరింగ్ రేంజ్ నందు ఆదివారం జిల్లా పోలీస్ అధికారులకు ఫైరింగ్ ప్రాక్టీస్, వార్షిక మొబిలైజేషన్ శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని అధికారుల ఫైరింగ్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. వివిధ రకాల తుపాకులతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి ఆయుధాల వినియోగంలో నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితిలో వేగంగా సమర్థవంతంగా స్పందించే సామర్థ్యం పోలీస్ సిబ్బంది లో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Thanmai Sri

More news from Telangana and nearby areas
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని కొత్తపల్లి ఫైరింగ్ రేంజ్ నందు ఆదివారం జిల్లా పోలీస్ అధికారులకు ఫైరింగ్ ప్రాక్టీస్, వార్షిక మొబిలైజేషన్ శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని అధికారుల ఫైరింగ్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. వివిధ రకాల తుపాకులతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి ఆయుధాల వినియోగంలో నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితిలో వేగంగా సమర్థవంతంగా స్పందించే సామర్థ్యం పోలీస్ సిబ్బంది లో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.1
- పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.1
- సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో ఈరోజు ఎండ తీవ్రత బాగా ఉన్నందున వేడిమికై ఉపశమనం కోసం వర్షం కురిసింది. ఒక్కసారిగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిన ప్రజలు వర్షం పడటంతో కొద్దిగా చల్లబడింది. వేడిని తాపం బాగా ఉన్నందున వర్షం పడి చల్లబడిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.1
- Post by Congress social media work1
- హైదరాబాద్ - అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం అంబర్‌పేటలోని చే నంబర్ చౌరస్తాలో మహేంద్ర సర్వీస్ సెంటర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, దట్టంగా అలుముకున్న పొగలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది1
- కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల సాయి సత్య ఫ్యాబ్రిక్ షెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగి షెడ్‌ను కమ్మేశాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.1
- Lucknow Mein Insaniyat Ka Sabse Bada Mission! Free Health Camp, Gifts Aur Education Support Se Khil Uthe Bacchon Ke Chehre #LucknowNews #UttarPradeshPolice #LucknowPolice #VaranasiPolice #AzamgarhPolice #HandHFoundation #EandHFoundation #AegesFederalLifeInsurance #GyanshalaLucknow #SocialWork #FreeHealthCamp #ChildCare #EducationSupport #NGOWork #TrustInitiative #HelpingHands #IndiaNews #HumanityFirst #GoodWork #24NewsHaqKiAwaz1
- గోవును సంరక్షించాలని కోరుతూ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి తహసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. గోవును రక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు కసినివాసు, మందుల నాగరాజు,ద్వారకా రవి పాల్గొన్నారు.3