*POLICE PRO, EAST GODAVARI DISTRICT.* *పండుగ సెలవుల కోసం మీ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మీ ఆభరణాలు మరియు విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోండి--తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారు.* *నేరాల నియంత్రణ మరియు దొంగతనాల అరికట్టడమే లక్ష్యంగా పలు కీలక సూచనలు జారీ చేసిన జిల్లా ఎస్పీ గారు.* *దొంగలు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది.* *విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో (లేదా) ఇతర సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలి.* *పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే ఆ ఇంటిపై నిరంతర నిఘా.* *జిల్లా వ్యాప్తంగా, ఇంటి దొంగతనాలను నివారించడానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం LHMS (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) ఉచిత సర్వీసును ప్రజలు వినియోగించుకొని తమ యొక్క విలువైన సామాగ్రిని క్షేమంగా ఉంచుకోగలరు.* *ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద సీసీ కెమెరాలు (CCTV) ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. ఇది పగలు మరియు రాత్రి సమయాల్లో జరిగే అవాంఛనీయ సంఘటనలను గుర్తించడంలో పోలీసులకు ఎంతో దోహదపడుతుంది.* *మీరు దూరంగా ఉన్నప్పుడు మీ ఇంటిని చూసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌లు మరియు విశ్వసనీయ వ్యక్తులు/ఇరుగు పొరుగు వారికి మాత్రమే తెలియజేయండి.* *మీ ప్రయాణ ప్రణాళికలను సోషల్ మీడియాలో లేదా ఇతరులకు వెల్లడించవద్దు.* *విశ్వసనీయ వాచ్‌మెన్ మరియు సెక్యూరిటీ గార్డులను మాత్రమే నియమించుకోండి.* *సెలవుల సమయంలో ఇంటికి తాళాలు వేసి వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే, ఆ ఇంటిపై నిరంతర పోలీసు నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ నిఘాను పటిష్టం చేస్తామని తెలిపారు.* *ఎవరైనా అనుమానాస్పదంగా ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే ఇంటి లోపల, బయట రాత్రి వేళల్లో లైట్లు వెలిగించి ఉంచాలని సూచించారు. దాని ద్వారా ఇంట్లో వ్యక్తులు ఉన్నారనే భావన కలిగి దొంగలు దొంగతనాలకు పాల్పడకుండా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సంక్రాంతి కాలంలో చోరీలు జరగకుండా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.* *"ప్రజల రక్షణే మా ప్రాధాన్యత". పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుంది. ప్రజలు పోలీసులతో సహకరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పండుగను సురక్షితంగా జరుపుకోవాలి." అన్ని జిల్లా ఎస్పీ గారు సూచించారు.*

- 🙏🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- దళిత చైతన్య వేదిక1
- తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నుంచి వాదాలకుంట రోడ్డులో వైసిపి ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ చర్యపై 9వ వార్డు మెంబర్ తానేటి క్రాంతి, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు గెల్లా శీను తీవ్రంగా మండిపడ్డారు. ప్లెక్సీలు చింపే సంస్కృతి ఇంకా మానరా అంటూ ప్రత్యర్థులను నిలదీశారు. రాజకీయ కక్షలతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.1
- జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలలో చోరీలపై రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఎలమంచిలి రూరల్ పోలీసులు3
- ఇంక ా ఎటువంట ి సమస్యలకైన 100% పరిష్కారం చేయబడును𝟵𝟬𝟯𝟮𝟴𝟴𝟴𝟳𝟵𝟰1
- 🙏🙏1