logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం మరిపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ వాలేటి తవిటి నాయుడు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో బొబ్బిలి రాజు మరియు శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ బేబీనాయన, గౌరవపార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రభాకర రెడ్డి ముగ్గురు శాసనసభ్యులు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారున్న వేదికపై కూర్చొననే అవకాశం లభించింది.సన్మాన పత్రం చదవడం అయినది.తదనంతరం గౌరవ శాసనమండలిసభ్యులు శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు సాంస్కృత ఉపాధ్యాయులు భౌరోజు శంకర్రావు ను ఘనంగా సన్మానించారు.

7 hrs ago
user_Duppada Anandarao
Duppada Anandarao
Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
fbaa8b3e-87fa-4da4-a40e-eb18413d82c9

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం మరిపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ వాలేటి తవిటి నాయుడు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో బొబ్బిలి రాజు మరియు శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ బేబీనాయన, గౌరవపార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రభాకర రెడ్డి ముగ్గురు శాసనసభ్యులు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారున్న వేదికపై కూర్చొననే అవకాశం లభించింది.సన్మాన పత్రం చదవడం అయినది.తదనంతరం గౌరవ శాసనమండలిసభ్యులు శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు సాంస్కృత ఉపాధ్యాయులు భౌరోజు శంకర్రావు ను ఘనంగా సన్మానించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మెలియాపుట్టి మండలంలోని గంగరాజుపురం గ్రామంలో ఆదివారం మండల టిడిపి అధ్యక్షుడు నంబాల వెంకటరావు నూతన బోరు ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గత కొన్ని దినాలు నుంచి గ్రామంలో నీటి గురించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు గ్రామస్తులు వినతి అందజేశారు. ఎమ్మెల్యే ఎండిఓ కు వెంటనే బోరు ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య తీర్చాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ దినము బోరు తవ్వకాలు ఏర్పాటు చేశారు. దీనితో గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది.
    1
    మెలియాపుట్టి మండలంలోని గంగరాజుపురం గ్రామంలో ఆదివారం మండల టిడిపి అధ్యక్షుడు నంబాల వెంకటరావు నూతన బోరు ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గత కొన్ని దినాలు నుంచి గ్రామంలో నీటి గురించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు గ్రామస్తులు వినతి అందజేశారు. ఎమ్మెల్యే ఎండిఓ కు వెంటనే బోరు ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య తీర్చాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ దినము బోరు తవ్వకాలు ఏర్పాటు చేశారు. దీనితో గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో సోమవారం నాడు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో భాగంగా దేవాలయ అర్చక స్వామి విధాతశ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వారి శ్రీ చందనం అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు చందన సమర్పించి అక్షయ తృతీయ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు భాగ్యశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
    4
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో సోమవారం నాడు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో భాగంగా దేవాలయ అర్చక స్వామి విధాతశ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వారి శ్రీ చందనం అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు చందన సమర్పించి అక్షయ తృతీయ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు భాగ్యశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు  స్వీకరించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    1
    రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం     దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    user_వంతల శేఖర్
    వంతల శేఖర్
    చింతపల్లి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • manasuloni mata
    1
    manasuloni mata
    user_Chinni. P
    Chinni. P
    రాజవొమ్మంగి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ​పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ​ఘటన వివరాల్లోకి వెళ్తే... ​పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని, ​మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ​న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ​ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.
    1
    ​పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ​ఘటన వివరాల్లోకి వెళ్తే... ​పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని,
​మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే  అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ​న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ​ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    16 min ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.