Shuru
Apke Nagar Ki App…
శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానం. దేవదాయ ధర్మదాయ శాఖ దేవదాయ ధర్మదాయ శాఖ పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నగరపంచాయితీ నందు వేంచేసియున్న శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానం నందు గల 8 శాశ్వత హుండీలను తే 21.01.2026 ది అనగా బుధవారం ఉదయం 9.00 గంటలకు దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షణలో, పోలీసు, రెవెన్యూ, బ్యాంక్ సిబ్బంది, అర్చకులు . గ్రామస్తులు మరియు భక్తులు సమక్షములో తెరచి లెక్కింపు చేయుట జరుగును కావున ఆసక్తి కలిగిన వారు డ్రస్ కోడ్ ( మగ వారు పంచ ఖండువా, స్రీలు- సాంప్రదాయ దుస్తులు ) ధరించి పాల్గొనవలెను.
Duppada Anandarao

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరు నగరంపాలెంలో మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆదివారం తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు మొత్తం ప్రోక్లైనర్‌తో పగలగొట్టి పనిని ప్రారంభించారన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా డ్రైనేజీలో కలవాలని ఆర్ అండ్ బి అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.1
- Post by Ravi Poreddy1
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1
- నేత్రపర్వంగా స్వామివారి కల్యాణం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. సోమవారం ఆలయ చైర్మన్ రాచ కిషన్ దంపతులు దేవాలయం ఆవరణలో గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జన్నారంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు ప్రజలు భారీగా తరలి వచ్చి స్వామివారినీ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు.1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో గౌడ సంఘం ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది ఆలయ మెయిన్ డోర్ కు ఉన్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి హుండీలో ఉన్న నగదు తో పాటు బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లినట్లు వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని గీత కార్మికులు తెలిపారు1