సిరిసిల్ల మున్సిపల్ లో అదనంగా కార్మికులను నియమించి కార్మికులపై పని భారం తగ్గించాలి. మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గానికి వినతిపత్రం అందించిన సీఐటీయూ నాయకులు సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులు మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని అదేవిధంగా అదనంగా కార్మికులను నియమించి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై పని భారం తగ్గించాలని మరియు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఈ పి ఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తదితర డిమాండ్లతో శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , జిల్లా కార్యదర్శి కోడం రమణ లు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణికి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రోజు వారీగా చెత్తా, చెదారం , మురుగును శుభ్రం చేస్తూ ఎండనక , వాననక , చలనక మురుగులో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పిస్తున మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేయాలని అన్నారు.ఈ మధ్యకాలంలో మున్సిపల్ లో పనిచేస్తూ చనిపోయిన మరియు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయినా కార్మికులు దాదాపు 10 మంది వరకు ఉన్నారని ఒకవైపు వీరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోక పోవడం వలన వారి కుటుంబాలలో వచ్చే ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోవైపు వారి స్థానాలు ఖాళీగా ఉండడం వలన ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు పని భారం పెరిగిందని కార్మికులు అదనంగా పనిచేస్తూ కూడా పని చేయని వారుగా మిగిలిపోతున్నా రన్నారనీ కావున పాలకవర్గం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు కార్మికుల కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా నైనా పనిలో పెట్టుకుని వేతనాలు అందించాలని ప్రస్తుతం రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్నందున పనికి తగిన విధంగా ఇంకా అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని మరియు కార్మికులకు సంబంధించి పెండింగ్ పీఎఫ్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ లకు తెలియజేయడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించి తొందర్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.

- korutla pattanam lo thrishakthimatha devalayam lo varahi navarathrulu varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam4
- నారాయణ ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల అన్యాయంగా అక్రమ దోపిడీలను అరికట్టాలంటే బాధ్యతగా చట్టబద్ధంగా. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పటేల్MLC, TRP పార్టీ అధ్యక్షుడు నారాయణ విద్యాసంస్థల విద్యార్థుల ర్యాంకుల అడ్వటైజ్మెంట్ పై ప్రశ్నిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించడం జరిగింది. ఇది చాలా బాధాకరం MLC పదవిలో ఉన్నారు మీరు కార్పొరేట్ విద్యాసంస్థలు శ్రీ చైతన్య మరియు నారాయణ ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల అన్యాయంగా అక్రమ దోపిడీలను అరికట్టాలంటే బాధ్యతగా చట్టబద్ధంగా శాసనమండలిలో నియమ నిబంధనలతో కఠిన చట్టాలను అమలు ఆచరణలోకి తీసుకొచ్చేలా ప్రశ్నించు యుద్ధం చెయ్ ప్రభుత్వం పైన శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయంగా ఎదగడానికి కోసమో ప్రయత్నించకండి దయచేసి. తిట్టడం వల్ల బెదిరించడం వల్ల తాత్కాలిక ఉపశమనం కూడా దొరకదు.1
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం, క్రమేసి పెరుగుతున్న నీటి మట్టం ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 74950 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091. అడుగులు,80 టీఎంసీలు ప్రస్తుతం 1068.8అడుగులు, 21.369టీఎంసీలు1
- మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన ఈనెల పురపాలక సంఘ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ప్రజల అవసరాలను మరియు పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన 25 అంశాలతో కూడిన ఎజెండా ను ఈ మున్సిపల్ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా మున్సిపల్ పాలకవర్గ సభ్యుల తో సమగ్రంగా చర్చించి వారి ఆమోదంతో 24 అంశాలను ఈ సాధారణ సమావేశంలో ఆమోదించు కోవడం జరిగింది అని అన్నారు. ముఖ్యంగా రాబోయే వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ చేపట్టవలసిన వివిధ పనుల కోసం దాదాపు 20 లక్షల రూపాయలను కేటాయించుకోవడం జరిగిందని పారిశుధ్య నిర్వహణలో భాగంగా స్ప్రేయింగ్ మెషిన్ల కొనుగోలు కు దోమల నివారణకై కెమికల్స్ కొనుగోలుకు ఫాగింగ్ మిషన్ల మరమ్మతులకు విధి నిర్వహణలో భాగంగా పారిశుధ్య కార్మికులకు తప్పనిసరి అయిన హ్యాండ్ గ్లౌస్ కొనుగోలు చేయుటకు నిధులను కేటాయించుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సిరిసిల్లలోని పవర్ బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు నిర్మించాలని తీర్మానించుకోవడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం పట్టణ అభివృద్ధి ధ్యేయంగా 24 అంశాలను ఆమోదిస్తూ తీర్మానాలు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదిర్ ఫాషా ,వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు .2
- సంచలనాత్మకంగా ఇంటి దోపిడీ కేసును చేదించిన కరీంనగర్ పోలీసులు కరీంనగర్ భగత్‌నగర్‌లోని 80 ఏళ్ల ఎం.డి. అజ్మత్ అలీ ఇంట్లోకి జూలై 21/22న డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను నిర్బంధించి దారిదోపిడీ చేశారు. ప్రధాన సూత్రధారులు: బాధితుడి సొంత అల్లుడు మొహమ్మద్ రాజావుద్దీన్ (A1), మనవడు మొహమ్మద్ అజీమ్ రజా (A2) కలసి ఈ దోపిడీకి ప్లాన్ చేశారు. కుటుంబ, ఆర్థిక వివాదాలు, వ్యాపార నిమిత్తం అడిగిన ₹5 లక్షలు ఇవ్వలేదన్న కక్షతోనే అల్లుడు ఈ కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. మీరట్‌లో అరెస్టులు: ప్రత్యేక పోలీసు బృందాలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి, ముగ్గురు నిందితులను (A3, A4, A5) అరెస్ట్ చేశాయి. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి ₹2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు A1, A2 తమ పాత కేసుల్లో మీరట్ కోర్టులో లొంగిపోగా, వారిని పిటి (PT) వారెంట్‌పై కరీంనగర్‌కు తీసుకురావడానికి పోలీసులు లీగల్ ప్రాసెస్ ప్రారంభించారు.2
- సుదర్శన్ రెడ్డి, అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... పెద్ది సుదర్శన్ రెడ్డి, సొంతూరు నల్లబెల్లి మండలం మహేశ్వరం గ్రామానికి చేరుకున్న అంతిమయాత్ర. మరికాసేపట్లో జరిగే పెద్ది సుదర్శన్ రెడ్డి, అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...1
- ఈగల్ టీమ్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజును కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని ఇరికించేందుకు కుట్ర పన్నిన ఈగల్ టీమ్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజును కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ACP విజయ్ కుమార్ వెల్లడించారు. నాగరాజు తన మిత్రుడి భూ వివాదంలో ప్రత్యర్థి శ్రీనివాస్ రెడ్డిని ఇరికించేందుకు గంజాయి తెప్పించి అతడి షాపులో పెట్టించి చిగురుమామిడి స్టేషన్లో కేసు నమోదయ్యే లా చేశాడు. మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని తనఇంట్లో దాచుకోగా పట్టుబడ్డాడు.1