logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*సచివాలయం ఉద్యోగి సుధీర్ ని దుర్భాషలాడిన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి* పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్రటరీ సుధీర్ ని దుర్భాషలాడిన పిఠాపురం కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు కే కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మండపేట లో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు.కమిషనర్ ఉపయోగించిన భాష మహిళలను కించపరిచే విధంగా బండ బూతులు తిట్టడం చాలా హేమమైన చర్యాని, ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి సాటిఉద్యోగుల మీద ఈ రకమైన పదజాలం ఉపయోగించి మాట్లాడడం అత్యంత దారుణమని ఆమె అన్నారు. పనిలో లోపాలుంటే చెప్పడంలో తప్పులేదు . డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగులు పరుగులు పెట్టే పరిస్థితి ఉందని, కమిషనర్ మార్కులు కోసం ర్యాంకుల కోసం తాపత్రయం ఉన్నప్పుడు ఉద్యోగులందర్నీ కలుపుకుని పోయేటట్టుగా ఉండాలని ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా కమిషనర్ వ్యవహరించడం, దుర్మార్గమని , క్రింద స్థాయి నుండి వెళ్లిన కమిషనర్ స్థాయి మర్చిపోయి "కిరాయి రౌడీలా' మాట్లాడడం సిగ్గుచేటని, సచివాలయం ఉద్యోగులు అందరూ కమిషనర్ వైఖరిని ఖండించాలని తక్షణమే పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుని ని విధుల నుండి తొలగించాలని, దళిత కులానికి చెందిన సుదీర్ ని దుర్భాషలాడిన కమిషనర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో పిఠాపురం ఎమ్మెల్యే,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

1 hr ago
user_Raju Nandikolla
Raju Nandikolla
Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
860bd697-450a-437e-beab-e6c80198afe6

*సచివాలయం ఉద్యోగి సుధీర్ ని దుర్భాషలాడిన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి* పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్రటరీ సుధీర్ ని దుర్భాషలాడిన పిఠాపురం కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు కే కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మండపేట లో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు.కమిషనర్ ఉపయోగించిన భాష మహిళలను కించపరిచే విధంగా బండ బూతులు తిట్టడం చాలా హేమమైన చర్యాని, ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి సాటిఉద్యోగుల మీద ఈ రకమైన పదజాలం ఉపయోగించి మాట్లాడడం అత్యంత దారుణమని ఆమె అన్నారు. పనిలో లోపాలుంటే చెప్పడంలో తప్పులేదు . డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగులు పరుగులు పెట్టే పరిస్థితి ఉందని, కమిషనర్ మార్కులు కోసం ర్యాంకుల కోసం తాపత్రయం ఉన్నప్పుడు ఉద్యోగులందర్నీ కలుపుకుని పోయేటట్టుగా ఉండాలని ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా కమిషనర్ వ్యవహరించడం, దుర్మార్గమని , క్రింద స్థాయి నుండి వెళ్లిన కమిషనర్ స్థాయి మర్చిపోయి "కిరాయి రౌడీలా' మాట్లాడడం సిగ్గుచేటని, సచివాలయం ఉద్యోగులు అందరూ కమిషనర్ వైఖరిని ఖండించాలని తక్షణమే పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుని ని విధుల నుండి తొలగించాలని, దళిత కులానికి చెందిన సుదీర్ ని దుర్భాషలాడిన కమిషనర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో పిఠాపురం ఎమ్మెల్యే,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

More news from Andhra Pradesh and nearby areas
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    18 hrs ago
  • పోలవరం జిల్లా... పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం. పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...
    4
    పోలవరం జిల్లా... 
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు
దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు
పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న  తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం.
పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు
డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...
    user_NageswaraRao PRESS
    NageswaraRao PRESS
    జర్నలిస్ట్ రంపచోడవరం, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    16 min ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    5 min ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    17 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Life changing opportunity 💥 ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰 Part time / Full time work available Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇 Limited seats only 🚀
    1
    Life changing opportunity 💥  
ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰  
Part time / Full time work available  
Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇  
Limited seats only 🚀
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    చెరుకుపల్లె హెచ్.ఓ అరుంబాక, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Adimlamrambabu Adimlamrambabu
    1
    Post by Adimlamrambabu Adimlamrambabu
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.