Shuru
Apke Nagar Ki App…
అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అండగా ఫెడరేషన్.... ఖమ్మం జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో ఫ్రీలాన్స్ అక్రెడిటేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డు ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు.అర్హత ఉన్న జర్నలిస్టులకు దరఖాస్తు ప్రక్రియ, ఆన్‌లైన్ విధానంలో అవగాహన కల్పించి కార్డులు పొందేలా ఫెడరేషన్ సహకరించిందన్నారు.ఫ్రీలాన్స్ అక్రెడిటేషన్ కార్డులను కొరకొప్పుల రాంబాబు,కృష్ణమాచార్యులకుఅందజేశారు.భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు TWJF అండగా నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్ జానిపాషా, లక్ష్మారెడ్డి, చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం రిపోర్టర్
అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అండగా ఫెడరేషన్.... ఖమ్మం జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో ఫ్రీలాన్స్ అక్రెడిటేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డు ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు.అర్హత ఉన్న జర్నలిస్టులకు దరఖాస్తు ప్రక్రియ, ఆన్‌లైన్ విధానంలో అవగాహన కల్పించి కార్డులు పొందేలా ఫెడరేషన్ సహకరించిందన్నారు.ఫ్రీలాన్స్ అక్రెడిటేషన్ కార్డులను కొరకొప్పుల రాంబాబు,కృష్ణమాచార్యులకుఅందజేశారు.భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు TWJF అండగా నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్ జానిపాషా, లక్ష్మారెడ్డి, చౌదరి తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.1
- వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*1
- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.1
- డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.1
- *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం* ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా *ఎన్టీఆర్ జిల్లా.* *ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు1
- ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.1
- బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు - లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు - అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపులో గోదావరి వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో కాలనీ చుట్టూ వరద నీరు చేరి పలు ఇళ్లను చుట్టుముట్టింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు క్రమంగా చేరుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి మరింత విషమిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.2