logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 45.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ & ఔట్ ఫ్లో 2,36,870 క్యూసెక్కులుగా ఉండగా, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక, రేపు ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో APSDMA గోదావరి పరీవాహక జిల్లాల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో దిగడం, చేపలు పట్టడం లేదా వరద నీరు ప్రవహించే రోడ్లపై ప్రయాణించడం వంటివి చేయవద్దని హెచ్చరించారు.

20 hrs ago
user_Shaik Bassha
Shaik Bassha
గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
20 hrs ago
bfa7563d-e5a1-4ab0-801c-d9142ef74fa8
75916671-0533-4ab2-8798-a0618d6b3af7

గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 45.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ & ఔట్ ఫ్లో 2,36,870 క్యూసెక్కులుగా ఉండగా, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక, రేపు ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో APSDMA గోదావరి పరీవాహక జిల్లాల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో దిగడం, చేపలు పట్టడం లేదా వరద నీరు ప్రవహించే రోడ్లపై ప్రయాణించడం వంటివి చేయవద్దని హెచ్చరించారు.

More news from Andhra Pradesh and nearby areas
  • ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది
    1
    ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది
ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    16 hrs ago
  • తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు........... తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    1
    తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు...........
తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ... జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు.... జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు
    3
    ఎన్టీఆర్ జిల్లా 

మైలవరం నియోజకవర్గం 

 మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు

 మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ...

 జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం

 జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు....

 జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య. పెదకూరపాడు : రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.
    1
    పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య.
పెదకూరపాడు : 
రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.
    2
    ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    19 hrs ago
  • GNT: రాజ్యసభలో తొలిసారి మాట్లాడిన గుంటూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ రాజ్యసభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు–2026పై తొలిసారి ప్రసంగించిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్‌రక్ కోర్టులతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. ఏపీలో మెగా డీఎస్సీతో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.
    1
    GNT: రాజ్యసభలో తొలిసారి మాట్లాడిన గుంటూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ
రాజ్యసభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు–2026పై తొలిసారి ప్రసంగించిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్‌రక్ కోర్టులతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది.  ఏపీలో మెగా డీఎస్సీతో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    19 hrs ago
  • మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన స్కీమ్ వర్కర్ల ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు విఓఏలకు 2 నెలల వేతనబకాయిలు, కనీసవేతనాలు చెల్లించాలని, హెచ్ఎర్ప్ లసీ అమలు చేయాలని, స్త్రీ నిధి ఇన్స్ంటీవ్స్ బకాయిల చెల్లింపు, గ్రూక్ఇన్సూరెన్స్ సౌకర్యంకల్పించాలని, స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, 10 లక్షల వరకు వడ్డీరాయితీ ఇవ్వాలని కోరుతూ విన్నపము... వెలుగు విఓఏలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. రాష్ట్రంలో 28వేల మంది విఓఎలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కనీసవేతనం, ఉద్యోగభద్రతకోసం, సిమ్కార్డ్స్ గ్రూపెన్సూరెన్స్ సౌకర్యం తదితర డిమాండ్లసాధనకై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నాము. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలైంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుచున్నాము. స్త్రీనిధి ఇన్సెంటీవ్స్ చెల్లిస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ నేటికీ విఓఏలకు ఇవ్వలేదు. "పొదుపు మహిళలు ఇన్సూరెన్స్ నిమిత్తం చెల్లించిన స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుచున్నాము. పొదుపు మహిళలకు 10 లక్షల వరకు వడ్డీరాయితీ చెల్లిస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని కోరుతున్నాము. అందుకోసం స్కీమర్స్ అంతా ఐక్యంగా ఈ క్రింది సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు
    4
    మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన స్కీమ్ వర్కర్ల ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో
కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన స్కీమ్ వర్కర్లు 
ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు
విఓఏలకు 2 నెలల వేతనబకాయిలు, కనీసవేతనాలు చెల్లించాలని, హెచ్ఎర్ప్ లసీ అమలు చేయాలని, స్త్రీ నిధి ఇన్స్ంటీవ్స్ బకాయిల చెల్లింపు, గ్రూక్ఇన్సూరెన్స్ సౌకర్యంకల్పించాలని, స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, 10 లక్షల వరకు వడ్డీరాయితీ ఇవ్వాలని కోరుతూ విన్నపము...
వెలుగు విఓఏలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. రాష్ట్రంలో 28వేల మంది విఓఎలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కనీసవేతనం, ఉద్యోగభద్రతకోసం, సిమ్కార్డ్స్ గ్రూపెన్సూరెన్స్ సౌకర్యం తదితర డిమాండ్లసాధనకై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నాము. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలైంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుచున్నాము. స్త్రీనిధి ఇన్సెంటీవ్స్ చెల్లిస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ నేటికీ విఓఏలకు ఇవ్వలేదు.
"పొదుపు మహిళలు ఇన్సూరెన్స్ నిమిత్తం చెల్లించిన స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుచున్నాము. పొదుపు మహిళలకు 10 లక్షల వరకు వడ్డీరాయితీ చెల్లిస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని కోరుతున్నాము. అందుకోసం స్కీమర్స్ అంతా ఐక్యంగా ఈ క్రింది సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.