logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ ప్రజానాట్య మండలి* జిల్లా - రాష్ట్ర మహాసభల ను జయప్రదం చేయండి తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పి యన్ యం రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్ల ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం సి ఆర్ భవన్ ఎదుట ఆవిష్కరణ ..ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు మాట్లాడుతూ 2026 మే 25,26 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభల ను, మే 13 పాల్వంచ లో జరిగే జిల్లా మహాసభల ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ..

4 hrs ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
4 hrs ago
8a6f9574-98c0-4caf-a1c6-074bf1ece296
1377c756-ccc8-4dea-9255-0444e3572f31

తెలంగాణ ప్రజానాట్య మండలి* జిల్లా - రాష్ట్ర మహాసభల ను జయప్రదం చేయండి తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పి యన్ యం రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్ల ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం సి ఆర్ భవన్ ఎదుట ఆవిష్కరణ ..ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు మాట్లాడుతూ 2026 మే 25,26 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభల ను, మే 13 పాల్వంచ లో జరిగే జిల్లా మహాసభల ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ..

More news from తెలంగాణ and nearby areas
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. నిత్యావసర వస్తువులు పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ యువజన అధ్యక్షులు వేముల నరేష్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, తక్షణ సహాయం, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను డిమాండ్ చేశారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. నిత్యావసర వస్తువులు పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ యువజన అధ్యక్షులు వేముల నరేష్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, తక్షణ సహాయం, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను డిమాండ్ చేశారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
  • తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    1
    తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    1
    ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    user_CHARANKANTH MANDA
    CHARANKANTH MANDA
    చింతకాని, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో పోలీసుల ఆలస్యం, శాంతిభద్రతలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె తప్పుబట్టారు.
    1
    మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో పోలీసుల ఆలస్యం, శాంతిభద్రతలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె తప్పుబట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.
    1
    వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    17 hrs ago
  • రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. తమ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
    1
    రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. తమ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. జగన్‌ను విమర్శించడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. జగన్‌ను విమర్శించడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో గాలివాన బీభత్సానికి 62 ఏళ్ల పవిత్ర వృక్షం నేలకొరిగింది. సంతానం లేని దంపతులకు విశిష్టమైనదిగా భావించే ఈ చెట్టు కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
    4
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో గాలివాన బీభత్సానికి 62 ఏళ్ల పవిత్ర వృక్షం నేలకొరిగింది. సంతానం లేని దంపతులకు విశిష్టమైనదిగా భావించే ఈ చెట్టు కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.