Shuru
Apke Nagar Ki App…
గుత్తి కోటలో రేపు నరసింహ స్వామి ఆలయంలో తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాదశి పూజలు
Thanniru Sreenivasulu
గుత్తి కోటలో రేపు నరసింహ స్వామి ఆలయంలో తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాదశి పూజలు
More news from Andhra Pradesh and nearby areas
- తిరుపతి..BVR today న్యూస్. డీఎస్పీ రమణ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ.. గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సస్పెండ్ ఏఎస్పి సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సి వి ఎస్ ఓ శ్రీధర్ ను ట్రాన్స్ఫర్ చేస్తూ జ్యుడీషియల్ విచారణ.. తొక్కిసలాట ఘటనపై అధికారులపై సీరియస్ అయిన చంద్రబాబు… స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా, టీటీడీ ఉన్నతాధికారులతో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు టీటీడీ పరిపాలన భవనంలో ప్రారంభమైన సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం* చాలా బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరగకూడని సంఘటన చోటు చేసుకుంది నా మనసును కలచివేసింది…. మానస వాచా ఇక్కడ ఎలాంటి అపచారం కలగకూడదని భావిస్తా ఘటన స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాం బాధితులతో మాట్లాడటం జరిగింది అన్ని కోణాల్లో సమాచారం మేరకు పటిష్టమైన నిర్ణయాలు చేపడుతాను దివ్య క్షేత్రం పవిత్రతను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న నేను చెప్పిన నిర్ణయాలు సరైనదని భావిస్తే బోర్డు లో చర్చించి అమలు చేస్తారు వైకుంఠ ఏకాదశిలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు వైకుంఠ ఏకాదశి రోజు దర్శిస్తే వైకుంఠానికి వెళ్తాం అనేది భక్తుల విశ్వాసం రెండు రోజుల పాటే శ్రీ వారి ఆలయంలో వైకుంఠం ద్వార దర్శనాలు కల్పించాలి మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని, మృతుల కుటుంబాలకు కాంట్రాక్టు ఉద్యోగాలు మృతుల కుటుంబాలకు 25 లక్షలు పరిహారం తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 5 లక్షలు ఆర్ధిక సహాయం గాయపడ్డ వారికి 2 లక్షలు పరిహారం గాయపడ్డ 31 మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తాం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పరిపాలన విభాగం చాలా పటిష్టంగా ఉండాలి రమణ కుమార్ బాధ్యతారహితంగా వ్యవహరించారు….. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ గోశాల డైరెక్టర్ హరినాధ్ రెడ్డి ని సస్పెండ్ ఎప్సీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, సీవీఎస్వో శ్రీధర్ తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్న జ్యూడిషల్ విచారణ చేపడుతున్నాం మానజ్మెంట్, ఎగ్జిక్యూటివ్స్ సమన్వయంగా పనిచేయాలి విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం1
- కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా రాజీనామా చేయాలని డిమాండ్స్ గుంతకల్లు కాంగ్రెస్ నేతల నిరసన1
- Post by S.BASHA1
- #daakumaharaaj venue shifted Follow --- anantapur_vips Follow --- anantapur_vips Follow --- anantapur_vips ______________________________ 💌 Disclaimer:- ❗Credits owned by respective content creator Please contact credit issues Dm anantapur_vips ❗This post and audio is not owned by ourselves the copyright credit goes to the respective owners This post is not used for illegal sharing or profit making ❗No need to Report or send strike -------THANK🙂YOU------- Hastags (ignore) :1
- 👩🏻 Ladies Offer 👩🏻 👩🏻 Ladies Offer 👩🏻 👩🏻 Ladies Offer 👩🏻 1ST OFFER Rs 499/- HAIR DRYER 👌🏻👌🏻 2ND OFFER RS 499/- comb STRAITNER ( COMBO OFFER) Limited స్టాక్ HURRY UP 🤫🤫🤫 Opp : prasad reddy hospital Ghandi Road, proddatur Kadapa dist1
- గొల్లపల్లి వద్ద పీఏబీఆర్ నీటి ప్రవాహాన్ని పరిశీలించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత1
- గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబసభ్యుల వేదన. ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే మీ కర్మ ఆ ప్యాకేజి స్టార్ మిమ్మల్ని రెచ్చగొట్టి మీ కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకొస్తున్నాడు రేపు మీ కుటుంబం ఈ స్థితికి రాకుండా జాగ్రత్త పడండి... జయహో జగనన్న జై ఆలూరు సాంబ అన్న మీ వరికూటి కాటమయ్య సింగనమల నియోజకవర్గం యస్ సి సెల్ కన్వీనర్ వైయస్సార్ పార్టీ1
- జయహో జగనన్న జై ఆలూరు సాంబ అన్న మీ వరికూటి కాటమయ్య సింగనమల నియోజకవర్గం యస్ సి సెల్ కన్వీనర్ వైయస్సార్ పార్టీ1