logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బంగారం కొనడం ఆపేయండి పెట్రోల్,డీజిల్ వినియోగం తగ్గించండి మోదీ విజ్ఞప్తి( సికింద్రాబాద్)మే 10: తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ ప్రజలకు అలర్ట్ ఇచ్చారు. ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని హితవు పలికారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని కూడా తగ్గించాలని కోరారు. ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా రంగంలోకి దిగడంతో.. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుంతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి మూసివేయడం, అడ్డంకి ఏర్పడడంతో.. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఉందన్న ఆరోపణలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై.. పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు కీలక వినతి చేశారు.

5 hrs ago
user_Nitturi Ravi
Nitturi Ravi
అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
5 hrs ago
5d8747b9-5a2c-414f-a5f9-0f02cb8181b7

బంగారం కొనడం ఆపేయండి పెట్రోల్,డీజిల్ వినియోగం తగ్గించండి మోదీ విజ్ఞప్తి( సికింద్రాబాద్)మే 10: తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ ప్రజలకు అలర్ట్ ఇచ్చారు. ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని హితవు పలికారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని కూడా తగ్గించాలని కోరారు. ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా రంగంలోకి దిగడంతో.. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుంతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి మూసివేయడం, అడ్డంకి ఏర్పడడంతో.. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఉందన్న ఆరోపణలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై.. పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు కీలక వినతి చేశారు.

More news from Hyderabad and nearby areas
  • కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
    1
    కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    8 hrs ago
  • సిద్దిపేట జిల్లా దాతర్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, టెంపుల్ చైర్మన్‌తో పాటు వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
    4
    సిద్దిపేట జిల్లా దాతర్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, టెంపుల్ చైర్మన్‌తో పాటు వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • తెలంగాణలో నెల రోజులుగా ప్రభుత్వం తమ పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనకపోగా, ప్రైవేటు వ్యాపారులను కూడా పంట కొనుగోలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని వారు వాపోతున్నారు.
    1
    తెలంగాణలో నెల రోజులుగా ప్రభుత్వం తమ పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనకపోగా, ప్రైవేటు వ్యాపారులను కూడా పంట కొనుగోలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని వారు వాపోతున్నారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    9 hrs ago
  • సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
    1
    సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    17 hrs ago
  • #ఘనంగా నంగునూరి సత్యనారాయణ జన్మదిన వేడుకలు@ నిరుపేదలకు అల్పాహారం పంపిణీ నిరుపేదలకు అల్పాహారం పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ జన్మదినం పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయిత సత్యనారాయణ, దూబకుంట రుక్మయ్య, లక్ష్మణ్ మాట్లాడుతూ, నంగునూరి సత్యనారాయణ, నిత్యం ప్రజా సేవలో ఉంటూ, అభయ హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, నంగునూరు విజయ్ , నర్సింలు, దూబకుంట లచ్చల్, రుక్మయ్య మల్లేశం నంగునూరు సత్యనారాయణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
    4
    #ఘనంగా నంగునూరి సత్యనారాయణ జన్మదిన వేడుకలు@
నిరుపేదలకు అల్పాహారం పంపిణీ
నిరుపేదలకు అల్పాహారం పంపిణీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ జన్మదినం పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న  అయిత సత్యనారాయణ, దూబకుంట రుక్మయ్య, లక్ష్మణ్ మాట్లాడుతూ, నంగునూరి సత్యనారాయణ, నిత్యం ప్రజా సేవలో ఉంటూ, అభయ హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, నంగునూరు విజయ్ , నర్సింలు, దూబకుంట లచ్చల్, రుక్మయ్య మల్లేశం నంగునూరు సత్యనారాయణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • బిగ్ బ్రేకింగ్ న్యూస్ నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో! ఆమెను నా కొడుకు పెళ్లి చేసుకోవాలా 17 ఏళ్ల మైనర్ బాలిక, POCSO కేసు బాధితురాలి గురించి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు నేను మాత్రం దీనికి ఒప్పుకోను.. నాతో పెట్టుకుంటే మీకు ఏం జరిగిన నా బాధ్యత కాదు అంటూ బాధితులను బండి సంజయ్ భయపెట్టాడు బీజేపీలో ఉన్న V6 జర్నలిస్ట్ సంగప్ప బండి సంజయ్‌కి, బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించాడు బాధితులను బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్తే.. నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో, నాతో పెట్టుకోవొద్దని బెదిరించాడు హైదరాబాద్ సీపీ గారు వెంటనే బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి బాధితుల ఫోన్ రికార్డ్స్, బండి సంజయ్ ఫోన్ రికార్డ్స్, సంగప్ప ఫోన్ రికార్డ్స్ పరిశీలించాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
    1
    బిగ్ బ్రేకింగ్ న్యూస్

నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో!

ఆమెను నా కొడుకు పెళ్లి చేసుకోవాలా

17 ఏళ్ల మైనర్ బాలిక, POCSO కేసు బాధితురాలి గురించి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు

నేను మాత్రం దీనికి ఒప్పుకోను.. నాతో పెట్టుకుంటే మీకు ఏం జరిగిన నా బాధ్యత కాదు అంటూ బాధితులను బండి సంజయ్ భయపెట్టాడు

బీజేపీలో ఉన్న V6 జర్నలిస్ట్ సంగప్ప బండి సంజయ్‌కి, బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించాడు 

బాధితులను బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్తే.. నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో, నాతో పెట్టుకోవొద్దని బెదిరించాడు  

హైదరాబాద్ సీపీ గారు వెంటనే బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి

బాధితుల ఫోన్ రికార్డ్స్, బండి సంజయ్ ఫోన్ రికార్డ్స్, సంగప్ప ఫోన్ రికార్డ్స్ పరిశీలించాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    4 hrs ago
  • Post by Mana Velugu
    1
    Post by Mana Velugu
    user_Mana Velugu
    Mana Velugu
    Teacher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కీలక ఆఫర్ ఇచ్చారు. తనతో కలిస్తే రేవంత్ కోరుకున్న ఉన్నత స్థానానికి తీసుకెళ్తానని మోడీ ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
    1
    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కీలక ఆఫర్ ఇచ్చారు. తనతో కలిస్తే రేవంత్ కోరుకున్న ఉన్నత స్థానానికి తీసుకెళ్తానని మోడీ ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.