ఘనంగా నారా చంద్రబాబు నాయుడు 76 వ పుట్టినరోజు వేడుకలు_ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబే ధర్మవరం ఏప్రిల్ 20 *_తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదినాన్ని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా టిడిపి నేతలు నిర్వహించారు. మొదటగా ఉదయం గాంధీనగర్ లో గల శివాలయంలో చంద్రబాబు నాయుడు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకము,అర్చన కార్యక్రమాలతో చంద్రబాబు గారి జన్మ దినోత్సవాలను ప్రారంభించారు. ధర్మవరం పట్టణం గాంధీనగర్ సర్కిల్లో గల తెలుగుదేశంపార్టీ కార్యాలయం వద్ద ఉదయం పేదలకు అల్పాహార విందును తెదేపా శ్రేణులు అందజేశారు. అదేవిధంగా పట్టణ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ సభ్యులు,పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదినాన్ని నిర్వహించుకున్నారు. అనంతరం తెదేపా శ్రేణులు ధర్మవరం పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరం పట్టణంలో గల రెండు అన్నా క్యాంటీన్లలో గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి మేడం గారు,చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు ఉచితంగా అన్నా క్యాంటీన్ లలో ఉదయం అల్పాహారం మరియు రెండు పూటలా భోజనం అందజేయాలని ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న 269 అన్నా క్యాంటీన్లకు ఒక రోజుకు సంబంధించిన పేదలు చెల్లించేటటువంటి డబ్బులను నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను చెల్లించిన దృష్ట్యా,పార్టీ శ్రేణులు పట్టణంలో గల రెండు అన్నా క్యాంటీన్లలలో పెద్ద ఎత్తున పేదలకు ఉదయం అల్పాహారము మరియు మధ్యాహ్నం భోజనం పంపిణీ చేసి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం తెలుగుదేశంపార్టీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్తున్న నారా చంద్రబాబునాయుడు మరో పదిహేనుళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించామని ఈ రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు నాయుడు గారేనని,బాబు వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తెదేపా శ్రేణులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ డైరెక్టర్ కమతం కాటమయ్య ధర్మవరం నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి, రాళ్లపల్లి షరీఫ్, అయ్యప్ప,పరిసే సుధాకర్, సంధ రాఘవ, ఫణి కుమార్, మేకల రామాంజనేయులు, విజయ్ సారధి, రాఘవ రెడ్డి, విజయ్ చౌదరి,జంగం నరసింహులు, చల్లా శ్రీనివాసులు, జింక పురుషోత్తం,బొట్టు కిష్ట, తదితరులు పాల్గొన్నారు
ఘనంగా నారా చంద్రబాబు నాయుడు 76 వ పుట్టినరోజు వేడుకలు_ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబే ధర్మవరం ఏప్రిల్ 20 *_తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదినాన్ని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా టిడిపి నేతలు నిర్వహించారు. మొదటగా ఉదయం గాంధీనగర్ లో గల శివాలయంలో చంద్రబాబు నాయుడు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకము,అర్చన కార్యక్రమాలతో చంద్రబాబు గారి జన్మ దినోత్సవాలను ప్రారంభించారు. ధర్మవరం పట్టణం గాంధీనగర్ సర్కిల్లో గల తెలుగుదేశంపార్టీ కార్యాలయం వద్ద ఉదయం పేదలకు అల్పాహార విందును తెదేపా శ్రేణులు అందజేశారు. అదేవిధంగా పట్టణ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ సభ్యులు,పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదినాన్ని నిర్వహించుకున్నారు. అనంతరం తెదేపా శ్రేణులు ధర్మవరం పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరం పట్టణంలో గల రెండు అన్నా క్యాంటీన్లలో గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి మేడం
గారు,చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు ఉచితంగా అన్నా క్యాంటీన్ లలో ఉదయం అల్పాహారం మరియు రెండు పూటలా భోజనం అందజేయాలని ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న 269 అన్నా క్యాంటీన్లకు ఒక రోజుకు సంబంధించిన పేదలు చెల్లించేటటువంటి డబ్బులను నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను చెల్లించిన దృష్ట్యా,పార్టీ శ్రేణులు పట్టణంలో గల రెండు అన్నా క్యాంటీన్లలలో పెద్ద ఎత్తున పేదలకు ఉదయం అల్పాహారము మరియు మధ్యాహ్నం భోజనం పంపిణీ చేసి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం తెలుగుదేశంపార్టీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్తున్న నారా చంద్రబాబునాయుడు మరో పదిహేనుళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించామని ఈ రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు నాయుడు గారేనని,బాబు వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తెదేపా శ్రేణులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ డైరెక్టర్ కమతం కాటమయ్య ధర్మవరం నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి, రాళ్లపల్లి షరీఫ్, అయ్యప్ప,పరిసే సుధాకర్, సంధ రాఘవ, ఫణి కుమార్, మేకల రామాంజనేయులు, విజయ్ సారధి, రాఘవ రెడ్డి, విజయ్ చౌదరి,జంగం నరసింహులు, చల్లా శ్రీనివాసులు, జింక పురుషోత్తం,బొట్టు కిష్ట, తదితరులు పాల్గొన్నారు
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది2
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- Post by Daatha Foundation Trust1
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.1
- పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.1