logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ఏపీ వ్యాప్తంగా మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహణ🔹 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేత.*పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు:* ▪️ మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహణ ▪️ పరీక్షలున్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు. *🌞 వేసవి సెలవులు:* ▪️ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ▪️ జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం. *రంజాన్ ప్రత్యేక వెసులుబాటు:*ఉర్దూ మీడియం పాఠశాలలు & డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహణ- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.

2 hrs ago
user_M vinod kumar
M vinod kumar
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
28745503-024f-4294-b5c5-e5dd3acd1809

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ఏపీ వ్యాప్తంగా మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహణ🔹 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేత.*పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు:* ▪️ మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహణ ▪️ పరీక్షలున్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు. *🌞 వేసవి సెలవులు:* ▪️ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ▪️ జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం. *రంజాన్ ప్రత్యేక వెసులుబాటు:*ఉర్దూ మీడియం పాఠశాలలు & డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహణ- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చింతల ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    చింతల ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_M vinod kumar
    M vinod kumar
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కాలువలో తీసిన డ్రైనేజీ చెత్తను తరలించండి ..! గుత్తి మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ కాలవలో చెత్తాచెదారాన్ని బయటకి తీశారు. అయితే వారం రోజులు గడుస్తున్నా రోడ్డుపై ఉన్న చెత్తను తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పాదచారులు, వాహనాదారులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని అధికారులను పాదచారులు విన్నవించారు.
    1
    కాలువలో తీసిన డ్రైనేజీ చెత్తను తరలించండి ..!
గుత్తి మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ కాలవలో చెత్తాచెదారాన్ని బయటకి తీశారు. అయితే వారం రోజులు గడుస్తున్నా రోడ్డుపై ఉన్న చెత్తను తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పాదచారులు, వాహనాదారులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని అధికారులను పాదచారులు విన్నవించారు.
    user_S.BASHA న్యూస్ రిపోర్టర్.  గుత్తి
    S.BASHA న్యూస్ రిపోర్టర్. గుత్తి
    గూటి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..
    1
    మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు,  ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..
    user_SREENIVAS
    SREENIVAS
    Teacher మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కేటీ దొడ్డి: మండలంలోని వివిధ గ్రామాల పంట పొలాల్లో సాగు అవుతున్న మామిడి తోటలకు ఈ సంవత్సరం అధిక వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. మామిడి తోటలు ఎక్కువగా సాగు అవుతున్న మండలంలో కేటి దొడ్డి ఉంది. పచ్చని ఆకులతో నిండుగా కనబడుతున్న చెట్లను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు.
    1
    కేటీ దొడ్డి: మండలంలోని వివిధ గ్రామాల పంట
పొలాల్లో సాగు అవుతున్న మామిడి తోటలకు ఈ సంవత్సరం అధిక వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. మామిడి తోటలు ఎక్కువగా సాగు అవుతున్న మండలంలో కేటి దొడ్డి ఉంది. పచ్చని ఆకులతో నిండుగా కనబడుతున్న చెట్లను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    7 hrs ago
  • Post by MAA PUNGANUR NEWS
    1
    Post by MAA PUNGANUR NEWS
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • బద్వేలు: పట్టణ అభివృద్ది సొసైటి సభ్యుల సమావేశంలో అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బద్వేలు మునిసిపాలిటీ ఏర్పడి 15 సంవత్సరాలు జరిగినా నేటికీ పట్టణం లోగల ప్రజలకు మౌళిక సదుపాయాల పూర్తిగా అందలేదని,శానిటరీ వర్కర్ల సంఖ్య పెంచి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని,యన్.జి.ఒ కాలనీలో ఉన్న పబ్లిక్ పర్పస్ 96 సెంట్లలో పార్కు,లైబ్రరీ చెన్నంపల్లె వద్ద స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు.ఆవాజ్ కమిటి పట్టణ అధ్యక్షులు యస్.ఎ.అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ పట్టణం లోని వీధుల రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయని, రోడ్లు గుంతలు పడి,డ్రైనేజీలు లేక వాహనదారులు,పాదచారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురవుతున్నారని, పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రజలు టైఫాయిడ్ లాంటి దోమకాటు జ్వరాలతో బాధపడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ప్రధాన కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని మైన్ రోడ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా సంబధిత అధికారులు చర్యలు చేపట్టాలని, పట్టణానికి మధ్యలో ఉన్న నాగులచెరువును మధ్యలో బుద్ద విగ్రహావిగ్రహాన్ని ఏర్పాటుచేసి వినోద పర్యాటక చెరువుగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటి గౌరవాధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు,కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు, గనుమంతు రాజేష్ కుమార్,షేక్ మాహీర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సరిత స్కూల్ కరస్పాండెంట్ రాము మరియు బిసి సంఘం నాయకులు వాకారామయ్య మరియు టెలిఫోన్ బాలయ్య మరియు చిన్న కేశం పల్లెమాజీ సర్పంచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు: పట్టణ అభివృద్ది సొసైటి సభ్యుల సమావేశంలో అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బద్వేలు మునిసిపాలిటీ ఏర్పడి 15 సంవత్సరాలు జరిగినా నేటికీ పట్టణం లోగల ప్రజలకు మౌళిక సదుపాయాల పూర్తిగా అందలేదని,శానిటరీ వర్కర్ల సంఖ్య పెంచి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని,యన్.జి.ఒ కాలనీలో ఉన్న పబ్లిక్ పర్పస్ 96 సెంట్లలో పార్కు,లైబ్రరీ చెన్నంపల్లె వద్ద స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు.ఆవాజ్ కమిటి పట్టణ అధ్యక్షులు యస్.ఎ.అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ పట్టణం లోని వీధుల రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయని, రోడ్లు గుంతలు పడి,డ్రైనేజీలు లేక వాహనదారులు,పాదచారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురవుతున్నారని, పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రజలు టైఫాయిడ్ లాంటి దోమకాటు జ్వరాలతో బాధపడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ప్రధాన కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని మైన్ రోడ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా సంబధిత అధికారులు చర్యలు చేపట్టాలని, పట్టణానికి మధ్యలో ఉన్న నాగులచెరువును మధ్యలో బుద్ద విగ్రహావిగ్రహాన్ని ఏర్పాటుచేసి వినోద పర్యాటక చెరువుగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో  సొసైటి గౌరవాధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు,కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు, గనుమంతు రాజేష్ కుమార్,షేక్ మాహీర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సాయి సరిత స్కూల్ కరస్పాండెంట్ రాము మరియు బిసి సంఘం నాయకులు వాకారామయ్య మరియు టెలిఫోన్ బాలయ్య మరియు చిన్న కేశం పల్లెమాజీ సర్పంచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 min ago
  • చిత్తూరు జిల్లా: కుప్పం.. న్యూస్.. కుప్పం ప్రెస్ క్లబ్ లో మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రెస్ మీట్. బిల్ గేట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ చింతామోహన్. రాష్ట్రానికి వచ్చిన బిల్ గేట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్కు కానీ కుప్పానికి గాని ఏంటి లాభం? రాష్ట్రానికి ఏమీ లాభం లేదు ముఖ్యంగా మూడు అంశాలు ప్రస్తానవ కొరకు ప్రెస్ మీట్. 1. బిల్ గేట్స్, కుప్పం అభివృద్ధి.? 2. RTC బస్టాండ్,విమానాశ్రయాలు? రాష్ట్ర బడ్జెట్,obc,sc,st ల స్థితి గతులు , విద్య, ఆరోగ్యం? బిల్ గేట్స్ RTGS పై చర్చ కు వచ్చారు, RTGS కొరకు డబ్బు ఎవరి దగ్గర ఉందో తెలియదు. ఉన్న తెలివి తేటలుకు అగచాట్లు పడుతుంటే? కృత్రిమ మేధస్సు AI ఎక్కడినుంచి వస్తుందో ?
    1
    చిత్తూరు జిల్లా: కుప్పం.. న్యూస్..
కుప్పం ప్రెస్ క్లబ్ లో మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రెస్ మీట్.
బిల్ గేట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ చింతామోహన్.
రాష్ట్రానికి వచ్చిన బిల్ గేట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్కు కానీ కుప్పానికి గాని ఏంటి లాభం? రాష్ట్రానికి ఏమీ లాభం లేదు
ముఖ్యంగా మూడు అంశాలు ప్రస్తానవ కొరకు ప్రెస్ మీట్.
1. బిల్ గేట్స్, కుప్పం అభివృద్ధి.?
2. RTC బస్టాండ్,విమానాశ్రయాలు?
రాష్ట్ర బడ్జెట్,obc,sc,st ల స్థితి గతులు , విద్య, ఆరోగ్యం?
బిల్ గేట్స్ RTGS పై చర్చ కు వచ్చారు, RTGS కొరకు డబ్బు ఎవరి దగ్గర ఉందో తెలియదు.
ఉన్న తెలివి తేటలుకు అగచాట్లు పడుతుంటే? కృత్రిమ మేధస్సు AI ఎక్కడినుంచి వస్తుందో ?
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో బండ్ల క్రిష్ణా మోహన్ రెడ్డి వర్గం మున్సిపల్ చైర్మెన్ వైస్ చైర్మన్ పీఠన్ని కైవసం వేసుకున్న సందర్భంగా పాతపాలెం గ్రామంలో బాణా సంచా కాల్చి సంబరం చేస్తున్న గ్రామ నాయకులు
    1
    గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో బండ్ల క్రిష్ణా మోహన్ రెడ్డి వర్గం మున్సిపల్ చైర్మెన్ వైస్ చైర్మన్ పీఠన్ని కైవసం వేసుకున్న సందర్భంగా 
పాతపాలెం గ్రామంలో బాణా సంచా కాల్చి సంబరం చేస్తున్న గ్రామ నాయకులు
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.