logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పోలవరం జిల్లా ఆదివాసి సంక్షేమ పరిషత్ 3898/90నూతన కన్వీనర్ల ఎంపిక చింతూరు: చింతూరు మండలం పోలవరం జిల్లా పరిధిలోని చింతూరు ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ కార్యాలయంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం జిల్లా నూతన కన్వీనర్లగా పాయం లక్ష్మణ్, కో కన్వీనర్ గా మినప నాగేశ్వరరావు లనుఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షులు దాట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నూతన కమిటీలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆదివాసుల భూమి హక్కులకు రక్షణ కల్పించే వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా పరిరక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రత్యేక నిరుద్యోగ చట్టాన్ని తీసుకువచ్చే వరకు ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అమరావతి తరహాలో న్యాయమైన, సముచితమైన పరిహారం అందించేందుకు పోరాడాలని పేర్కొన్నారు. ఆదివాసుల హక్కులు, భూమి, విద్య, ఉద్యోగాలు, సంక్షేమం తదితర సమస్యలపై నూతన కన్వీనర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని దాట్ల నాగేశ్వరరావు ఉపోద్ఘాటించారు. ఆదివాసుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే దిశగా పోలవరం జిల్లా కన్వీనర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు, సోడే రాఘవయ్య, రవ్వ ప్రసాద్, కారం సుంకరమ్మ, ధూబి భద్రయ్య, శ్రీకాంత్, కరణ్, పైదా ముత్తయ్య,యువత తదితరులు పాల్గొన్నారు.

21 hrs ago
user_Sode Prasad
Sode Prasad
Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
21 hrs ago
6087516f-afed-4198-be57-df4246827864

పోలవరం జిల్లా ఆదివాసి సంక్షేమ పరిషత్ 3898/90నూతన కన్వీనర్ల ఎంపిక చింతూరు: చింతూరు మండలం పోలవరం జిల్లా పరిధిలోని చింతూరు ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ కార్యాలయంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం జిల్లా నూతన కన్వీనర్లగా పాయం లక్ష్మణ్, కో కన్వీనర్ గా మినప నాగేశ్వరరావు లనుఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షులు దాట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నూతన కమిటీలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆదివాసుల భూమి హక్కులకు రక్షణ కల్పించే వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా పరిరక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే ఏజెన్సీ

45e3c8c3-c56f-48a8-abd3-6b92d883e01f

ప్రాంతాల్లో ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రత్యేక నిరుద్యోగ చట్టాన్ని తీసుకువచ్చే వరకు ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అమరావతి తరహాలో న్యాయమైన, సముచితమైన పరిహారం అందించేందుకు పోరాడాలని పేర్కొన్నారు. ఆదివాసుల హక్కులు, భూమి, విద్య, ఉద్యోగాలు, సంక్షేమం తదితర సమస్యలపై నూతన కన్వీనర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని దాట్ల నాగేశ్వరరావు ఉపోద్ఘాటించారు. ఆదివాసుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే దిశగా పోలవరం జిల్లా కన్వీనర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు, సోడే రాఘవయ్య, రవ్వ ప్రసాద్, కారం సుంకరమ్మ, ధూబి భద్రయ్య, శ్రీకాంత్, కరణ్, పైదా ముత్తయ్య,యువత తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మనిషికి జంతువుకి మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఖమ్మంలోని ఓ కుటుంబం మనిషికి జంతువుకి మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఖమ్మంలోని ఓ కుటుంబం. పెంపుడు కుక్కను కుటుంబసభ్యుడిగా భావిస్తూ.. పండుగకల్లా కొత్త బట్టలు కొనడమే కాదు.. ఏకంగా రాఖీ కూడా కట్టి తమ ప్రేమనుచాటుకున్నారు. ఆప్యాయతకు..అనుబంధానికి మనిషి-జంతువు అనే తేడా లేదని నిరూపించింది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం, వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను మూడేళ్ల క్రితం డాబర్ మాన్ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను తీసుకొచ్చారు. ముద్దుగా దానికి రాఖీ అని పేరు పెట్టారు.అప్పటినుండి రాఖీ ఆ ఇంట్లో పెంపుడు కుక్క కాదు.. ఆ ఇంటి బిడ్డ అయిపోయింది. శ్రీను తన ఇద్దరు పిల్లలతో సమానంగా రాఖీని అల్లారుముద్దుగా పెంచుతున్నారు.విశేషం ఏంటంటే.. ప్రతి పండుగకు తన పిల్లలకు కొత్త బట్టలు కొన్నప్పుడు రాఖీకి (కుక్కకు) కూడా స్పెషల్ గా కొత్త డ్రెస్ తీసుకొని, టైలర్ తో ప్రత్యేకంగా కుట్టించి మరీ వేస్తారు.రాఖీ పండుగ సందర్భంగా శ్రీను కుమార్తె తన సోదరులతో పాటు రాఖీని( కుక్కకి) కూడా కట్టి దానిపైతమకున్నఅభిమానాన్ని చాటుకుంది. ప్రతి పండుగకు కుటుంబ సభ్యులతోపాటు దానికి కూడా నూతన వస్త్రాలు తీసుకొని వాటిని ప్రత్యేకంగా కుట్టించి (కుక్కకి) శునకానికి వేసి జంతు ప్రేమను చాటుకుంటాడుశ్రీను.ఆ కుక్క సైతం వారి కుటుంబ సభ్యుడిగా కలిసిపోతూ అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేస్తుండటం విశేషం.
    1
    మనిషికి జంతువుకి మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఖమ్మంలోని ఓ కుటుంబం
మనిషికి జంతువుకి మధ్య ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఖమ్మంలోని ఓ కుటుంబం. పెంపుడు కుక్కను కుటుంబసభ్యుడిగా భావిస్తూ.. పండుగకల్లా కొత్త బట్టలు కొనడమే కాదు.. ఏకంగా రాఖీ కూడా కట్టి తమ ప్రేమనుచాటుకున్నారు.
ఆప్యాయతకు..అనుబంధానికి మనిషి-జంతువు అనే తేడా లేదని నిరూపించింది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం, వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను మూడేళ్ల క్రితం డాబర్ మాన్ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను తీసుకొచ్చారు. ముద్దుగా దానికి రాఖీ అని పేరు పెట్టారు.అప్పటినుండి రాఖీ ఆ ఇంట్లో పెంపుడు కుక్క కాదు.. ఆ ఇంటి బిడ్డ అయిపోయింది. శ్రీను తన ఇద్దరు పిల్లలతో సమానంగా రాఖీని అల్లారుముద్దుగా పెంచుతున్నారు.విశేషం ఏంటంటే.. ప్రతి పండుగకు తన పిల్లలకు కొత్త బట్టలు కొన్నప్పుడు రాఖీకి (కుక్కకు)  కూడా స్పెషల్ గా కొత్త డ్రెస్ తీసుకొని, టైలర్ తో ప్రత్యేకంగా కుట్టించి మరీ వేస్తారు.రాఖీ పండుగ సందర్భంగా శ్రీను కుమార్తె తన సోదరులతో  పాటు రాఖీని( కుక్కకి) కూడా కట్టి దానిపైతమకున్నఅభిమానాన్ని చాటుకుంది. ప్రతి పండుగకు కుటుంబ సభ్యులతోపాటు దానికి కూడా నూతన వస్త్రాలు తీసుకొని వాటిని ప్రత్యేకంగా కుట్టించి (కుక్కకి) శునకానికి వేసి జంతు ప్రేమను చాటుకుంటాడుశ్రీను.ఆ కుక్క సైతం వారి కుటుంబ సభ్యుడిగా కలిసిపోతూ అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేస్తుండటం విశేషం.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • ములుగు జిల్లా కేంద్రంలో సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
    1
    ములుగు జిల్లా కేంద్రంలో సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
    user_Swathi
    Swathi
    గ్రాఫిక్ డిజైనర్ ములుగు, ములుగు, తెలంగాణ•
    47 min ago
  • ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు. ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు. ములుగు జిల్లా కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరితో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా పలువురు సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, ప్రేమ, ఆప్యాయతలు మరింత పెంపొందాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి కలగాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి సీతక్కకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలతో కలిసి పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    1
    ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు.
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు.
ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు.
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు.
ములుగు జిల్లా కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరితో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా పలువురు సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సమాజంలో సోదరభావం, ప్రేమ, ఆప్యాయతలు మరింత పెంపొందాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి కలగాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి సీతక్కకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలతో కలిసి పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    user_Matla sampath
    Matla sampath
    ములుగు, ములుగు, తెలంగాణ•
    10 hrs ago
  • బెయిల్ .. 40 ఏళ్లు పరార్... హత్య కేసులో జీవిత ఖైదీ.. పేరు మార్చుకుని ఉద్యోగం.. 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు.. చివరకు అరెస్టు.. ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్ పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుం డా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపాడు .. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ఏకంగా 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు. గెలుచుకొన్నాడు .. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. అయ్యాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది 1982లో మహబూబాబాద్ లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, ఈ కేసులో నిందితుడుగా ఉన్న వీరన్న కు వరంగల్ అద నపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. పెరోల్ పై 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ ల కళ్ళకు దొరకకుండా తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని పట్టు కుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి 2013లో పదవీ విరమణ చేశాడు. కోసమేరుపు ఏమిటంటే పెన్షన్ కూడా పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు కూడా అందుకున్నరు 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టు కోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పుడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయ త్నాలు చేశారు 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు ఎట్టకేలకు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వీరన్న ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు.... అయితే వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు. మూడేళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పాందడం ఆశ్చర్యకరమని.... అంతే కాకుండా జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల అలసత్వం తెలియజేస్తోందని అందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్య త్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా చూడాలని హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు తెలియజేసింది ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాక రిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అతడిపై విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షను అనుభవించాల్సిం దేనని స్పష్టం చేశారు న్యాయమూర్తి.... ఫెరోల్ నిరాకరణతో..ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
    1
    బెయిల్ .. 40 ఏళ్లు పరార్... హత్య కేసులో జీవిత ఖైదీ..

పేరు మార్చుకుని ఉద్యోగం.. 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు.. చివరకు అరెస్టు..
ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్ పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుం డా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపాడు .. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ఏకంగా 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు. గెలుచుకొన్నాడు .. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. అయ్యాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది 
1982లో మహబూబాబాద్ లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, ఈ కేసులో  నిందితుడుగా ఉన్న వీరన్న కు వరంగల్ అద నపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. 
పెరోల్ పై 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ ల కళ్ళకు దొరకకుండా తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని పట్టు కుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి  2013లో పదవీ విరమణ చేశాడు. కోసమేరుపు ఏమిటంటే పెన్షన్ కూడా పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు కూడా అందుకున్నరు 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టు కోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పుడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయ త్నాలు చేశారు 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు ఎట్టకేలకు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్   వీరన్న ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు....
అయితే 
వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు.  మూడేళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పాందడం ఆశ్చర్యకరమని....  అంతే కాకుండా జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల అలసత్వం తెలియజేస్తోందని అందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్య త్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా  చూడాలని హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు  తెలియజేసింది ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాక రిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అతడిపై విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షను అనుభవించాల్సిం దేనని స్పష్టం చేశారు న్యాయమూర్తి.... ఫెరోల్ నిరాకరణతో..ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన భార్యా బాధితుడు కృష్ణాజిల్లా.. పామర్రు నియోజకవర్గం.. పమిడిముక్కల మండలం.. భార్యా బాధితుడు తన భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని భార్యా బాధితుడు పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తాను ఆర్థికంగా బాగా బతికానని తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం చుట్టాలందరూ తన చుట్టూ చేరి అవసరాలకు వాడుకున్నారని,. ప్రస్తుతం తాను ఆర్థికంగా చితికిపోయానని బంధువులందరూ ఇంటిపై దాడికి దిగుతున్నారని, తనను వేధిస్తున్నారని సురేష్ మీడియా ముందు తన గోడు వెళ్ళబోశారు.తనకు ఇద్దరు కుమారులని తన భార్య మానసిక స్థితి సరిగా లేదని పిల్లలపై కూడా దాడికి దిగుతూ బీర్జాలను పిసికి వేస్తూ పిల్లలనుచంపడానికి ప్రయత్నం చేస్తుందని, తనను తీసుకువెళ్లి హాస్పటల్లో చూపించిన ప్రయోజనం లేదని తనపై కూడా దాడికి దిగుతుందని సురేష్ తెలిపారు. తను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల భార్య బంధువులు అందరూ వచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి తనకు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నారని, మీడియానే తనకు న్యాయం చేయాలని లేకుంటే తన పిల్లలతో సహా ఆత్మహత్య తనకు శరణ్యం అని తెలిపారు. తన వద్ద ఉన్న బంగారం కూడా 12 లక్షలకు తాకట్టు పెట్టి పుట్టింటి కాడ డబ్బులు దాచేసి తనను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపిన సురేష్, పోలీసు అధికారులు సరైన విచారణ చేసి తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని సురేష్ వాపోయారు.
    1
    భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన భార్యా బాధితుడు
కృష్ణాజిల్లా..
పామర్రు నియోజకవర్గం..
పమిడిముక్కల మండలం..
భార్యా బాధితుడు
తన భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని భార్యా బాధితుడు పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తాను ఆర్థికంగా బాగా బతికానని తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం చుట్టాలందరూ తన చుట్టూ చేరి అవసరాలకు వాడుకున్నారని,. ప్రస్తుతం తాను ఆర్థికంగా చితికిపోయానని బంధువులందరూ ఇంటిపై దాడికి దిగుతున్నారని, తనను వేధిస్తున్నారని సురేష్ మీడియా ముందు తన గోడు వెళ్ళబోశారు.తనకు ఇద్దరు కుమారులని తన భార్య మానసిక స్థితి సరిగా లేదని పిల్లలపై కూడా దాడికి దిగుతూ బీర్జాలను పిసికి వేస్తూ పిల్లలనుచంపడానికి ప్రయత్నం చేస్తుందని, తనను తీసుకువెళ్లి హాస్పటల్లో చూపించిన ప్రయోజనం లేదని తనపై కూడా దాడికి దిగుతుందని సురేష్ తెలిపారు. 
తను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల భార్య బంధువులు అందరూ వచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి తనకు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నారని, మీడియానే తనకు న్యాయం చేయాలని లేకుంటే తన పిల్లలతో సహా ఆత్మహత్య తనకు శరణ్యం అని తెలిపారు. తన వద్ద ఉన్న బంగారం కూడా 12 లక్షలకు తాకట్టు పెట్టి పుట్టింటి కాడ డబ్బులు దాచేసి తనను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపిన సురేష్, పోలీసు అధికారులు సరైన విచారణ చేసి తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని సురేష్ వాపోయారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • *నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్.* దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు.
    1
    *నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్.*
దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు
అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా
అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది

దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • పెంపుడు కుక్కరోజూ తన ఇంటికి వస్తుండడంతో కోపం పెంచుకున్న జానయ్య తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కాల్చి చంపాడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన రౌతు జానయ్య అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తన పక్కింట్లోని రాము అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్కనుఎయిర్ గన్ తో కాల్చి చంపాడని రాము స్టేషన్ లో పిర్యాదు చేసాడు. రాముకు చెందిన పెంపుడు కుక్కరోజూ తన ఇంటికి వస్తుండడంతో కోపం పెంచుకున్న జానయ్య తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కాల్చి చంపాడు.తాను ప్రేమగా పెంచు కుంటున్న కుక్కను కక్ష పూరితంగా జానయ్య చంపాడని రాము ముదిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రాము ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జానయ్య పై కేసు నమోదు చేశారు.
    1
    పెంపుడు కుక్కరోజూ తన ఇంటికి వస్తుండడంతో  కోపం పెంచుకున్న జానయ్య తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కాల్చి చంపాడు
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన రౌతు జానయ్య అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తన పక్కింట్లోని రాము అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్కనుఎయిర్ గన్ తో కాల్చి చంపాడని రాము స్టేషన్ లో  పిర్యాదు చేసాడు. రాముకు చెందిన పెంపుడు కుక్కరోజూ తన ఇంటికి వస్తుండడంతో  కోపం పెంచుకున్న జానయ్య తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కాల్చి చంపాడు.తాను ప్రేమగా పెంచు కుంటున్న కుక్కను కక్ష పూరితంగా జానయ్య చంపాడని రాము ముదిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రాము ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జానయ్య పై కేసు నమోదు చేశారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • టెలిగ్రామ్, వాట్సాప్‌లో స్టాక్ టిప్స్ పేరుతో మోసాలు–ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గ్రామంలో టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే స్టాక్ మార్కెట్ టిప్స్, అధిక లాభాల హామీలను నమ్మి మోసపోవద్దని చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు, ఫేక్ స్టాక్ టిప్స్, భారీ రాబడుల హామీలతో ప్రజలను తమ వలలోకి లాగుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొదట చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి లాభాలు వచ్చినట్లు నమ్మించి, ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టించే విధంగా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.ఎక్కువ లాభాలు వస్తాయి రిస్క్ ఉండదు గ్యారంటీ రిటర్న్స్ అంటూ వచ్చే సందేశాలు, అనుమానాస్పద లింకులు, తెలియని వ్యక్తుల పెట్టుబడి సలహాలను ప్రజలు నమ్మవద్దని ఎస్సై సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, OTPలు, పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దన్నారు.ఇలాంటి మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని, ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.ప్రజలు అత్యాశకు పోకుండా, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ సూచించారు.
    1
    టెలిగ్రామ్, వాట్సాప్‌లో స్టాక్ టిప్స్ పేరుతో మోసాలు–ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గ్రామంలో టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే స్టాక్ మార్కెట్ టిప్స్, అధిక లాభాల హామీలను నమ్మి మోసపోవద్దని చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు, ఫేక్ స్టాక్ టిప్స్, భారీ రాబడుల హామీలతో ప్రజలను తమ వలలోకి లాగుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొదట చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి లాభాలు వచ్చినట్లు నమ్మించి, ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టించే విధంగా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.ఎక్కువ లాభాలు వస్తాయి రిస్క్ ఉండదు గ్యారంటీ రిటర్న్స్ అంటూ వచ్చే సందేశాలు, అనుమానాస్పద లింకులు, తెలియని వ్యక్తుల పెట్టుబడి సలహాలను ప్రజలు నమ్మవద్దని ఎస్సై సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, OTPలు, పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దన్నారు.ఇలాంటి మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని, ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.ప్రజలు అత్యాశకు పోకుండా, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ సూచించారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • నేపాల్ మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....
    1
    నేపాల్
 మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం
నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. 

భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.