కడప జిల్లా కడప నగరంలోని అల్మాస్ పేట సర్కిల్ ను పరిశీలించిన కర్నూల్ రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ *వై.ఎస్.ఆర్ కడప జిల్లా...* *🟦 కడప నగరంలోని అల్మాస్ పేట సర్కిల్ ను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీ.ఐ.జి శ్రీ డా. కోయ ప్రవీణ్* రెండు వర్గాల మధ్య చిన్న ఘటన జరిగిందని, అనుకోకుండా రాళ్ల దాడి , కొంతమంది పోలీస్ సిబ్బంది గాయపడడం జరిగిందని కర్నూలు రేంజ్ డీ.ఐ.జి శ్రీ డా. కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు రేంజ్ డి.ఐ.జి గారు , జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ ఐ.పీ.ఎస్ గారితో కలిసి కడప నగరంలోని అల్మాస్ పేట సర్కిల్ లో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ స్టోన్ పెల్టింగ్ కు, దాడి చేసిన వాళ్లంతా కొంతమంది అదుపులో ఉన్నారు. మరి కొంత మంది పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు జరుగుతోంది. ఫ్లాగ్ మార్చ్ కూడా జిల్లా ఎస్.పీ గారు నిర్వహించారని, కర్నూల్ రేంజ్ డి.ఐ.జి శ్రీ డా. కోయ ప్రవీణ్ ఐ.పీ.ఎస్ గారు పేర్కొన్నారు. భారతదేశానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని, హిందువులకు వారి మత విశ్వాసాలు ఎంత ప్రగాఢమైనవో, అలాగే మహమ్మదీయులకు కూడా వారి మత విశ్వాసాలు అంతే ప్రధానమైనవని తేలిపారు. ప్రభుత్వ పరంగా ఇరు వర్గాల వారిని సమతూకం పాటించి అందరి విశ్వాసాలకు ఎక్కడైతే సమస్య ఉందో సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సిన బాధ్యత పోలీస్ , రెవెన్యూ యంత్రాంగంపై బాధ్యత ఉందన్నారు. దానికి సామరస్యపూర్వకంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన మార్గం లో వెళ్ళాలి తప్పితే ...నా దారి రహదారి అనేది కుదరదనిడి.ఐ.జి శ్రీ డా. కోయ ప్రవీణ్ ఐ.పీ.ఎస్ గారు పేర్కొన్నారు. ఇరు వర్గాలను సముదాయించి మత సామరస్యాన్ని కాపాడతామని తెలిపారు. సెక్షన్ 144 అమలులో ఉండగా ర్యాలీలు నిర్వహించకూడదని, నలుగురికి మించి గుమికూడకూడదన్నారు. వారిని చెదరగొట్టే అధికారం పోలీసులకు చట్టం కల్పిస్తుందన్నారు. అందరిని సముదాయిస్తామని, ఒకరి మత విశ్వాసాలకు మరొకరు అభ్యంతరం కలిగించకుండా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ ఐ.పీ.ఎస్ గారి నేతృత్వంలో అల్మాస్ పేట లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ : అల్మాస్ పేట లో శనివారం ఘటన జరిగిన నేపథ్యంలో ఆదివారం జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ ఐ.పీ.ఎస్ గారి నేతృత్వంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

- వినుచున్న ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు గాడ్ బ్లెస్స్ యు గుడ్ మార్నింగ్ మీ చేతి పనులను ఆటంకములు క్షేమకరమైన ప్రతి దీవెనలు పొందుకోవడానికి ఉన్న అభ్యంతరములు మార్గంలో ఉన్న వ్యతిరేక పరిస్థితులు అన్నీ అనుకూలపరిచి దేవుని నామమై మార్దమై మీరు అనేకులకు వెలుగుగాను దీవెనకాను రక్షణ గాను ఉందురు గాక గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్1
- రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.1
- Post by Bondhu Suresh1
- ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.1
- కాకినాడరెడ్ క్రాస్ సమీపంలో ఓ వ్యక్తినీ గొంతు కోసిన దుండగులు కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటనకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు..రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది.బాధితుడు రోడ్డుపై నడుస్తు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాడితో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు..ఘటన ప్రాంతం,పరిసర ప్రాంతాల పరిస్థితులను క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులు కదలికలపై ఆరా తీస్తున్నారు.ఈ ఘటన పాత కక్షలా లేక వ్యక్తిగత కక్షల అనేదానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..మృతుడు జి నాగేశ్వరరావు, 46 ఏళ్ల ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా గుర్తించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...3
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో రూ.4.89 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంట్ ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. కొత్త సబ్‌స్టేషన్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులతో గ్రామం రూపురేఖలు మారాయి. ఐకేపీ రుణాలతో భూమి కొనుగోలు చేసిన 81 మందికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమి పట్టాలు అందజేశారు.1
- తెల్లవారుజామున అదిబట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కంటైనర్ లారీ వెనుక చక్రాలు ఊడిపోయాయి. మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు కె. భరత్ కాంత్, 31, మరియు జి. సాయి త్రిలోక్, 31. వీరు బొంగ్లూర్ - తుక్కుగూడ మధ్య ORR పై ప్రయాణిస్తున్నారు. ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరకు రాగానే, కారు నడుపుతున్న భరత్ కాంత్ ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3