శ్రీశ్రీ, చాసో వంటి దిగ్గజాలకే మార్గదర్శి రోణంకి: కవి రామసూరి నివాళి మూలంలో అధ్యయనం చేస్తూ సాహిత్య సృజన చేసిన మహోన్నత సాహితీ కారులు రోణంకి అప్పలస్వామి అని ప్రముఖ కవి రామసూరి అన్నారు. మారుమూల గ్రామంలో పుట్టి యూరోపియన్ దేశాల భాషల్లో ప్రావీణ్యత సాధించడానికి ఆయన కృషి మరువలేనిదన్నారు. సహజ సాంస్కృతిక సంస్థ కన్వీనర్ ఎన్.కె.బాబు అధ్యక్షతన సాహిత్య సభ జరిగింది. రోణంకి అప్పలస్వామి జీవితం-సాహిత్యం అనే అంశం మీద రామసూరి మాట్లాడారు. రోణంకి సాహిత్య అధ్యయన తీరు అందరికీ అనుసరణీయమన్నారు. శ్రీశ్రీ, చాసో, శ్రీరంగం నారాయణ బాబు వంటి వారు వారి రచనలను రోణంకి వారి ఆమోదం లభిస్తుందా లేదా అని ఎదురు చూసేవారన్నారు. భాష వస్తేనే వ్యాకరణం వస్తుంది, అలానే సాహిత్య సృజన జరిగితేనే విమర్శ వస్తుందన్నారు. అందువలనే గురజాడ కన్యాశుల్కం లో వినియోగించిన పదాల నిజ అర్ధాన్ని తెలుసుకునేందుకు జనులు వద్దకు వెళ్లి అడిగి తెలుసుకునే వారన్నారు. తరగతిగదిలో పాఠం బోధించడంలో చూపించిన విధానం ఆయనలో ఉన్న విలక్షణత కి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డు సి.ఐ. రామారావు పాల్గొన్నారు.
శ్రీశ్రీ, చాసో వంటి దిగ్గజాలకే మార్గదర్శి రోణంకి: కవి రామసూరి నివాళి మూలంలో అధ్యయనం చేస్తూ సాహిత్య సృజన చేసిన మహోన్నత సాహితీ కారులు రోణంకి అప్పలస్వామి అని ప్రముఖ కవి రామసూరి అన్నారు. మారుమూల గ్రామంలో పుట్టి యూరోపియన్ దేశాల భాషల్లో ప్రావీణ్యత సాధించడానికి ఆయన కృషి మరువలేనిదన్నారు. సహజ సాంస్కృతిక సంస్థ కన్వీనర్ ఎన్.కె.బాబు అధ్యక్షతన సాహిత్య సభ జరిగింది. రోణంకి అప్పలస్వామి జీవితం-సాహిత్యం అనే అంశం మీద రామసూరి మాట్లాడారు. రోణంకి సాహిత్య అధ్యయన తీరు అందరికీ అనుసరణీయమన్నారు. శ్రీశ్రీ,
చాసో, శ్రీరంగం నారాయణ బాబు వంటి వారు వారి రచనలను రోణంకి వారి ఆమోదం లభిస్తుందా లేదా అని ఎదురు చూసేవారన్నారు. భాష వస్తేనే వ్యాకరణం వస్తుంది, అలానే సాహిత్య సృజన జరిగితేనే విమర్శ వస్తుందన్నారు. అందువలనే గురజాడ కన్యాశుల్కం లో వినియోగించిన పదాల నిజ అర్ధాన్ని తెలుసుకునేందుకు జనులు వద్దకు వెళ్లి అడిగి తెలుసుకునే వారన్నారు. తరగతిగదిలో పాఠం బోధించడంలో చూపించిన విధానం ఆయనలో ఉన్న విలక్షణత కి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డు సి.ఐ. రామారావు పాల్గొన్నారు.
- పిడుగు పాటు బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ రాజాం( M) గడ్డ వలస లో మే 5న పిడుగు పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ స్పందించారు. బాధ్యత కుటుంబాలను పరా మర్శించి, ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున వ్యక్తిగత ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ నుంచి పూర్తిస్థాయి సాయం అందేల చూస్తానని హామీ ఇచ్చారు. పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఈ దారుణం జరిగిందని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు.1
- ప్రామాణీకరణ సమస్యను ఎదుర్కొంటారుపేస్ అథర్టికేషన్ ప్రాబ్లం పేస్ అథర్టికేషన్ ప్రాబ్లం1
- గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గత రెండు వారాలుగా అరకు వెలి మండలంతో సహా గిరిజన ప్రాంతాల్లో గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.1
- హైదరాబాద్‌లోని ఓ గుడిలో వందల కేజీల బరువున్న గంటను ఓ బామ్మ సులువుగా మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అసాధారణ శక్తిని చూసి ఆలయ సందర్శకులు, భక్తులు షాకయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతను నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ నేత పి.చిన్నస్వామి మండిపడ్డారు. తక్షణమే స్థానికంగా గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేసి, సరఫరాను పునరుద్ధరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.1
- జనసేన ఆధ్వర్యంలో అరసవల్లిలో రక్తదాన శిబిరం. భారీగా స్పందించిన రక్తదాతలు. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆదిత్య నగర్ కాలనీ లోగల జనసేన ఆఫీసు యందు,బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, సిక్కులు సైనికుడు + సిక్కోలు సేవకుడు,కాకర్ల నర్సింగ్, ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రక్తదానం సినిమాలో స్వచ్ఛందంగా పలువురు పాల్గొని రక్తదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేషన్, క్లస్టర్ ఇంచార్జ్,ఉంగటి రమణమూర్తి పాల్గొన్నారు, ప్రకటన శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.4
- పాతపట్నం నియోజకవర్గంలో కౌసల్యాపురం గ్రామస్తుడు సల్ల ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ₹1,21,784 విలువైన ఈ ఆర్థిక సహాయం మంజూరైంది.2
- ఆంధ్రప్రదేశ్‌లోని అనంతగిరి మండలం అమలకుడియా గ్రామ గిరిజనులు కనీస సౌకర్యాల కోసం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. పర్యాటక ప్రాంతమైన అనంతగిరికి సమీపంలో ఉన్నప్పటికీ, తమ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్నవారిని దాదాపు రెండు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన రహదారి కూడా ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలంగా లేదు.1