Shuru
Apke Nagar Ki App…
నరసరావుపేట పట్టణంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహణ ప్రపంచ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా నరసరావుపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు వినియోగదారులకు రక్షణ అనే అంశంపై తెలుగు ఆంగ్లంలో వ్యాసరచన వకృత్వ పోటీలను నిర్వహించామని రొంపిచర్ల జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సుభాని ఉపాధ్యాయులు మధు తెలిపారు.
VN
Vishleshana News

More news from Andhra Pradesh and nearby areas
- నరసరావుపేట పట్టణంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహణ ప్రపంచ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా నరసరావుపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు వినియోగదారులకు రక్షణ అనే అంశంపై తెలుగు ఆంగ్లంలో వ్యాసరచన వకృత్వ పోటీలను నిర్వహించామని రొంపిచర్ల జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సుభాని ఉపాధ్యాయులు మధు తెలిపారు.1
- That is Puri Jagannadh 💎🏔️1
- సంక్రాంతి కి మన కోనసీమ కి వచ్చెయ్యండి ఆయ్ konaseema konaseema_andalu #konaseema_vibes #konaseemaclicks #konaseema🌴 #konaseemadistrict #mobilephotography #mobilevideography #manakonaseema #viral #explorepage✨ #exploretheworld #exploremore #explore_nature #viralreels #travelphotography #travelvideography #prabhalu #prabhalatheertham #welcome#konaseema #tfi#telugu#meme manakonaseema4350 mana_konaseema_andaluu1
- Maguva collections ravulapalem A complete women's wear Ph no 6302454518 #Sivalayam street #Market road #Ravulapalem1
- 🥹🤌🏻 Telugu film industry 🤍1
- Morning dose ♥️1
- This Pair 😍❤1
- సాయి పల్లవి గారికి అమెరికా లో వున్నా అత్యంత ఖరీదయిన వస్తువులు1