Shuru
Apke Nagar Ki App…
మండపేట టీడీపీ విస్తృత స్థాయి సమావేశం | Andhrapradesh | East Godavari District | IR Media tv
Prathapreddy rapuru
మండపేట టీడీపీ విస్తృత స్థాయి సమావేశం | Andhrapradesh | East Godavari District | IR Media tv
More news from Mandapeta and nearby areas
- మండపేట కలవపువ్వు దేవి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మూడోవరోజు ఆలయ వ్యవస్థాపకులు రెడ్డి బ్రాహ్మణ చౌదరి కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఆలయ పూజారి అయినవిల్లి రాజరాజేశ్వర రుద్ర శర్మ అమ్మవారికి విశేష పూజలు, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక హోమాలు, కుంకుమ పూజలు భవానీలు, భక్తుల సమక్షంలో కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు.1
- కోకిలవాణి కళాక్షేత్రం చిన్నారులు సమర్పిస్తున్న నమో నమో దుర్గే.....పెద్దమ్మ తల్లి క్షేత్రం. ఏడిత రోడ్డు. మండపేట1
- Post by Sanjammgari gurusekhar1
- మండపేట రైతుబజారు వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి 45వ శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడవరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పిచ్చుక మధు, పిచ్చుక రాజు ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. పట్టణానికి చెందిన గుణ్ణం ప్రసాద్-చంద్రిక దంపతులచే నవధాన్యాలతో అన్నపూర్ణమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భవానీ మాలలు ధరించిన భక్తులకు హైదరాబాదుకు చెందిన కోడూరి మోహన్ దుర్గా పార్వతీ కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు.1
- మండపేట పట్టణం రావులపేట శివారు జాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 11వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు దాతల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ పూజారి వెంకట గోపాల కృష్ణమూర్తి ఉదయం సాయంత్రం భవానీలు భక్తులచే కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. మూడోవ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు భక్తులు అమ్మవారికి సమర్పించిన చీర, సారె, పసుపు, కుంకుమ 27 రకాల పిండి వంటకాలతో మహిళలు, చిన్నారులు, భవానీలు కన్నుల పండుగగా గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం వీటిని భక్తులకు వితరణ చేశారు.1
- కోకిలవాణి కళాక్షేత్రం నాట్య గురువు కొరియోగ్రాఫర్ నాద శ్రీ సమర్పిస్తున్న ఝెం ఝెం తనన..వినాయక ప్రార్థన....పెద్దమ్మ తల్లి క్షేత్రం. ఏడిత రోడ్డు. మండపేట1
- ఈరోజు మూడో రోజు అమ్మవారి హారతులు మండపేట దుర్గాదేవి ఆలయం1
- మండపేట టీడీపీ విస్తృత స్థాయి సమావేశం | Andhrapradesh | East Godavari District | IR Media tv1