Shuru
Apke Nagar Ki App…
ధసరా స్పెషల్, అద్బుతమైన సూపర్ హిట్ సాంగ్, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి బుర్రకథ
B S RUDRAKUMAR
ధసరా స్పెషల్, అద్బుతమైన సూపర్ హిట్ సాంగ్, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి బుర్రకథ
More news from Penuganchiprolu and nearby areas
- ధసరా స్పెషల్, అద్బుతమైన సూపర్ హిట్ సాంగ్, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి బుర్రకథ1
- Life changing opportunity1
- అవినాష్ రెడ్డి అన్నగారి తో మన జగ్గయ్యపేట నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే ఇంటూరి రాజగోపాల్ చిన్న అన్న గారు1
- అన్నదాత సుఖీభవ.... అన్నం విలువ తెలిసినవారు ఒక్క మెతుకు కూడా వృధా చేయరు ...... ఏ శుభకార్యానికి వెళ్లిన అశుభ కార్యక్రమానికి వెళ్లిన చివరకు ఇంట్లో అయినా సరే మనకు ఉంది కదా అని ఆహారాన్ని వృధా చేయకండి..... శుభకార్యానికి వెళ్ళినప్పుడు అన్ని పెట్టించుకుంటారు నేను అది తినను అంటారు పారబోస్తారు మీరు తిననప్పుడు పెట్టించుకోవడం ఎందుకు పెట్టించుకుని ఎందుకు పారేయాలి వృధాగా డస్ట్ బిన్ లో మీరు పారేసే ఆహారం ఇంకొకరు తింటారు కదా ఆకలితో ఉన్నవారు మన ఇంట్లో అలా పారబోస్తామా పారబోయం కదా ఒకసారి తినేముందు ఆలోచించండి మనకు ఏది కావాలో అదే పెట్టించుకుని తినండి తృప్తిగా అంతేగాని అనవసరంగా మనం తినలేని ఐటమ్స్ పెట్టించుకుని వృథాగా పారబోయకండి....... బయట ఆకలితో ఉన్నావారు ఒక పూట పిడికేడు అన్నం దొరికినా కానీ సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆకలితో ఎవరో కూడా తప్పుగా భావించకండి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆహారాన్ని వృధా చేయకండి అన్నపూర్ణ సేవా సమితి జగ్గయ్యపేట..... మీరు వదిలిపెట్టే ప్రతి మెతుకు ఇంకొకరి ఆకలి తీరుతుంది1
- కంటికి సరిపడా నిద్ర ,దేహానికి సరిపడా వ్యాయామం ,చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ,ఆరోగ్యానికి మంచి నియమాలు ,మిత్రులందరికీ శుభోదయం ,మా నాయకుడు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య )గారు శాసనసభ్యులు జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా .1
- ప్రజా దర్బార్ ప్రజలను వినతులు స్వీకరిస్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు1
- అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే । జ్ఞాన వైరాగ్య సిధ్యార్థం భిక్షాం దేహిచ పార్వతీ మాతా.. 5/10/2024 అన్నపూర్ణ సేవా సమితి ఆహార పంపిణీలో భాగంగా ఈరోజు ఉదయం జగ్గయ్యపేట పట్టణం శాంతినగర్ ప్రాంతం నుంచి వచ్చిన ఆహారాన్ని పట్టణంలో గల డాంగే నగర్ మరియు డంగ్ మిల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికీ ఈరోజు ఉదయం అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆహారాన్ని వృధా చేయవద్దు అన్నపూర్ణ సేవా సమితి జగ్గయ్యపేట.....1
- కంచికచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... #TDP #kogntibabu #veerulapadu . . ఇట్లు తెలుగుదేశం పార్టీ వీరులపాడు మండలం1