Shuru
Apke Nagar Ki App…
కాకినాడ జిల్లా కోటనందూరు. శ్రీను. ఫోన్ నెంబర్.9000140352🌹(1)
Prakash Mallavarapu
కాకినాడ జిల్లా కోటనందూరు. శ్రీను. ఫోన్ నెంబర్.9000140352🌹(1)
More news from Kotananduru and nearby areas
- కాకినాడ జిల్లా కోటనందూరు. శ్రీను. ఫోన్ నెంబర్.9000140352🌹(1)1
- పాయకరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి *శ్రీ గెడ్డం బుజ్జి* గారి ఇంటి దగ్గర తనయుడు *శ్రీ గెడ్డం ఆకాష్* గారి జన్మదిన వేడుకలో.. Akash Geddam Geddam Bujji1
- నువ్వు సూపర్ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు1
- విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యమని,గెలుపు ఓటమిలు పట్టించుకోవద్దని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీప్రకాష్ లో మూడు రోజులుగా జరిగిన సి.బి.ఎస్.ఈ బాలికల (క్లస్టర్-7)ఆంధ్రా-తెలంగాణా కబడ్డీ,వాలీబాల్ పోటీలు ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పాయకరావుపేట శ్రీప్రకాష్ లో మూడు రోజులుగా జరిగిన సి.బి.ఎస్.ఈ బాలికల (క్లస్టర్-7)ఆంధ్రా-తెలంగాణా కబడ్డీ,వాలీబాల్ పోటీలు జరిగాయి.రెండు తెలుగు రాష్ట్రాల నుండి 100 కి పైగా స్కూల్స్ నుండి సుమారు 1200 మంది క్రేడాకారులు ఈ పోటీలనందు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై, శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి విజయ ప్రకాష్ తో కలిసి గెలుపొందన. ఆంధ్రా & తెలంగాణ,విద్యార్థులకు ప్రధమ,ద్వితీయ బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలు అందరు సమానమే అని ఆడపిల్లల జోలికి వస్తే, తాట తీసేటట్లు ఆడపిల్లలు ఉండాలని అని విద్యార్థుల నుద్దేశించి అన్నారు. తల్లిదండ్రులు ఆ విధంగా ఆడపిల్లలను పెంచాలని పాఠశాలలో గుడ్ టచ్ ,బ్యాడ్ టచ్ కోసం యాజమాన్యాలు అవగాహన కల్పించాలని సూచించారు. ఆటలు ఆడే పిల్లలకు ఆత్మవిశ్వాసం ఎక్కువుగా ఉంటుందని..మన ఆడ పిల్లను మనమే ఇంట్లో గౌరవించుకోవాలని అన్నారు..విపరీతంగా గంజాయి పెరిగిపోయిందని , గంజాయి,డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు.పిల్లలు గంజాయి,డ్రగ్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. హోం మంత్రి అనిత నూ విద్యాసంస్థల అధినేత సిహెచ్ వి కే నరసింహారావు దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్ సూర్యారావు, శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు పాల్గొన్నారు1
- పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీGeddam Bujji గారి తనయుడు జనసేన పార్టీ యువ నాయకులు #నేషనల్_రైఫిల్_షూటర్ శ్రీ Akash Geddam బాబుకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు1
- పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ Geddam Bujji గారి తనయుడు జనసేన పార్టీ యువ నాయకులు #నేషనల్_రైఫిల్_షూటర్ శ్రీ Akash Geddam బాబుకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు1
- 🙏మన నర్సీపట్నం లో ఉంది ఈ గుడి 🙏1
- వర్క్ ఫ్రొమ్ హోమ్ ఒప్పోర్ట్యూనిటీ ఎవరైనా సీరియస్ పీపుల్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చెయ్యండి 79936048461