Shuru
Apke Nagar Ki App…
గోరంట్ల మండలం చౌడేశ్వరి కాలనీ నందు (సాసవల చిన్నమ్మ కథ) చౌడేపల్లి వారు 02/01/2025
Jsree Hari
గోరంట్ల మండలం చౌడేశ్వరి కాలనీ నందు (సాసవల చిన్నమ్మ కథ) చౌడేపల్లి వారు 02/01/2025
More news from Gorantla and nearby areas
- రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు1
- ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక,సినిమా టోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి ఘన స్వాగతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీనియర్ నాయకులు శ్రీ గోరంట్ల బుచ్చి చౌదరి గారికి, ఘన స్వాగతం1
- కోస్తా కుర్రోడు గోరంట్ల వారి పిల్లోడు గోరంట్ల దీపక్ చౌదరి లయన్ సింహం1
- ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక సినిమా మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రాజానగరం రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెగా అభిమానులు1
- గోరంట్ల బుచ్చయ్య చౌదరి మహా మొండి..! #pawankalyan COMMENTS On1
- మలక వేముల 5-1 -2025 దాదాపు 15 గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు ముఖ్యమైన నాయకులు ఈరోజు మలకవేముల ఎనుములవారిపల్లి క్రాస్ లో ఉన్న ఒక కళ్యాణ మండపం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి లాయరు భైరవ ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. .మలకవేములను మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రజా ప్రతినిధులు కోరారు.అనేక మంది ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కదిరి రూరల్ ప్రాంతంలో ఉన్న దాదాపు 7 గ్రామాలు మరియు ముదిగుబ్బ ప్రాంతంలో ఉన్న ఏడు గ్రామాలు నల్లమాడ మండల్ పరిధి లోనీ 4 గ్రామాలు, ప్రజా ప్రతినిధులు ప్రజల సౌలభ్యం కోసం ఏ విధమైన అనుకూలం ఉంటుందో తెలియ చేశారు. నియోజకవర్గ లో ప్రజలు మండల కేంద్రం చేరాలంటే కనీస బస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు.అదేవిందగా అధికార వికేంద్రీకరణ భాగంగా ప్రజా పరిపాలన సౌలభ్యం కోసం మలకవేముల కేంద్రాన్ని మండలంగా ప్రకటించాలని కోరారు. ముఖ్యమైన ప్రధాన రహదారిలో ఉన్న మలకవేముల ఎనుములవారి పల్లి క్రాస్ దగ్గర మండల కేంద్రాన్ని ప్రకటించాలని ఈ గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి లాయర్ భైరవ ప్రసాద్ గారు అధ్యక్షతన మరియు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ డైరెక్టర్లు మరియు డీలర్లు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత కార్యచరణ ప్రణాళిక కోసం ఆడ్ హక్ కమిటీని ప్రకటించారు.మలకవేముల మండల అడ్డ్ హాక కమిటీ కన్వీనర్ లాయర్ భైరవ ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శిగా ఎనగాని నరసింహా యాదవ్, ప్రసాద్ నాయుడు,ఉప కన్వీనర్ గారు కే .కోటీశ్వర్ రెడ్డి ,ట్రెజరర్స్ గా భయపరెడ్డి, కే శ్రీరాములు నాయక్, గౌరవ అధ్యక్షులుగా రవీంద్ర రెడ్డి కొట్టాల శ్రీరాములు పులికంటి అశ్వర్థ నారాయణ లాయర్ వీరనారాయ జి రామాంజనేయులు జిహ్లా నాయకు, జీవీ నాయుడు సుబ్బారెడ్డి గార్లను ఎన్నుకున్నారు వీరి ఆధ్వర్యంలో ముందు ముందు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి జిల్లా కలెక్టర్ గారిని,ప్రజాప్రతినిధులను, MLA లను, మంత్రులు ను ముఖ్యమంత్రిని,ప్రతిపక్ష నాయకులను,కూటమినాయకులను కలిసి పలకవేముల మండల ప్రధాన ఉద్దేశం దాని వలన కలిగి ఉపయోగాలు వివరిస్తామని తెలియజేశారు,తరువాత హాజరైన నాయకులు ర్యాలీగా వెళ్లి,తమ నినాదా లువునిపించారు.3
- శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం కేంద్రంలో 25 కోట్ల రూపాయల నిధులతో పెనుకొండ యార్డ్ వద్ద LC నెంబర్ 83 స్థానంలో నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవం కు విచ్చేసిన రైల్వేమరియు జలశక్తి సహాయ మంత్రి సోమన్న* గారికి స్వాగతం పలికి అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చెనేత జౌళి శాఖామంత్రి వర్యులు శ్రీమతి సవిత గారు ..1