Shuru
Apke Nagar Ki App…
కట్ట కింద గంజి పెట్టి రాజిరెడ్డి కంది కొయ్య నేను వస్తే రాజిరెడ్డి
Rahulpadhan
కట్ట కింద గంజి పెట్టి రాజిరెడ్డి కంది కొయ్య నేను వస్తే రాజిరెడ్డి
More news from Kandi and nearby areas
- కట్ట కింద గంజి పెట్టి రాజిరెడ్డి కంది కొయ్య నేను వస్తే రాజిరెడ్డి1
- దేవాలయానికి, దేవాలయంలోని మూర్తులకు నిరంతర ప్రాణశక్తిని అందించే విశేష ద్రవ్య న్యాసమే ఈ గర్భాన్యాసం దేవాలయ గర్భంలో 231 రకాల విశేషద్రవ్యములు లోహములతో చేయబడిన ధాన్యాలు, అష్ట స్వస్తికములు, అష్ట మంగళ ద్రవ్యాలు, అష్టాయుధాలను న్యాసం చేసి మంత్రపూరి తమైన గర్భములో అష్టమ మృత్తికలను, కూర్మశిలను స్థాపించి, గర్భబాజన పేటికను (ఫేలా) దానిపై విధి కుంభంలో నవరత్నాలు, బంగారం, వెండి వివిధ రకాల వజ్ర, వైఢూర్యాలను నిక్షిప్తం చేసి, అష్ట సర్పములతో బందనం చేసి ప్రధాన పీఠమును స్థాపించవలెనని శిల్ప వాస్తు గ్రంథాలు తెలుపుచున్నవి ఈ విధంగా గర్భన్యాసాన్ని నిర్వహించిన దేశం, రాష్ట్రం ప్రజలందరికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఈ అరుదైన విశిష్ట కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహిస్తున్నది మహామేరు నిర్మాణంలో విశిష్టమైన దేవాలయ గర్భస్థాపన సవైదిక విధానంలో వాస్తుశాస్త్రాననుసరించి ప్రప్రథమంగా స్వస్తిశ్రీ ఆశ్వయుజ శు॥ చతుర్దశి ఉపరి పౌర్ణమి బుధవారం నాడు విశేషమైన బ్రహ్మశిలా, కూర్మశిలా, నిధి కుంభ స్థాపన సహిత గర్భాన్యాస మహోత్సవంతో పాటు పంచదశరాత్రోత్సవ సమాపనోత్సవమైన కౌముదీవ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహింపబడును.Celebrating a delightful Diwali at my house1
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని మోనోప్లే హైస్కూల్లో కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రాం1
- సంగారెడ్డి పట్టణంలో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆకస్మిక పర్యటన1
- సంగారెడ్డి జిల్లాకు హైడ్రా...భయాందోళనలో ప్రజలు | Sangareddy District | BRK NEWS Digital1