logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గిరిజన గ్రామమైన కొత్తపల్లిని సందర్శించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బజార్ హత్నూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్ ముందుగా గ్రామంలో కాలినడకన గ్రామం మొత్తం పర్యటించి గ్రామంలో ఉన్న సమస్యలు చుసిన ఎమ్మెల్యే కొత్త పల్లి గ్రామానికి అన్ని విధాలుగా అభిహృద్ధి చేస్తానని అన్నారు. అతి తోరలోనే వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టుతాము అని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వళ్ళ ఆగిన కొత్తపల్లి రోడ్డు నిర్మాణం తోరలోనే మొదలు పెడుతాము అని, అదేవిధంగా మండలంలోని మారుమూల గ్రామలైన డెడ్రా, మాన్కాపూర్ గ్రామాలకి కూడా తోరలో రోడ్డు పనులు ప్రారంభమావుతయి అని అన్నారు.ఈకార్యక్రమంలో మండల నాయకులు,అధికారులు,BRS పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Adilabad Urban, Telangana•
3 hrs ago

గిరిజన గ్రామమైన కొత్తపల్లిని సందర్శించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బజార్ హత్నూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్ ముందుగా గ్రామంలో కాలినడకన గ్రామం మొత్తం పర్యటించి గ్రామంలో ఉన్న సమస్యలు చుసిన ఎమ్మెల్యే కొత్త పల్లి గ్రామానికి అన్ని విధాలుగా అభిహృద్ధి చేస్తానని అన్నారు. అతి తోరలోనే వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టుతాము అని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వళ్ళ ఆగిన కొత్తపల్లి రోడ్డు నిర్మాణం తోరలోనే మొదలు పెడుతాము అని, అదేవిధంగా మండలంలోని మారుమూల గ్రామలైన డెడ్రా, మాన్కాపూర్ గ్రామాలకి కూడా తోరలో రోడ్డు పనులు ప్రారంభమావుతయి అని అన్నారు.ఈకార్యక్రమంలో మండల నాయకులు,అధికారులు,BRS పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ఆదిలాబాద్ జిల్లా : బజార్ హత్నూర్ మండలం రాంపూర్ కాంగ్రెస్,బీజేపీ కీ బాయ్ బాయ్ బిఆర్ఎస్ కేసిఆర్ కే జై.. జై అంటూ గిరిజన గ్రామం రాంపూర్ గులాబీ మాయమయం అవుతోంది.బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 'గుడ్ మార్నింగ్ బోథ్' కార్యక్రమంలో గ్రామాన్ని సందర్శించి,కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.గ్రామపటేల్ మాట్లాడుతూ.. కేసిఆర్ ఇచ్చిన భగీరథ నీరు మా గ్రామానికి వరం అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేసిఆర్ పాలనలో పల్లెలు కళకళలాడాయి,కానీ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పక్కాకు పోయిందని విమర్శించారు. రైతు బంధు పథకం చకచక వస్తుండేది,ఇప్పుడు నెలకు ఒక ఎకరం చొప్పున ఇస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు మున్గోట్టారని ఆరోపించారు.. పార్టీలో చేరిన నాయకులు వినాయక్ రావు,గోవింద్ రావు,రాంజీ,దేవురావు,రాజారామ్,గోధ్రు తోపాటు మహిళలు పార్టీలో చేరారు.. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా : బజార్ హత్నూర్ మండలం రాంపూర్ కాంగ్రెస్,బీజేపీ కీ బాయ్ బాయ్ బిఆర్ఎస్ కేసిఆర్ కే జై.. జై అంటూ గిరిజన గ్రామం రాంపూర్ గులాబీ మాయమయం అవుతోంది.బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 'గుడ్ మార్నింగ్ బోథ్' కార్యక్రమంలో గ్రామాన్ని సందర్శించి,కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.గ్రామపటేల్ మాట్లాడుతూ.. కేసిఆర్ ఇచ్చిన భగీరథ నీరు మా గ్రామానికి వరం అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేసిఆర్ పాలనలో పల్లెలు కళకళలాడాయి,కానీ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పక్కాకు పోయిందని విమర్శించారు. రైతు బంధు పథకం చకచక వస్తుండేది,ఇప్పుడు నెలకు ఒక ఎకరం చొప్పున ఇస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు మున్గోట్టారని ఆరోపించారు.. పార్టీలో చేరిన నాయకులు వినాయక్ రావు,గోవింద్ రావు,రాంజీ,దేవురావు,రాజారామ్,గోధ్రు తోపాటు మహిళలు పార్టీలో చేరారు.. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    1 hr ago
  • , Department of Fertilizers informed that the fertilizer availability remains robust as ever, and supplies continue to exceed the requirement. She also informed that the supply position continues to be strong in the states. The urea availability as on date is 73.81 LMT and the DAP availability is 23.47 LMT. For other fertilizer also the stock position is very good and this supports the strong opening position for the ongoing Kharif season.
    1
    , Department of Fertilizers informed that the fertilizer availability remains robust as ever, and supplies continue to exceed the requirement.
She also informed that the supply position continues to be strong in the states. The urea availability as on date is 73.81 LMT and the DAP availability is 23.47 LMT. For other fertilizer also the stock position is very good and this supports the strong opening position for the ongoing Kharif season.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    19 hrs ago
  • జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.
    1
    జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జన్నారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాల భయంతో రైతులు వణుకుతున్నారని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ​ ​కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను వెంటనే సేకరించాలి. ​తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బంది పెట్టకూడదు. ​రైతులకు సకాలంలో మద్దతు ధర చెల్లించాలి. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు జి. మధుసూదన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్, పొనకల్ ఉప సర్పంచ్ అప్పల జలపతి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పవన్ యాదవ్ పాల్గొన్నారు. ​వీరితో పాటు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల రాజారావు, మాజీ మండలాధ్యక్షుడు గోలిచందు, వీరాచారి, బీజేవైఎం అధ్యక్షుడు కందుల రమేష్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
    2
    రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జన్నారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాల భయంతో రైతులు వణుకుతున్నారని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
​
​కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను వెంటనే సేకరించాలి.
​తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బంది పెట్టకూడదు.
​రైతులకు సకాలంలో మద్దతు ధర చెల్లించాలి.
​పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు జి. మధుసూదన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్, పొనకల్ ఉప సర్పంచ్ అప్పల జలపతి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పవన్ యాదవ్ పాల్గొన్నారు.
​వీరితో పాటు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల రాజారావు, మాజీ మండలాధ్యక్షుడు గోలిచందు, వీరాచారి, బీజేవైఎం అధ్యక్షుడు కందుల రమేష్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో శుక్రవారం మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు కనీస మద్దతు ధరకు మక్కజొన్న కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని, మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా సాగేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
    1
    కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో శుక్రవారం మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులకు కనీస మద్దతు ధరకు మక్కజొన్న కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని, మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా సాగేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • हैदराबाद से विशेष रिपोर्ट तेलंगाना पुलिस विभाग में नई ऊर्जा का संचार हुआ है। वरिष्ठ आईपीएस अधिकारी सी.वी. आनंद ने राज्य के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में पदभार ग्रहण किया। पदभार ग्रहण समारोह में उन्होंने कहा कि राज्य की शांति, सुरक्षा और कानून व्यवस्था को सर्वोच्च प्राथमिकता दी जाएगी। उन्होंने पुलिस बल को आधुनिक तकनीक, पारदर्शिता और जनसहभागिता के साथ आगे बढ़ाने का संकल्प व्यक्त किया। सी.वी. आनंद के नेतृत्व में पुलिस विभाग से जनता को नई उम्मीदें जुड़ी हैं। प्रशासनिक हलकों में माना जा रहा है कि उनके अनुभव और दृढ़ संकल्प से राज्य में अपराध नियंत्रण और जनविश्वास को और मजबूती मिलेगी।
    1
    हैदराबाद से विशेष रिपोर्ट  
तेलंगाना पुलिस विभाग में नई ऊर्जा का संचार हुआ है। वरिष्ठ आईपीएस अधिकारी सी.वी. आनंद ने राज्य के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में पदभार ग्रहण किया।  
पदभार ग्रहण समारोह में उन्होंने कहा कि राज्य की शांति, सुरक्षा और कानून व्यवस्था को सर्वोच्च प्राथमिकता दी जाएगी। उन्होंने पुलिस बल को आधुनिक तकनीक, पारदर्शिता और जनसहभागिता के साथ आगे बढ़ाने का संकल्प व्यक्त किया।  
सी.वी. आनंद के नेतृत्व में पुलिस विभाग से जनता को नई उम्मीदें जुड़ी हैं। प्रशासनिक हलकों में माना जा रहा है कि उनके अनुभव और दृढ़ संकल्प से राज्य में अपराध नियंत्रण और जनविश्वास को और मजबूती मिलेगी।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    2 hrs ago
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    20 hrs ago
  • బజార్ హత్నూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్ ముందుగా గ్రామంలో కాలినడకన గ్రామం మొత్తం పర్యటించి గ్రామంలో ఉన్న సమస్యలు చుసిన ఎమ్మెల్యే కొత్త పల్లి గ్రామానికి అన్ని విధాలుగా అభిహృద్ధి చేస్తానని అన్నారు. అతి తోరలోనే వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టుతాము అని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వళ్ళ ఆగిన కొత్తపల్లి రోడ్డు నిర్మాణం తోరలోనే మొదలు పెడుతాము అని, అదేవిధంగా మండలంలోని మారుమూల గ్రామలైన డెడ్రా, మాన్కాపూర్ గ్రామాలకి కూడా తోరలో రోడ్డు పనులు ప్రారంభమావుతయి అని అన్నారు.ఈకార్యక్రమంలో మండల నాయకులు,అధికారులు,BRS పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    బజార్ హత్నూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్ ముందుగా గ్రామంలో కాలినడకన గ్రామం మొత్తం పర్యటించి గ్రామంలో ఉన్న సమస్యలు చుసిన ఎమ్మెల్యే కొత్త పల్లి గ్రామానికి అన్ని విధాలుగా అభిహృద్ధి చేస్తానని అన్నారు. అతి తోరలోనే వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టుతాము అని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వళ్ళ ఆగిన కొత్తపల్లి రోడ్డు నిర్మాణం తోరలోనే మొదలు పెడుతాము అని, అదేవిధంగా మండలంలోని మారుమూల గ్రామలైన డెడ్రా, మాన్కాపూర్ గ్రామాలకి కూడా తోరలో రోడ్డు పనులు ప్రారంభమావుతయి అని అన్నారు.ఈకార్యక్రమంలో మండల నాయకులు,అధికారులు,BRS పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.