logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుంసరలో అఖండ హరినామ సప్తాహం రేపటి నుంచి ప్రారంభం నిర్మల్ జిల్లా బైంసా మండలం కుంసర గ్రామంలో రేపు ఉదయం 10 గంటలకు అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గ్రామ హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, భజనలు, హరినామ సంకీర్తనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సప్తాహ కార్యక్రమంలో భక్తులు నిరంతరం హరినామ స్మరణలో పాల్గొని భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

17 hrs ago
user_Solanke Ravi
Solanke Ravi
Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
17 hrs ago

కుంసరలో అఖండ హరినామ సప్తాహం రేపటి నుంచి ప్రారంభం నిర్మల్ జిల్లా బైంసా మండలం కుంసర గ్రామంలో రేపు ఉదయం 10 గంటలకు అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గ్రామ హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, భజనలు, హరినామ సంకీర్తనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సప్తాహ కార్యక్రమంలో భక్తులు నిరంతరం హరినామ స్మరణలో పాల్గొని భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    17 hrs ago
  • అన్నదాత ఆవేదన...
    1
    అన్నదాత ఆవేదన...
    user_Pasula Raju
    Pasula Raju
    Farmer ఆర్మూర్, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ముధోల్ ప్రాజెక్ట్ లో ముదురుతున్న అంగన్వాడి టీచర్స్ వివాదం... " ముధోల్ అంగన్వాడి స్కామ్" CVR NEWS కథనం పై స్పందించిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్లు... బాసర అంగన్వాడీ సెక్టర్ లోని సూరెల్లి గ్రామ అంగన్వాడి ఆయమ్మ చనిపోతే మేమంతా డబ్బులు జమచేసి కుటుంబాన్ని ఆదుకున్నాం.. అది అవినీతి ఎలా అవుతుంది..?? కొందరు అంగన్వాడి టీచర్స్ లను కలుపుకుని కావాలనే మాపై పని గట్టుకుని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శ... కార్మిక సంఘం నేతల ఆదేశాలు పాటించకుంటే, మీటింగ్ లకు హాజరు కాకుంటే ఫైన్ లు వేస్తున్నారని..! మేము ఎలాంటి కార్మిక సంఘాలలో లేమని తేల్చి చెప్పిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్... కలసి కట్టుగా పనిచేసి అవినీతి కి తావు లేకుండా, అంగన్వాడి లను అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చవద్దని తెలిపిన అంగన్వాడి టీచర్స్... జిల్లా కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ అధికారిణి కి తమ వినతి పత్రాన్ని అందించిన సుమారు 170 మంది ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్...
    4
    ముధోల్ ప్రాజెక్ట్ లో ముదురుతున్న అంగన్వాడి టీచర్స్ వివాదం...
" ముధోల్ అంగన్వాడి స్కామ్" CVR NEWS కథనం పై స్పందించిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్లు...
బాసర అంగన్వాడీ సెక్టర్ లోని సూరెల్లి గ్రామ అంగన్వాడి ఆయమ్మ చనిపోతే మేమంతా డబ్బులు జమచేసి కుటుంబాన్ని ఆదుకున్నాం.. అది అవినీతి ఎలా అవుతుంది..??
కొందరు అంగన్వాడి టీచర్స్ లను కలుపుకుని కావాలనే మాపై పని గట్టుకుని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శ...
కార్మిక సంఘం నేతల ఆదేశాలు పాటించకుంటే, మీటింగ్ లకు హాజరు కాకుంటే ఫైన్ లు వేస్తున్నారని..! మేము ఎలాంటి కార్మిక సంఘాలలో లేమని తేల్చి చెప్పిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్...
కలసి కట్టుగా పనిచేసి అవినీతి కి తావు లేకుండా, అంగన్వాడి లను అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చవద్దని తెలిపిన అంగన్వాడి టీచర్స్...
జిల్లా కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ అధికారిణి కి తమ వినతి పత్రాన్ని అందించిన సుమారు 170 మంది ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్...
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • హాస్పిటల్ లో ఉన్న సమస్యపై సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మిట్టింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే,డాక్టర్ల కొరతపై తన చేరణవాణి తో జిల్లా కలెక్టట్ తో మాట్లాడిన బోథ్ ఎమ్మెల్యే...అనంతరం హాసుపత్రిలో సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.బోథ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు రోజుకు ఎండలు విపరీతంగా మండుతున్నాయి ప్రజలు ఎండలో పట్ల అప్రమతంగా ఉండలి అని అన్నారు అత్యవసరం అయితే కానీ ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దు అని దేశంలోనే మన జిల్లా 10వ స్థానంలో ఉంది తీవ్రమైన ఎండల దృశ్య ప్రజలు పనులు వీలైనంత తొరగా ముగించుకొని ఇంటికి చేరుకొవాలి అని అన్నారు అదేవిధంగా బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి తోరలోనే ప్రజలకు అందుబాటులో వస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమం సూపడెంట్ రవీంద్ర ప్రసాద్, డాక్టర్లు,ఎలక్ట్రిసిటీ AE, స్థానిక సర్పంచ్ ఉన్నారు.
    1
    హాస్పిటల్ లో ఉన్న సమస్యపై సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మిట్టింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే,డాక్టర్ల కొరతపై తన చేరణవాణి తో జిల్లా కలెక్టట్ తో మాట్లాడిన బోథ్ ఎమ్మెల్యే...అనంతరం హాసుపత్రిలో సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.బోథ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు రోజుకు ఎండలు విపరీతంగా మండుతున్నాయి ప్రజలు ఎండలో పట్ల అప్రమతంగా ఉండలి అని అన్నారు అత్యవసరం అయితే కానీ ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దు అని దేశంలోనే మన జిల్లా 10వ స్థానంలో ఉంది తీవ్రమైన ఎండల దృశ్య ప్రజలు పనులు వీలైనంత తొరగా ముగించుకొని ఇంటికి చేరుకొవాలి అని అన్నారు అదేవిధంగా బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి తోరలోనే ప్రజలకు అందుబాటులో వస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమం సూపడెంట్ రవీంద్ర ప్రసాద్, డాక్టర్లు,ఎలక్ట్రిసిటీ AE, స్థానిక సర్పంచ్ ఉన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Ichoda, Adilabad•
    20 hrs ago
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిషెట్టి కిరణ్మయి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది ఆమెకు ఘనంగా సన్మానం వీడ్కోలు పలికారు.సిబ్బంది తన పై చూపిన ఆదరణను చూసి భావోద్వేగానికి లోనయ్ కంట తడి పెట్టారు.అది చూసి సిబ్బంది కూడా భావోద్వేగానికి గురయ్యారు.రెండు సంవత్సరాల సమయంలోనే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రతి వ్యక్తి ని తన కుటుంబ సభ్యునిగా భావించి వారి సమస్యను తన సమస్యగా స్పందించారు కిరణ్మయి.దీంతో ఈ ప్రాంతం లో ఆమె తక్కువ సమయంలోనే అందరి మన్ననలు పొందారు.కార్యాలయం నుండి ఆమె బయటకు వెళ్లేంతవరకు సిబ్బంది పూల వర్షం చల్లుతూ ఘనంగా వీడ్కోలు పలికారు.
    1
    కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిషెట్టి కిరణ్మయి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా  అధికారులు సిబ్బంది ఆమెకు ఘనంగా సన్మానం వీడ్కోలు పలికారు.సిబ్బంది  తన పై చూపిన ఆదరణను చూసి భావోద్వేగానికి లోనయ్ కంట తడి పెట్టారు.అది చూసి సిబ్బంది కూడా భావోద్వేగానికి గురయ్యారు.రెండు సంవత్సరాల సమయంలోనే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రతి వ్యక్తి ని తన కుటుంబ సభ్యునిగా భావించి వారి సమస్యను తన సమస్యగా స్పందించారు కిరణ్మయి.దీంతో ఈ ప్రాంతం లో ఆమె  తక్కువ సమయంలోనే అందరి మన్ననలు  పొందారు.కార్యాలయం నుండి ఆమె బయటకు వెళ్లేంతవరకు సిబ్బంది పూల వర్షం చల్లుతూ ఘనంగా వీడ్కోలు పలికారు.
    user_Reporter Khaseem
    Reporter Khaseem
    బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
  • , Department of Fertilizers informed that the fertilizer availability remains robust as ever, and supplies continue to exceed the requirement. She also informed that the supply position continues to be strong in the states. The urea availability as on date is 73.81 LMT and the DAP availability is 23.47 LMT. For other fertilizer also the stock position is very good and this supports the strong opening position for the ongoing Kharif season.
    1
    , Department of Fertilizers informed that the fertilizer availability remains robust as ever, and supplies continue to exceed the requirement.
She also informed that the supply position continues to be strong in the states. The urea availability as on date is 73.81 LMT and the DAP availability is 23.47 LMT. For other fertilizer also the stock position is very good and this supports the strong opening position for the ongoing Kharif season.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    16 hrs ago
  • జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన గ్రామ కంఠం, ఆబాదీ భూములపై భూ మాఫియా కన్నుపడి నకిలీ దస్తావేజులు, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే కుట్ర జరుగుతుంది కావున జగిత్యాల జిల్లా కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం..*ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్లు వారు కూడా పెడితే కోరుట్ల ప్రజల విజయం. కలుగుతుంది పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది కానీ ఈమధ్య మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమంలో మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, నేడు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాల కార్యక్రమంలో పాల్గొని గడి బురుజు భూముల రక్షణకు తమ మద్దతు తెలిపారు. వీఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గడి బురుజు భూములు ఎవరి స్వంతం కాదు ఇది ప్రజల ఆస్తి… ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.
    1
    జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన గ్రామ కంఠం, ఆబాదీ భూములపై భూ మాఫియా కన్నుపడి నకిలీ దస్తావేజులు, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే కుట్ర  జరుగుతుంది కావున జగిత్యాల జిల్లా
కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం..*ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్లు వారు కూడా పెడితే కోరుట్ల ప్రజల విజయం. కలుగుతుంది
పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు  యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ  మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది కానీ ఈమధ్య మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమంలో  మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, నేడు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాల కార్యక్రమంలో పాల్గొని గడి బురుజు భూముల రక్షణకు తమ మద్దతు తెలిపారు. వీఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గడి బురుజు భూములు ఎవరి స్వంతం కాదు  ఇది ప్రజల ఆస్తి… ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా : ఇచ్చోడ మండలంలోని గుబ్బగ్రామంలో సిడం వంశీయూల ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా వచ్చిన బోథ్ ఎమ్మెల్యే కి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు గ్రామంలో ఉన్న సతి సావిత్రి బాయి ఆలయంలో నిర్వాహంచిన సిడం వంశీయూల దర్భార్ (కొత్త కోడళ్ల ములకత్) కార్యక్రమం పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సంప్రదాయ పద్ధతులను ఈ కాలంలో కూడా ఆచరించడం ఒక గొప్ప ఐకత్యకు నిదర్శనం అని అన్నారు.. గ్రామస్థులు గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికీతీసుకోనివచ్చారు బోథ్ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గుబ్బ గ్రామానికి అన్నివిధాలుగా అభిహృద్ధి చేస్తాననిన్నారు. ఈ కార్యక్రమం మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా : ఇచ్చోడ మండలంలోని గుబ్బగ్రామంలో సిడం వంశీయూల ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా వచ్చిన బోథ్ ఎమ్మెల్యే కి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు గ్రామంలో ఉన్న సతి సావిత్రి బాయి ఆలయంలో నిర్వాహంచిన సిడం వంశీయూల దర్భార్ (కొత్త కోడళ్ల ములకత్) కార్యక్రమం పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సంప్రదాయ పద్ధతులను ఈ కాలంలో కూడా ఆచరించడం ఒక గొప్ప ఐకత్యకు నిదర్శనం అని అన్నారు.. గ్రామస్థులు గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికీతీసుకోనివచ్చారు బోథ్ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గుబ్బ గ్రామానికి అన్నివిధాలుగా అభిహృద్ధి చేస్తాననిన్నారు. ఈ కార్యక్రమం మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.