స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం లో పాల్గొన్న ఫోరమ్ నాయకులు.యువత కు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం లో స్వామి వివేకానంద విగ్రహనికి పూల మాల వేసి జయంతి ని జరుపుకున్న ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్బంగా మాట్లాడుతూ యువత కు స్ఫూర్తి ప్రధాత అయిన స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక విలువలను వ్యక్తిత్వ వికాసన్ని ప్రపంచనికి చాటిచెప్పిన మహనీయులు అని ఎన్నో దేశాలు అయన సూక్తులు ప్రసంగాలు ఆదర్శంగా తీసుకుని సోదరభవం అధ్యాత్మిక విలువలు, వ్యక్తిత్వ వికాస న్ని స్వామి వివేకానంద మార్గంలో కొనసాగిస్తున్నాయని అన్నారు అయన ఆదర్శలు, జీవిత చరిత్ర ను నేటి తరం తెలుసుకోవాలని అన్నారు ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండు రంగం కార్యవర్గ సభ్యులు సాయి వరాల మల్లేశం,రవిదాస్ సమగర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి రాజు మార్కుంది తదితరులు పాల్గొన్నారు.
స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం లో పాల్గొన్న ఫోరమ్ నాయకులు.యువత కు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం లో స్వామి వివేకానంద విగ్రహనికి పూల మాల వేసి జయంతి ని జరుపుకున్న ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్బంగా మాట్లాడుతూ
యువత కు స్ఫూర్తి ప్రధాత అయిన స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక విలువలను వ్యక్తిత్వ వికాసన్ని ప్రపంచనికి చాటిచెప్పిన మహనీయులు అని ఎన్నో దేశాలు అయన సూక్తులు ప్రసంగాలు ఆదర్శంగా తీసుకుని సోదరభవం అధ్యాత్మిక విలువలు, వ్యక్తిత్వ వికాస న్ని స్వామి వివేకానంద మార్గంలో కొనసాగిస్తున్నాయని అన్నారు అయన ఆదర్శలు, జీవిత చరిత్ర
ను నేటి తరం తెలుసుకోవాలని అన్నారు ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండు రంగం కార్యవర్గ సభ్యులు సాయి వరాల మల్లేశం,రవిదాస్ సమగర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి రాజు మార్కుంది తదితరులు పాల్గొన్నారు.
- స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం లో పాల్గొన్న ఫోరమ్ నాయకులు.యువత కు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం లో స్వామి వివేకానంద విగ్రహనికి పూల మాల వేసి జయంతి ని జరుపుకున్న ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్బంగా మాట్లాడుతూ యువత కు స్ఫూర్తి ప్రధాత అయిన స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక విలువలను వ్యక్తిత్వ వికాసన్ని ప్రపంచనికి చాటిచెప్పిన మహనీయులు అని ఎన్నో దేశాలు అయన సూక్తులు ప్రసంగాలు ఆదర్శంగా తీసుకుని సోదరభవం అధ్యాత్మిక విలువలు, వ్యక్తిత్వ వికాస న్ని స్వామి వివేకానంద మార్గంలో కొనసాగిస్తున్నాయని అన్నారు అయన ఆదర్శలు, జీవిత చరిత్ర ను నేటి తరం తెలుసుకోవాలని అన్నారు ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండు రంగం కార్యవర్గ సభ్యులు సాయి వరాల మల్లేశం,రవిదాస్ సమగర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి రాజు మార్కుంది తదితరులు పాల్గొన్నారు.1
- ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ వదలపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.1
- నల్గొండలోనీ పానగల్ లో ఘనంగా స్వామి వివేకానందుడి జయంతి వేడుకలు యువజన సంఘాల నేతలు నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా ఎస్ ఐ సైదులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరు స్వామి వివేకానందుని పుస్తకాలు చదవడంతోపాటు ఆయన ఆలోచన విధానాలను అలవర్చుకోవాలని పరమత సహనం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పానగల్ యువత నాయకులు పాల్గొన్నారు.1
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1
- సీఐ చేతుల మీదుగా1
- నేత్రపర్వంగా స్వామివారి కల్యాణం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. సోమవారం ఆలయ చైర్మన్ రాచ కిషన్ దంపతులు దేవాలయం ఆవరణలో గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జన్నారంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు ప్రజలు భారీగా తరలి వచ్చి స్వామివారినీ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు.1
- సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.26.33 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్1
- మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సునామీ సుధాకర్ సందడి చేశారు. సోమవారం కళాశాలలో కళాశాల చైర్మన్ కె.ఎస్.రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున కోడిపందాలు,పతంగుల పోటీలు, ముగ్గుల పోటీలను నిర్వహించారు.1
- యాదాద్రి భువనగిరి జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో మానవత్వం మంట కలిసింది. ఆస్తికోసం ఇద్దరు కుమారులు తల్లి మృతి చెందిన మృతదేహం వద్దే ఆందోళన దిగారు. గ్రామానికి చెందిన శాంతమ్మ మృతి చెందడంతో ఆమె పెంచుకున్న ఇద్దరు పెంపుడు కుమారులలో ఒకరికి ఆస్తి రాయడంతో మరొక కుమారుడు సమాన వాటా ఇవ్వాలని ఆందోళన దిగాడు. దీంతో గ్రామస్తులంతా వృద్ధురాలు బ్రతికున్నప్పుడు పట్టించుకోని కొడుకులు చనిపోయిన తర్వాత ఆస్తి కోసం కూడా కొట్లాడడం పట్ల ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.1